Amaravati is rising. 🏗️🇮🇳
The Government Complex is taking shape - and the scale of Andhra Pradesh's new capital is starting to become visible.
A new capital is being built from the ground up. 👀🔥
#Amaravati Seed Access Road Phase-2 with the iconic steel bridges, is all set for inauguration tomorrow! 🔥
A remarkable pace of development under visionary leadership of @ncbn and dynamic leadership of @naralokesh.
ఒక్కో అడుగు.. అదిగదిగో మన రాజధాని!
ఐదేళ్ల పాటు శిథిలం చేసిన రాజధానికి రెండేళ్ల వ్యవధిలోనే ఊపిరి పోసి పరుగులు పెట్టేలా చేస్తున్నారు.
సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు ప్రజాప్రతినిధుల నివాస సముదాయాల ప్రారంభోత్సవం అమరావతి వికాసానికి కొత్త ఊపిరి.
సెక్రటేరియట్, హైకోర్టు, నాలెడ్జ్ సిటీలను అనుసంధానించే ప్రధాన రహదారి అందుబాటులోకి. రాజధాని నిర్మాణ వేగం మరో 10 నుండి 15 శాతం పుంజుకోనుంది.
20 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ రోడ్డుకు ఇరువైపులా కార్పొరేట్ ఐటీ ఆఫీసులు, కమర్షియల్ హబ్‌లు, ఫైవ్‌స్టార్ హోటళ్లు ఏర్పాటు
#AmaravatiRising #CapitalAmaravati
గెట్.. సెట్... గో..
సీడ్ యాక్సెస్ రోడ్...
రాజధాని అమరావతికి రాజమార్గాలలో మొదటి సీడ్ యాక్సెస్ రోడ్ రేపే ప్రారంభం కాబోతోంది.
#Amaravati#ChandrababuNaidu#AndhraPradesh
అమరావతి బిల్ ఆమోదించారు కాబట్టి అమరావతి కి ఢోకా లేదు అని తేల్చి చెప్పిన రాజ్యసభ చైర్మన్ 🔥🔥🔥🔥🔥
ఈ రోజు కేరళం బిల్లుకు ఆమోదం తెలుపుతూ #అమరావతి బిల్లును ఎలా పార్లమెంట్ లో ఆమోదించారో అదే విధం గా ఈ రోజు ఈ బిల్ ని ఆమోదిస్తున్నారు.
అమరావతిలో ఏపీకి అద్భుత రాజధాని కడుతుంటే కొందరు రాజ్యాంగం విలువ తెలవని మనుషులు పార్లిమెంట్ లో ఆమోదించిన చట్టాలికి వ్యతిరేకం గా మావిగన్ అంటూ ఉల్లంఘిస్తున్నారు అని ప్రస్తావించిన - రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్.
#Amaravati #ChintakayalaVijay #RajyaSabha #KeralamBill #AmaravatiCapital #AndhraPradesh #TDP #ParliamentSession #AmaravatiGalam #APCapital
ఉదయం కానిస్టేబుల్‌పై దాడి చేసిన వీడియో చూసినప్పుడే గట్టిగా అనుకున్నా..పోలీసులు వీడిని కుంటుకునేలా నడి రోడ్డు మీద నడిపించాలి అని, అనుకున్నట్టే చేశారు. 😎
పోలీసులపై చేయి చేసుకునే వాళ్లకు ఇదే గట్టి వార్నింగ్, Good Work AP Police👏🔥
#Amaravati is getting ready to cut some ribbons. ✂️ 🔥🔥🔥🔥🔥
🥁🥁🥁🥁🥁
🛣️ Seed Access Road
🌉 Steel Bridge
🏢 MLA, MLC Quarters
నాశనం చేసి పెట్టిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడుపుతున్నాం 👏👏
#APisHealingUnderNDA
చెయ్యలేని పనికి వంద సాకులు.. పారిపోయే దారికి వేయి నెపాలు!
ఎమ్మెల్యేగా నెగ్గి చట్టసభకు వెళ్లడం ప్రాథమిక బాధ్యత. కానీ, వైఎస్ జగన్ రెడ్డి మాత్రం మళ్లీ అసెంబ్లీకి వెళ్లకూడదనే నిర్ణయానికే కట్టుబడ్డారు. తానే కాదు, తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లకూడదని ఆదేశించారు.
