ఈ రోజు కిరణ్ ను అరెస్ట్ చేసినదానికన్నా,మీడియా ముందు పెట్టిన విధానం కి నిరసనగా నేను టీడీపీ ని వదిలేస్తున్నా..బోరుగడ్డ గాడిని ఇలానే మీడియా ముందు ముసుగు వేసి చూపించారా?బోరుగడ్డకి పక్కేసి,దిండేసి,బిర్యానీ పెట్టారుగా.కిరణ్ బోరుగడ్డ కంటే ఎక్కువ మాట్లాడాడా?జీవితంలో టీడీపీకి ఓటు వెయ్యను
वैज्ञानिक श्री श्री नरेन्द दामोदर दास मोदी जी व उनके सहायक नितिन गडकरी जी :-
"पहले स्पेस टेक्नोलॉजी को सिर्फ बड़े-बड़े अभियानों या रॉकेट छोड़ने तक सीमित माना जाता था। लेकिन हमने स्पेस टेक्नोलॉजी का इस्तेमाल सड़कों और नेशनल हाइवे के सर्वे, इंफ्रास्ट्रक्चर मैपिंग और पारदर्शिता लाने के लिए करना शुरू किया है। टेक्नोलॉजी आम नागरिक के जीवन को आसान बनाने का सबसे बड़ा माध्यम है।"
At Marredpally (West) on 10.08.2026 at around 11:30 PM, a young man was assaulted by police personnel. When his relative questioned the action, Inspector T. Srisailam Naik (DI Marredpally) took him into a room and assaulted him in front of constables. He did not even listen to his own colleagues who had previously worked in that jurisdiction and tried to intervene.
The injured person, K. Sai Kiran (28), was first treated at Musheerabad Hospital (MLC No. 99794). Later the same day he was examined by an ENT specialist at Medicover Hospitals. Diagnosis: Nasal Trauma with nasal dorsum swelling and history of epistaxis. Injuries also included abrasion on upper lip, trauma to head and left leg, and pain in abdomen and lower back.
Victim wife pregnant woman pleaded for his release, she was informed no such person brought inside, no information was given about victim. He was let go only after hours and after signing a written note under pressure.
Using physical force on ordinary citizens in front of subordinates is not policing. Superior officers must ensure basic discipline and accountability.
@CyberabadPolice@TelanganaDGP@bandisanjay_bjp@AmitShah
హైకోర్ట్ లో ప్రభుత్వ ఉచిత పధకాల పై జడ్జ్ గారి ఆవేదన....అందరం తప్పక వినాలి. చేతిలో ఐ-ఫోన్ పట్టుకుని, పల్సర్ బైక్ మీద వచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్తున్నారు....కూర్చుంటే డబ్బులు..నుంచుంటే డబ్బులు...ప్రజలకు పనిచేయాల్సిన అవసరం ఏంటి....కోటి పైన కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులా? రైతులకు పని చేసే కూలీలు లేక, బీహార్, చట్టిస్గర్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి కూలీలను తీసుకొచ్చి పనిచేయించుకునే దుస్థితి. ప్రభుత్వానికి 89000 కోట్లు ఉచిత పధకాలకే ఖర్చు పెడుతుంటే ఇక అప్పుల భారం మోసే రాష్ట్రానికి భవిష్యత్తు ఏది? పూర్తిగా వినండి!
కూటమి కూటమి అని బాలినేని stand తీసుకున్న నాయకురాలు
స్థానిక CI తో వీరు రిక్వెస్ట్ చేసి పనులు చేయించుకోవచ్చు అంట
MLA గారి జోక్యం డిపార్ట్మెంట్ లో ఉండకూడదు అంటా
ఎట్లా ఒకేసారి రెండు న్యాయాలు.
B గ్రేడ్ సినిమాలు తీసుకునే ఆ రాజుగాడు వచ్చి అన్నగారిపై ఏదో కామెంట్స్ చేశాడని మొరుగుతున్నారే…!!!
మీ ఛాతీలో దమ్ము ఉంటే దీన్ని రేషనలైజ్ చేయండిరా.
‘ఎంగిలి మెతుకులు ఏరుకొని తినే ముష్టి కుక్కల్లారా!’
#JoharNTR#NTRLivesOn
Hyderabad: A passerby recorded a video near Chatrinaka showing three persons riding on a motorcycle bearing registration number TS 09 PB 3596, which belongs to the Police Department. The video has raised questions among the public: Is the law equal for everyone?
