Pawan Kalyan ఇచ్చింది కేవలం ఒక Warning మాత్రమే కాదు... it was a Political Storm! 🌪️
As Udhayanidhi Stalin repeats his rhetoric in the Assembly, ఆయన ఒకటి గుర్తించాలి సనాతన ధర్మం ఆర్పేయడానికి ఇది చిన్న దీపం కాదు, it is a Mighty Sun☀️
ధర్మో రక్షతి రక్షితః! 🚩
#NMedia#NMediaNews
మూగ జీవాల దాహార్తి తీర్చేలా, వేసవిలో ఏ జీవి కూడా త్రాగునీరు దొరకక వేసవి తాపంతో అలమటించకూడదు అనే సంకల్పంతో, పంచాయతీరాజ్ శాఖ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 13,500 పశువుల నీటి తొట్టెలను నిర్మాణం చేయించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PawanKalyanTransformsAP