నాకేంటి అనేవాడు నాయకుడు కాలేడు, అతని దగ్గరకు వచ్చిన ప్రతి వాడికి నీకేమీ కావాలి అని అడిగే వాడే నాయకుడు ఆయనే పవన్ కళ్యాణ్..!!🙏
- గీత గంగాధర్ శాస్త్రి గారు
Always our Leader..!!
నింగి
నెల
నీరు
నిప్పు
ఓ పవన్ కళ్యాణ్ కూడా శాశ్వతం
మా నడవడిక అతడే, మా ప్రయాణం కూడా కడవరకు ఆయనతోనే...
జన్మదిన శుభాకాంక్షలు అవర్ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ గారు.!! 🎉❤️
ఈ నేల మీద మీ ఒక్కో అడుగు ఒక్కో పేజి అవుతుంది చరిత్రలో...
#HBDJANASENANIPAWANKALYAN
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
Box office CHAMPION - #PEDDI SIR
💥💥💥💥💥💥 135.36 CR+ GROSS WW on Day 1 ❤️🔥❤️🔥
Meet #PEDDI now in cinemas ❤️🔥
Book your tickets now 💥💥
https://t.co/EMhY3eMGKq
With immense joy and a heart full of gratitude, we are happy to share that @AlwaysRamCharan and @upasanakonidela have been blessed with twins - a baby boy and a baby girl.
Both the babies and the mother are healthy and doing well. ✨
Welcoming these little ones into our family is a moment of pure joy and divine blessing for us as grandparents.
We sincerely thank everyone for their prayers, love, blessings and good wishes 🤗❤️
-Chiranjeevi & Surekha
It is a privilege to present, in Hindi, the martial arts journey of Power Star @PawanKalyan Garu, Deputy Chief Minister of Andhra Pradesh, through my voice. I extend my heartfelt congratulations to him on his martial arts journey and the international recognition he has achieved in the field of martial arts.
@PKCWoffl
#PKMartialArtsJourney
A rare honour recognising the lifelong commitment of Sri. @PawanKalyan, Deputy Chief Minister of Andhra Pradesh, excellence in martial arts. May the path ahead be blessed with strength, purpose, and continued success.
@PKCWoffl#PKMartialArtsJourney
అరుదైన ఘనత సాధించిన డిప్యూటీ సీఎం @PawanKalyan గారికి మనః పూర్వక అభినందనలు. పురాతన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం పొందిన పవనన్న జిజ్ఞాస అద్భుతం. తెలుగు వారి అభిమాన కథానాయకుడై సినీ రంగంలో బహుముఖ ప్రతిభతో పవర్ స్టార్ గా ఎదిగారు. రాజకీయాల్లో ప్రజాభిమానం సంపాదించారు. సినిమాల్లో ప్రవేశించక ముందే మార్షల్ ఆర్ట్స్‌లో నిష్ణాతులయ్యారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఎంత విజ్ఞానం సంపాదించినా ఇంకా కొత్త అంశాలు నేర్చుకోవాలనే పవనన్న తపన నేటి తరానికి స్ఫూర్తి.
జనసేనానిగా ఇచ్చిన మాట ఉప ముఖ్యమంత్రిగా నిలబెట్టుకున్న శ్రీ @PawanKalyan గారు.
YCP దాష్టికాలకు ఎదిరించి, జనసేన పార్టీకి అండగా నిలిచిన ఇప్పటం గ్రామంలో శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ గారి ఇంటిని సందర్శించి హామీ నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
కాంగ్రెస్ పార్టీ YSR కాంగ్రెస్ పార్టీ అవ్వగానే రెడీ మేడ్ కేడర్, కమిటీలు వచ్చినట్టు అందరికీ రావు కదా!
అన్ని మనమే తయారు చేసుకోవాలి.
#JanaSenaPadaviBadhyata