A 15% commission demand, direct threats from the CMO, and shameless favouritism for cronies!
The Congress government has turned the Chief Minister’s Office into a mafia-style collection centre. This isn’t governance. It is blatant extortion.
Telangana will not tolerate this loot. Every single perpetrator will be held accountable!
https://t.co/b6j6yExOUb
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు.
ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి
ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు.
నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు @PawanKalyan తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం 🙏🙏🙏
అడ్డంకులను అధిగమించే శక్తి,
ధర్మ మార్గాన్ని అనుసరించే సంకల్పం, ధైర్యం, బలం , ఆ అమ్మలగన్న అమ్మఇవ్వాలని, అమ్మవారి కరుణ ఎల్లకాలం అందరి ఫై ఉండాలనీ, కోరుకుంటూ..
విజయదశమి శుభాకాంక్షలు
#HappyDasara#Dasara2024
Actress Rithika Big boss with Models during the inauguration of Sutraa Lifestyle Exhibition for two days 23rd and 24th April 2024 at Hotel Taj Krishna Banjara Hills in Hyderabad on Tuesday.
Raj Bhavan, Hyderabad
Date: 09.01.2024
Governor Offers Prayers to Golden Padukas for Ayodhya Sri Ram Mandir
Hyderabad, January 9, 2024: In a reverential gesture, Dr. Tamilisai Soundararajan, the Hon'ble Governor of Telangana,
Raj Bhavan, Hyderabad
Date: 09.01.2024
Hyderabad, January, 09, 2024: Hon'ble Governor Dr. Tamilisai Soundararajan graced the "Donate a Device" campaign with her presence at Raj Bhavan today. During the program, Akshaya Vidya Foundation distributed laptops
నూతన సంవత్సర సందర్భంగా గవర్నర్ తమిళ్ సై గారికి యదాద్రి నుండి , తులసి మాల ,శేష మాల కల్యాణం లడ్డు ప్రత్యేక పూజలు జరిపించి రాజ్ భవన్ లో ఆశీస్సులు అందించిన బ్రహ్మశ్రీ రామ కృష్ణ చారీ -