#Hyderabad #Telangana
ప్రజాధనం తేరగా దొరికిందని లీటర్లు లీటర్లు టీలు Den**gi తాగి దేశ వ్యాప్తంగా చెప్పు దెబ్బలు తిన్న ఘనత ఏకైక రాజకీయ దరిద్రుడు మన crinje గారు
టీ 1200 ఏంట్రా , ఏం కలిపిస్తారో మరి🙀🙀🙀
ఏమయ్యా బోప్పరాజు, ఇది 2026 March లో CAG ఇచ్చిన Report, నువ్వే చూడు, ఇందులో State Tax Revenue (Union Taxes మినహాయించి) రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ: ₹1.03 లక్షల కోట్లు, ఇందులో Salaries + Pensions : ₹95,471 కోట్లు, అంటే రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో దాదాపు 93% జీతాలు, పెన్షన్లకే సరిపోతుంది.
మరి 37% ఎలా వచ్చిందో...
బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కాస్త క్లారిటీ ఇవ్వాలి..🤔
కారంచేడు ఘటనకు పదింతల మారణహోమం, అత్యంత ఘోరంగా 1991 చుండూరు (మాలల ) మరణహోమం జరిగింది..
రెడ్లకు మాలలకు మధ్యన జరిగిన కుల వివక్షతో జరిగిన ఈ చుండూరు సంఘటనలో మనుషులు మరణంచారు కాని ఎవరు చంపారో తెలియదు అని చెప్పిన జిస్టిస్ L నరసింహారెడ్డి తీర్పు పై """"థు """అన్ని ఉమ్ము ఉసిన దళిత IPS పి.వి సునీల్ కుమార్ గారు నేడు అదే చుండూరు ఘటనలో న్యాయాన్ని పాతరపెట్టిన YSR వెనుక..ఆయన కొడుకు కాళ్ళ దగ్గర ఊడిగం చేస్తున్నాడు..
చుండూరు.. మారణహోమం, ఆగస్టు 6, 1991.
తెనాలి సమీపంలోని చుండూరు పరిసర ప్రాంతంలో రెడ్ల ఆధిపత్యం అధికంగా ఉండేది. అదే సమయంలో అక్కడి దళితులు కూడా బాగా చదువుకుని ఉద్యోగాలు పొందుతున్న కాలం.
రవి అనే దళిత యువకుడు పీజీ చదువుకున్నాడు.
ఓ రోజు సినిమా హాల్లో రవి, కుర్రి శ్రీనివాసరెడ్డితో గొడవపడ్డాడు. కులం పేరుతో దూషించడంతో.. బాగా చదువుకున్న దళిత యువకుడైన రవి తిరగబడ్డాడు. శ్రీనివాసరెడ్డికి ధీటుగా సమాధానం చెప్పాడు.
అది తట్టుకోలేకపోయిన రెడ్డి సామాజికవర్గం అంతా కలిసి రవి బంధువుల ఇళ్లపై దాడి చేశారు. రవి ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేశారు.
రవి చుండూరు పక్కనే ఉన్న పెద్దగాజులపల్లె గ్రామంలో బంధువుల ఇంట్లో దాక్కున్నాడు.
పట్టుకున్న రెడ్డి సామాజికవర్గం నేతలు.. రవిని కొట్టుకుంటూ చుండూరు తీసుకొచ్చారు.
పంచాయతీ పెట్టారు.. జరిమానా విధించారు..
దళితులను ఊరిలో పని చేయకుండా బహిష్కరించారు.
అప్పుడు 1991లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సహజంగానే రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు.
దళితుల గ్రామ బహిష్కరణ వివాదం రేగి.. ఉద్రిక్తతలు ఏర్పడినా.. రెడ్లు ఉన్న ప్రాంతాల్లోనే పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయించారు.
అయితే.. దళితులపై ఏదో విధంగా దాడి చేయాలన్న ప్లాన్‌ను మాత్రం మరో విధంగా అమలు చేశారు.
ఊచకోత ఘటన జరగడానికి రెండు రోజుల ముందు రాజబాబు అనే యువకుడిని.. అమ్మాయిని ఏడిపించాడంటూ తీవ్రంగా కొట్టారు.
గొడవలు జరుగుతాయంటూ.. దళితవాడను పోలీసులు నిర్బంధించేలా చేశారు.
తర్వాతి రోజు మరో వ్యక్తిని గాయపరిచారు.
అతన్ని చూసేందుకు దళితులంతా వెళ్లారు.
సీఐగా ఉన్న వ్యక్తి సాయంతో.. గాయపడిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్న వారిని బృందాలుగా ఏర్పడి.. ఇనుపరాడ్లు, కత్తులు, గొడ్డళ్లతో వేటాడారు.
దేవరపల్లి జయరాజు..
