జగన్ రెడ్డి నీకు సిగ్గుందా 11 సీట్లు గెలిచి ప్రతిపక్ష హోదా అడుగుతావా.. రాజ్యాంగంపై గౌరవం లేదు... ప్రజలపై ప్రేమ లేదు... సైకో శాస్తలు పిచ్చి చేష్టలు ఇంతకుమించి నీకేమీ తెలియదు.. నీ తోకలు కూడా అదే బాట నడుస్తున్నాయి.. బుద్ధి మార్చుకో బాగుపడతావ్..
ప్రధానమంత్రి మోడీ గారు దయచేసి తక్షణమే నియో��కవర్గాల పునర్విభజన మరియు మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లులను ఈ సమావేశాలలోనే తక్షణమే పెట్టగలరని విజ్ఞప్తి చేస్తున్నాను
మీ కార్యకర్తలతో ఎదవ ఉద్యమాలు చేయొద్దు మీకు ఈ రాష్ట్రంలో దిక్కు ది వానం లేదు. 31 కేసులు ఉన్న జగన్ రెడ్డిని దేశం మీద వదలటం సిగ్గుచేటు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ క్రైస్తవుడు కావున బిజెపి ని అంగీక���ించలేని పరిస్థితిలో ఉన్నారు. అపరిపక్వ�� రాజకీయవేత్త రాహుల్ గాంధీని అనుసరిస్తున్నారు. తమిళనాడులో విజయ్ స్వతంత్రంగా వ్యవహరిస్తే అనగా కుల మత రహితంగా ఉంటే బాగుంటుంది.
ఉదయనిది స్టాలిన్ దుందుడుకు వ్యక్తి. సనాతన ధర్మంపై తెలిసి తెలియకుండా వ్యాఖ్యలు చేశారు పండిత పుత్రః పరమసుంట అన్నట్లు ఉదయనిది వ్యాఖ్యలు ఉన్నాయి. త్రిష పై వ్యాఖ్యలు దురదృష్టం. ఉదయనిధిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
గొడ్డలి నేతలారా మీరు బొద్దింకలు కాదు పందికొక్కులు జన్జి ఉద్యమం చేపట్టేందుకు ఆరో���ు కారు. మీ నేత మీరు చేసిన అవినీతిపై ఉద్యమం చేయటానికి ప్రజలు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారు. నీ మాట ఏ ఒక్క విద్యార్థి వినరో. అనవసరమైన ఆశలు పెట్టుకోకండి. డీఎస్సీలో అక్రమాలు లేవు అర్హులకు ఉద్యోగాలు వచ్చాయి.
విద్యార్థులు, కాంగ్���ెస్ నేతలపై లాఠీచార్జి చేశారని కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారు సరే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద చేసిన లాటి ఛార్జ్ పరిస్థితి ఏంటి..? ఏ పార్టీ అధికారంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూసుకోవలసిన పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలు ద్వంద విధానం ఇది.
కుహనా లౌకిక వాదులు, మేధావులు రావణుడుకు మద్దతు ఇవ్వటం శోచనీయం. గొడ్డలి పార్టీతో పాటు ఏపీలో ఉనికి లేని వామపక్షాలు మద్దతు పలకటం సిగ్గుచేటు. భారత సార్వభౌమత్వాన్ని దిక్కరిస్తూ చేసిన ప్రసంగాలకు రావణ్ పై దేశద్రోహ నేరంపై కేసు పెట్టాల్సిన అవసరం ఉంది.
కులాలు మతాలను రెచ్చగొట్టడమే గాక lఅస్లీla వీడియోలు ద్వారా బ్లాక్ మెయిల్ చేస�� బచ్చలకూరి జోసెఫ్ ను యోధుడి లాగా అతనిని సమర్ధించటం సిపిఐ సీనియర్ లీడర్ నారాయణ గారి పెద్దరికానికి తగదు. ఇలాంటి వ్యక్తులను సమర్థిస్తే మీలాంటి సీనియర్ నేతలకు పరువులు కూడా పోతాయి. ఇటువంటి వాళ్లను సమర్ధించకూడద
తెలుగువీర లేవరా.. అని భారత దేశ స్వాతంత్ర సమరంలో ప్రాణాలర్పించిన మన్యం వీరుడు, భారతమాత ముద్దుబిడ్డడు అల్లూరి సీతారామరాజు గారికి జన్మదిన సందర్భంగా ఆత్మీయ నివాళులు.
