Kadapa City is now trending because of its stadium and you need to know rapidly growing industrial ecosystem in the city
Kadapa is set to get a ₹2,500 crore Industrial Park at Kopparthy spread across over 3,000 acres.
Kadapa already hosts one of the three Electronic Manufacturing Clusters (EMCs) in Andhra Pradesh. Major companies operating in the Kadapa EMC include:
🔹️Dixon Technologies
🔹️CP Plus – India's largest CCTV camera manufacturing plant
🔹️Channelplay
🔹️Teckdome etc
The city also hosts one of India's largest transformer manufacturing facilities by Shirdi Sai Electricals.
Many more industries have shown interest in investing, particularly in the Kopparthy industrial cluster.
ఇతని పేరు వెంగయ్య నాయుడు , కాపు బిడ్డే. ఎటువంటి రౌడీషీట్ లేదు , ఏ నేరమూ చేయలేదు.
చేసినది ఏంటి అంటే..
ఆనాటి గిద్దలూరు ఎంమ్మెల్యే అన్నా రాంబాబు ని
'మా గ్రామంలో రోడ్లు వేయండి అని అడగటమే'
అలా అడిగితే ఈయన్ని ఎంమ్మెల్యే అందరి ముందు బూతులు తిట్టాడు కూడా..
ముందు రోజు ప్రశ్నించాడు, తర్వాత రోజు శవమై తేలాడు.
గుర్తుందా జగన్..
Tenders floated for the development of 27 Kms long Amaravati River Front (includes the preparation of Master Plan, Financial Plan & DPR) 🥰
#Amaravati #AndhraPradesh #Riverfront
వివేకా కేసులో ప్రతిపక్షంలో ఉండగా సీబీఐ అని, అధికారంలోకి రాగానే వద్దు అన్నారు. సొంత బాబాయ్ కూతురు ఒంటరిగా పోరాడుతుంటే పట్టించుకోని వైఎస్ జగన్ .. ఇప్పుడేమో సాయికృష్ణ కేసులో పరామర్శల రాజకీయం చేస్తూ సీబీఐ అడుగుతున్నారు.
విచారణ కోరడం తప్పు కాదు, కానీ.. అప్పుడు పనికిరాని సీబీఐ విచారణ, సాయికృష్ణ కుటుంబానికి ఎలా న్యాయం చేస్తుంది?
సామెత గుర్తుందిగా...'సొంత తల్లికి అన్నం పెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట'. ఇదంతా కేవలం మీ రాజకీయ లబ్ధి కోసమే కాదా?
#YSJagan
The State Investment Promotion Board (SIPB) has approved four hospitality projects with a combined investment of ₹639.35 crore, creating 1,450 jobs across the state.
✅ Daivik Hotels Pvt. Ltd. – ₹186.84 Cr | 500 Jobs | Tirupati
✅ Vesella 5-Star Hotels & Resorts – ₹210.14 Cr | 300 Jobs | Kurnool
✅ Durga Kandev–Padma Hospitality Consortium – ₹163.36 Cr | 400 Jobs | Visakhapatnam
✅ White Oak Resorts – ₹79.01 Cr | 250 Jobs | Visakhapatnam
#PrakashRaj Vs Journalists
ప్రెస్ మీట్లో ప్రశ్నలతో ప్రకాష్ రాజ్‌ను జర్నలిస్టులు చుట్టుముట్టారు.
కన్నడ మీడియాను ‘sold out media’ అనడంతో లైవ్‌లోనే రచ్చ రచ్చగా మారింది.
#DharmasthalaCase
WATCH:
"ఫ్యామిలీలో ఇద్దరు ఆడవాళ్లు, ఓ ఇద్దరు మగవాళ్లను తీసుకురండి.."
కృష్ణలంకలో జగన్ ప్రెస్ మీట్ కెమెరా ఫ్రేమ్ కోసం, బాధలో ఉన్న ఆ బాధిత కుటుంబ సభ్యులను కూడా ఇలా సెట్ చేస్తూ మైక్‌లోనే దొరికిపోయిన వైనం.
ఇదా మీ పరామర్శ నాటకం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
I didn’t see any BRS/Congress supporters condemning Perni Nani words “Evado Telanganodu”
Remember Perni Nani was the one who came to YSRCP Space in 2025 and said “YSR unte Telangana vachedi kadu”