@Telugu360 ఇతను ఏదో చేయాలనుకుంటాడు..
చేసేలా అనిపిస్తాడు ఏమీ చేయడు..
అ తపన ఎందుకో ఏదో చేసేవాడిలా
కానీ ఏమీ చేయడు…
ఫైనల్ గా ఏమీ చేయడు…
చాలా మంచి రేలంగి మావయ్య…
@Telugu360 ఈయన ఒక పెద్ద సంగతి మర్చిపోతున్నాడు
ఈయన సంగతి తెలిసిన ఆంధ్రా జనం ఓట్లేస్తారా ఈయన పార్టీకి…
ఓట్లేస్తేనే…
మెజారిటీ వస్తేనే….
ఎమ్మెల్యేలు గెలిస్తేనే…సీఎం
అయ్యేది లేదు…ఊరికే బెదిరిస్తున్నాడు…
@abntelugutv కామెంట్స్ పెట్టే ప్రతివాడికి ఆయన చేసే పనులు మనకోసమే అని తెలుసుకోవాలి కొందరు అధికారులు వారి నిర్లక్ష్యం సోమరితనం వల్ల స్టేట్ కి ప్రజలకు మంచిది కాదు తెలుసుకోవాలి అందరూ …ఇవన్నీ డ్రామాలు అనుకుంటే మీ కర్మ