దీనికి ఆయన చెబుతున్న సాకుల "ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు!". హోదా ఇస్తేనే సభలో మాట్లాడటానికి మైక్ ఇస్తారని, లేకపోతే ఇవ్వరని, అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్లడం దండగ అనేది జగన్ మార్క్ లాజిక్.
కానీ, అసలు సభకు వెళ్తేనే కదా మైక్ ఇస్తారో లేదో తెలిసేది? ఒకవేళ సభకు వెళ్లి మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోతే, ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చి, ప్రతిపక్షానికి సానుభూతి దక్కుతుంది కదా!
నిజానికి అసెంబ్లీకి వెళ్లకపోవడానికి అసలు కారణం భయం . ఐదేళ్ల తన పాలనా నిర్వాకాలను, అక్రమాలను కూటమి ప్రభుత్వం కళ్లముందే ఆధారాలతో సహా బయటపెడుతుందనే పిరికితనమే దీనికి కారణం. ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు సభకు ముఖం చాటేయడం ప్రజాస్వామ్యాన్ని, ఓటేసిన ప్రజలను అవమానించడమే!
#APAssembly
#YSRCPBoycottAssembly
నిన్న సాయంత్రం ఆర్డర్స్ వచ్చాయి …..
ఈరోజు సాయంత్రం కి లెవెలింగ్ జరిగిపోయింది….
తారు రోడ్డు నిర్మాణం కుడా తెల్లారే సరికి జరిగిపోతుంది
అమరావతి నిర్మాణాన్ని ఎవడూ ఆపలేడు 🔥🔥🔥🔥🔥
Amaravati Speed 🔥🔥🔥🔥🔥🔥
#Amaravati is getting ready to cut some ribbons. ✂️
🛣️ Seed Access Road
🌉 Steel Bridge
🏢 MLA, MLC Quarters
A series of official inaugurations is lined up as completed infrastructure in the capital finally starts opening to the public from tomorrow
A new chapter of Amaravati is opening, quite literally.
Village పాలిటిక్స్ brutal గా ఉంటాయి.
పక్క పార్టీ వాడితో పలకరింపులు తక్కువ, సొంత పార్టీ లో అయిన సరిగా వుంటారా అంటే అక్కడ అధిపత్య పోరు.
పదవి రానోడు అదే పార్టీ విజయం కోసం పనిచేసిన వాడిని చూడలేదు నేను, చెప్పాలంటే ఇంకా కసిగా సొంత పార్టీ ఓటమి కోసం పని చేస్తారు.
151 మంది ఉన్మాదులు .. ప్రతి రోజూ @ncbn గారిని అవమానించారు .. అన్ని విధాలుగా దిగజారి మాట్లాడారు ..
అయినా ఒక్కడిగా ఎదుర్కున్నారు .. 23 సీట్లు అయినా ప్రజలు ఇచ్చిన పాత్రని గౌరవించారు ..
గొడ్డలి పార్టీకి దిక్కుతోచక చివరికి ఆయన కుటుంబాన్ని అవమానించారు .. తరువాత ఏమి జరిగిందో అందరికీ తెలుసు ..
నేడు @ysjagan - నాకు హోదా కావాలి .. నాకు దణ్ణాలు పెట్టాలి , నా ముందు మోకరిల్లాలి .. నాకు సన్మానం చేయాలి .. అప్పుడే అసెంబ్లీకి వస్తా అంటాడు ..
ఎంత అహంకారం ..?
గొడ్డలి పార్టీ నేరస్థులకు ప్రజలంటే ఎంత చులకన?
#YSRCPNeverAgain #CBN #NaraLokesh #AndhraPradesh
I stumbled upon this video of Ramamurthy garu on Instagram, and it shook me to the core. At his age, the love and devotion with which he continues to care for his elderly mother and differently-abled wife is deeply moving. Ramamurthy garu, your sense of duty towards your family commands my deepest respect. These are the stories of strength and humanity that make Andhra Pradesh proud.
I will personally take care and ensure all benefits are received by the family. Requesting @OfficeofNL to follow up.
@Collectorate_Ks
ఏమన్నా పని చేస్తున్నారా...👌👏..
నిన్న సాయంత్రం ఆర్డర్స్ వచ్చాయి..ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవచ్చు అని ...ఈ రోజు ఉదయానికి మొత్తం చదును చేసేసి లెవెలింగ్ చేశారు ..సాయంత్రానికి లేదంటే రాత్రికి తారు రోడ్డు కూడా పూర్తి చేసి చెప్పిన టైం కి అందుబాటులోకి తెస్తున్నారు..
#amaravati #andrapradesh