ప్రముఖ నటులు, భారతదేశం గర్వించదగ్గ బిడ్డ, అన్ని పా��్రలలో నటించి తనకంటూ ఒక ముద్ర వేసుకున్న స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి జయంతి సందర్భంగా ఆత్మీయ నివాళులు... ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, ఎస్ వి ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి దిగ్గజాలను తెలుగు ప్రజలకు ప్రసాదించిన సరస్వతీమాతకు వందనాలు.
ఏపీకి ఒక సైకో, మెంటల్ గాడు తయారయ్యాడు మూడు రాజధానులు అంటాడు, మావిగన్న అంటాడు, విజయవాడ బెంగళూర్ తాడేపల్లి హైదరాబాద్ కలిపి ఒక రాజధాని అంటాడు వీడి మాటలతో ఏపీ ప్రజలకు పిచ్చెక్కుతుంది ఇతనిని అర్జెంటుగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ చేర్పించడం ఉత్తమం.
హరీష్ రావు నీకు మతి బ్రహ్మించినట్లు ఉంది
ప్రభుత్వ అధినేతలు జరిపే చర్చలు నీకు గాని ఎవరికీ గాని చెప్పాల్సిన అవసరం లేదు ఆ జ్ఞానం నీకు ఉందా లేదా... జగన్ ��ెడ్డిని నమ్ముకుని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్ నోరు అదుపులో పెట్టుకో,. సీఎంలు తమ రాష్ట్రాలకు న్యాయం చేస్తారని జ్ఞానం లేదు
జగన్ రెడ్డి., ఊహల పల్లకి ల�� ఊరేగుతున్నావు. 2034 దాకా నీకు సీఎం అయ్యే అవకాశం లేదు.. ఆ తర్వాత నీ పాత కేసులు ఇవన్నీ చుట్టుముట్టి రాజకీయంగానే నీవు కనుమరుగవుతావ్.. నీ తండ్రి పేరుతో రాష్ట్ర ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారు నీలాంటి సైకోను ఈ రాష్ట్రంలో ఎన్నుకోరు
భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పదవి నిర్వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి శుభాభినందనలు. మాజీ ప్రధాని నెహ్రూ రికార్డును మోడీ బద్దలు క��ట్టారు. బహుశా దేశ చరిత్రలో ఈ రికార్డును బద్దలు కొట్టే నాయకులు ఉండరనేది సత్యం
హరీష్ రావుకు మైండ్ దొబ్బింది. ఆంధ్రలో ఉన్న అంటే తెలంగాణకు దిగువున గోదావరిపై నిర్మించిన పోలవరం గురించి పిచ్చిపిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. తానే మేధావినని గొప్పలు పోతున్నాడు. పదవి లే�� పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు.
కవిత.. నీకు దమ్ముంటే ఎన్టీఆర్ విగ్రహం ముట్టుకో... తెలంగాణ ప్రజలే నీకు బుద్ధి చెబుతారు... ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పడగొడతానని వాగుడు మానై... అక్కడ ఉంది తెలుగు ప్రజల మన్ననలు చూడకుండా నాయకుల విగ్రహాలు ఈ విషయం మర్చిపోమాకు...
మూర్ఖ జగన్ రెడ్డి మావిగన్ అంటే నీలాంటోడికి భయం తప్ప ఎవరు ఈ రాష్ట్రంలో దీని గురించి పట్టించుకోలేదు. 2014లో అమరావతి, 2021లో మూడు రాజధానులు, ఇప్పుడు మావిగన్ ఇది నీ పరిస్థితి. రాష్ట్ర ప్ర��లు నీలాంటి మెంటలోడు గురించి పట్టించుకోవడం మానేశారు.
మమతా బెనర్జీకి మతి తప్పింది ఓటమిని జీర్ణించుకోలేక పోతుంది సీఎం గా రాజీనామా చేయనంటుంది చివరికి మమతను గవర్నర్ డిస్మిస్ చేయాల్సిన దుస్థితి ఏర్పడే అవకాశం ఉంది. రాజకీయంగా మమత అవుట్.