@KTRTRS@trsharish@PRRTRS ఇంకా సాగదిస్తూనే ఉంటారు మా జేఏసీ లీడర్స్ ని మభ్యపెడ్తున్నారో ఏమో గాని వాళ్ళు ఒక్క పిలుపు ఇస్తే మీము మళ్ళీ సమ్మె కైనా ఏదైనా ముట్టడించడానికైనారెడీ 23000 vraలము మా జీతాలు బాగుపడకపోతే మరోఉద్యమం చేయడానికిరెడీ @SomeshKumarIAS@CS_Telangana@V6News@v6velugu
Vra లము ఇంట్లో కూర్చొని జీతాలు అడగడం లేదు బండేడు ఎట్టి చాకిరీ చేసి అడుగుతున్నాం మీరు ఎంత మంది చనిపోయాక మా సమస్యలను పరిష్కరిస్తారు 5 సం" నుంచి మాట ఇస్తున్నారు కానీ మా సమస్యలకు పరిస్కారం చూపడం లేదు @V6News
నా కూతురు ఉ 8.00 గం.ల ప్రాంతంలో ఆడుకుంటూ కిందపడగా కన్నుకు బలమైన గాయం తగిలింది గత 4నెలల నుండి జీతం రాక, పాత అప్పులు తీర్చలేక కొత్త అప్పులు పుట్టక ఏమి చేయలేని స్థితిలో పిల్లల బంగారు చైన్లు భార్య పెండ్లి ఉంగరం తాకట్టు పెట్టి వైద్యం చేయించడం జరిగింది
ఎప్పుడు సార్ మాకు న్యాయం @KTRTRS
@yimini2@KTRTRS@KTRoffice@V6News@v6velugu@PRRTRS@trsharish@SomeshKumarIAS During election almost every political party raised their voice in support of 23K VRAs but now since election over, everyone become mute spectators & left VRAs&their families on their own fate.
Unfortunately, even CMKCR&CS failed to keep their promise which is a legal obligation.