ఎమ్మెల్యేగా ఉన్నపుడు కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు
ఎంత అభిమానం ఉంటే పెద్ది కోసం ఇంత మంది జనం వస్తారు
అలాంటి మనిషి మీద అవినీతి బురద పూసిన షర్మిల నువ్వు మాత్రం బాగుపడవు
ఫార్ములా-ఈ అక్రమ కేసు విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టుకు చేరుకున్న కేటీఆర్.
విచారణ అనంతరం ఉదయం 11:30 గంటలకు పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల కోసం నర్సంపేటకు బయలుదేరనున్న కేటీఆర్ గారు.
ఆల్ ఇండియా ఐకాన్ స్టార్ #AlluArjun గారిని, మా కుమార్తె వివాహ వేడుకలకు స్వయంగా ఆహ్వానించడం నాకు, మా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
నా బ్యానర్లో ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రంలో నటించిన హీరోగా ఆయనతో ఉన్న అనుబంధం నాకు ఎప్పటికీ ప్రత్యేకమే.🤗🤗🤗
ఆప్యాయంగా సమయం కేటాయించి మా ఆహ్వానాన్ని స్వీకరించిన బన్నీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీ ప్రేమ, ఆదరణ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను @alluarjun 🙏❤️
#JananiSuryaPayanam