Lingala Kedari hotel Vs KTR hotel...
లింగాల కేదారి...తెలంగాణ ఉద్యమకారుడు...
హన్మకొండ లో అనేక సంవత్సరాల నుండి హోటల్ నడుపుతున్నాడు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లు కూడా, ఆర్థికంగా లింగాల కేదారి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ఉన్న ఒక్క హోటల్ కూడా నడపలేక.. అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకుని లింగాల కేదారి దంపతులు చనిపోయారు.
సీఎం రేవంత్ రెడ్డి పది లక్షల రూపాయల సహాయం అందించారు.
ఉద్యకారుడు లింగాల కేదారి, హోటల్ నడపలేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే...అదే పదేండ్లలో కేటీఆర్ మాత్రం, వేల కోట్లతో 3 ఫైవ్ స్టార్ హోటల్లు కట్టాడు.
ఇది ఎలా సాధ్యమైంది...?
🚫KTR Busted Again🚫
అది నోరా? మోరా?
నాకు హోటల్ ఉన్నదని 2009 అఫిడవిట్ లోనే చెప్పిన - KTR
కానీ ఒకటిన్నర ఎకరం భూమి, ఒక అపార్ట్మెంట్ తప్ప, ఎట్లాంటి కమర్షియల్ బిల్డింగ్స్ లేవంటున్న 2009 అఫిడవిట్
ఇగో 2009 నీ అఫిడవిట్..
Shocking...కేటీఆర్ భార్య శైలిమ పేరుతో అనేక కంపెనీలు
తనకు ఒక్క ఎకరం భూమి మాత్రమే ఉందని 2009 ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించిన కేటీఆర్
కానీ, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక, ప్రజల సొమ్ము దోచుకుని అనేక కంపెనీలు స్థాపించి లక్షల కోట్లు సంపాదించారు.
ఆవేదనతో చేస్తున్న అత్యవసర విజ్ఞప్తి..!! 🙏
రాచవారిపాలెం సమీపంలో ఒక దారుణమైన సంఘటన మా దృష్టికి వచ్చింది. కేవలం 8 సంవత్సరాల వయసున్న రామయ్య అనే చిన్నారి గొర్రెలు మేపుతూ కనిపించాడు.
మమ్మల్ని చూసి ఆ బాలుడు ఏడుస్తూ చెప్పిన మాటలు గుండెను పిండేస్తున్నాయి:
"అన్నా… నన్ను ఇంటికి తీసుకెళ్లండి. నాకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. నేను సరిగ్గా తిరగలేకపోతున్నాను."
విచారించగా ఆ బాలుడు నర్రవాడ గ్రామానికి చెందినవాడని తెలిసింది.
ఇంత చిన్న వయసులో బాలుడిని పనుల్లో పెట్టి, ఆకలితో అలమటించేలా చేయడం తీవ్రమైన నేరం.
మంత్రి నారా లోకేష్ గారికి @naralokesh , ఆంధ్రప్రదేశ్ పోలీసులకు @APPOLICE100 , మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు మా విజ్ఞప్తి:
వెంటనే ఈ ప్రాంతానికి చేరుకుని బాలుడిని గుర్తించాలి.
అతనికి వైద్యం, ఆహారం అందించి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చాలి.
చిన్నారిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి.
📢 దయచేసి ఈ పోస్ట్‌ను షేర్ చేసి, బాలుడికి న్యాయం జరిగేలా సహాయపడండి.
#ChildLabour #ChildProtection #AndhraPradesh #NaraLokesh #NarraWada #Rachavaripalem
పని భారం పెరిగిందా ?
సరే నీకు నచ్చిన నువ్వు మెచ్చిన ఒక్క సచివాలయం ఆఫీస్ కు వెళదాం . వాళ్ళు రోజులో ఇన్స్టారీల్స్ ,YT ఛానెల్స్ ,YT షాట్స్ ఎంతసేపు చూడకుండా ఉంటారో చూద్దాం . ఒక్కరంటే ఒక్కరు కూడా రోజులో పట్టుమని వన్ హౌర్ పనిచెయ్యరు , ఎవడైనా ఏదైనా వర్క్ కోసం వెళితే ఫోన్ చూసుకుంటూ సమాధానం కూడా సరిగ్గా ఇవ్వరు , మీరు మాట్లాడుతున్నారా పని భారం గురించి ? మిగిలిన వేటి గురించి అయినా డిమాండ్ చేసుకోండి ఒక్క పని భారం గురించి తప్ప
2009లో హిందుపూర్ లో నవీన్ నిశ్చల్ కి Indగా 36 వేల ఓట్లు వచ్చాయ్.. అతనికి కూటమి సీట్ ఇస్తే గెలుస్తాడంట.. OK 👍🏼
మరి 2014లో పిఠాపురం లో వర్మ గారికి Ind గా 97 వేల ఓట్లు వచ్చి 47 వేల మెజారిటీతో గెలిచాడు.
2024లో వర్మ ప్రచారం చేసి JSPని గెలిపిస్తే ఆయనది ఏం లేదు, అది మా బలమే అంటారు😂😂
నవీన్ నిశ్చల్ ఓడించి ఏంట్రా అని అడిగితే. . . 2004 లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సెకండ్ ప్లేస్ వచ్చాడు అంటున్నాడు
మరి 2014 లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఫస్ట్ ప్లేస్ వచ్చిన ఏకైక MLA వర్మ గారిని కూడా పొగుడు రా 🤡
UNBELIEVABLE 😯
#Balayya does what Christopher Nolan and Steven Spielberg could not 🚨
Iran chose this video clip from #Balakrishna ’s #BhagavanthKesari to Mock Trump and Shares Balayya Movie Clip on its official account and made this world famous 🔥
Iran has turned to Telugu cinema to respond to US President Donald Trump’s latest warning against the Islamic Republic.
The Iranian Embassy in Zimbabwe shared a 58-second clip from Nandamuri Balakrishna’s Bhagavanth Kesari on X, using the action sequence to mock Trump’s remarks at the United Nations General Assembly.
Trump talks about annihilating Iran.
But he knows Iran is not defenseless.
Since we informed they have recently been watching Bollywood instead of Hollywood.
NC new movie OTT rights 50Cr
Chiru Viswambara 40Cr
Congrats for entering into tier 2/3 in digital era... Inko hero evarina add ity bagunu e time ki movie vachi 2 years ipoi undedi
నేను Producer అయ్యాను అని తెలిసిన వెంటనే First Call చేసింది Balayya Babu ఏ... నిన్న Vinayaka Chavithi రోజు కూడా ఆయన రెండు Missed Calls ఉన్నాయి.
— Anchor #UdayBhanu | #NBK