దేవరపల్లిలో జగనన్న జనసునామీ!🔥
పొగాకు రైతులకి అండగా నిలిచేందుకు వచ్చిన జగనన్నకి మద్దతుగా నిలిచిన GenZ (యువత)
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుల ఆంక్షలకి తలొగ్గకుండా.. కూటమి నేతల బెదిరింపులకి భయపడకుండా భారీగా వచ్చిన ప్రజానీకం
#YSJaganInDevarapalli#SadistChandraBabu
#YSRCPForFarmers
#BhogapuramAirportByJagan
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముమ్మాటికీ వైయస్ జగన్ గారి కల!
2023లో శంకుస్థాపన చేసి.. 2026లో ఫస్ట్ ప్లైట్ ల్యాండ్ అవుతుందని అప్పుడే చెప్పిన వైయస్ జగన్ గారు
కానీ.. ఏమీ చేయకపోయినా.. క్రెడిట్ అంతా నాకే కావాల���టూ తెగ వెంపర్లాడుతున్న @ncbn
#YSJaganDevelopsAP
#YSRCPForUttarandhra
#YSJaganVision
#CreditChorBabu
నేను విన్నాను.. నేను ఉన్నాను!
ప్రజల గుండెల్లో బతికే నాయకుడికి మరణం లేదు.. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు.
77వ జయంతి సందర్భంగా వైయస్ఆర్ గారికి ఘన నివాళులు
#77thYSRJayanthi#FarmersDay
ఓ అభిమాని ఫ్రేమ్ ఇవ్వగానే తీ���ుకొని చూసి చూసాడు జగనన్న పిక్ చూసి అభివాదం చేసిన విజయ్
ఈ సన్నివేశం జరిగిన పెరుంబూర్ లో 40K+ మ��జారిటీ తో MLA గా గెలిచాడు
ఈ వీడియో మీద ఎల్లో ఛానెల్స్ డిబేట్ నడిపాయ్ విజయ్ కి మైనస్ అవుద్ది అని CM అయ్యాడు 💥