మాండ్రు రమేష్..
రూబేను..
జాలాది ఇమ్మానుయేలు..
జాలాది ముత్తయ్య..
మల్లెల సుబ్బారావు..
వీరిని చంపేశారు.
జాలాది ఇమ్మానుయేలు మృతదేహంపై పదుల సంఖ్యలో కత్తిపోట్లు ఉన్నాయి.
ముత్తయ్య బ్రతికుండగానే చేయి నరికి శరీరం నుంచి వేరు చేసి పారేశారు.
జాలాది ఐసాక్, రాజమోహన్ అనే దళితుల శవాలు కృష్ణా కాలువలో దొరికాయి.
పంట కాలువల్లోనే పలువురి మృతదేహాలు బయటపడ్డాయి, అంతిమ సంస్కారం కూడా జరగక అలమటించిన ఆత్మలు..!
రెడ్ల కుల అహంకారం..అధికార రెడ్డి ముఖ్యమంత్రి .. కుల క్రౌర్యం..
పొరపాటున సినిమా హాల్లో కాలు తగిలిన కారణం..
దళిత సమాజంపై మారణహోమం..
తరతరాలుగా అణచివేతకు గురై.. అక్షరం నేర్చుకునే క్రమంలో.. ఆత్మగౌరవం, హక్కుల కోసం గళం విప్పితే.. గొంతు కోశారు.
సోదరుడి దేహాన్ని చూసి గుండెపోటుతో పరిశుద్ధరావు మరణించారు.
శవపరీక్ష నిర్వహించిన వైద్యుడు రవిచందర్ ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రధాన సాక్షి దళిత నేత అనిల్ ఎన్కౌంటర్ అయ్యారు.
మిగతా సాక్షులను ప్రలోభపెట్టారు.. భయపెట్టారు..
విచిత్రం ఏమిటంటే.. అక్కడ అలాంటి ఘటనలేమీ జరగలేదంటూ బుకాయించి కేసు కూడా నమోదు చేయలేదు.
ఆగస్టు 7న మూడు శవాలు దొరికిన తర్వాత మాత్రమే పైస్థాయి పోలీసు యంత్రాంగం కదిలింది.
దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో.. SC/ST చట్టం ప్రకారం ప్రత్యేక కోర్టును చుండూరులో ఏర్పాటు చేయాలని 107 మంది ఎంపీలు ఉద్యమించారు.
ఫలితంగా 1993లో ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది.
మొత్తం 219 మందిపై 12 FIRలు నమోదు చేశారు.
16 ఏళ్ల తర్వాత..
జూలై 31, 2007.
ప్రత్యేక కోర్టు 123 మందిపై సాక్ష్యాలు లేవని విడుదల చేసి.. కేవలం 21 మందికి జీవిత ఖైదు, 35 మందికి ఒక సంవత్సరం శిక్ష విధించింది.
తీర్పుపై నిందితులు మళ్లీ హైకోర్టులో అప్పీల్ చేశారు.
ఆఖరికి ఘటన జరిగిన 23 సంవత్సరాలకు..
22 ఏప్రిల్ 2014న..
ఎల్. నరసింహారెడ్డి, ఎం.ఎస్.కే. జైస్వాల్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం సరైన సాక్ష్యాలు లేవని.. అందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది.
అయితే చుండూరు ఘటన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆవేశపడిన యువరక్తం.. ఇప్పుడు ఎవరి బతుకులు వారు చూసుకుంటున్నారు.
కొంతమంది అప్పట్లో తమను ఊచకోత కోసిన వారికే మద్దతుగా నిలుస్తున్నారు.
అప్పట్లో దళితుల కోసం పోరాడిన మేరుగ నాగార్జున ఇప్పుడు వైసీపీలో ఉన్నారు.
ఆ ఊచకోత నిందితులు ఆయన గెలుపు కోసం ప్రయత్నించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
అయినా.. దళితులు ఆయనను నెత్తిన పెట్టుకున్నారు.
చుండూరులో ఊచకోతకు గురై ఉసురు వదిలిన ప్రతి ఒక్కరికీ ఘన నివాళి.
చుండూరు..
ఒక తేదీ కాదు.
ఒక గాయం.
ఒక చరిత్ర.
ఒక హెచ్చరిక.
రెండు తెలుగు రాష్ట్రాలు ఆరాధ్య దైవంగా భావించే అన్న ఎన్టీఆర్ గారిని అనే స్థాయి ఆ మీది?
అన్న గారి కాలి గోటికి సరిపోవు మీ బ్రతుకులు @IAmVarunTej@NagaBabuOffl 🤮