Hatsoff to @upasanakonidela Garu 👏❤️🙏🏻
Western Toilets కి NO చెప్పి, Indian Toilets కి YES చెప్పండి.
ఇంకా మన వాళ్లకి సరిగ్గా bathroom లో కూర్చోవడం రావడం లేదు.
Western toilets వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఎన్ని సార్లు చెప్పినా కూడా ఆ అలవాటు మానుకోవడం లేదు. ఇప్పుడు బాగానే ఉంది కానీ కొన్నిేళ్లు పోయాక piles వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను కూడా డాక్టర్ Upasana గారు చెప్పిన మాటలు అవి.
Indian Toilets వల్ల చాలా లాభాలు ఉన్నాయి. Glutes బాగా active లో ఉంటాయి.
Legs కి exercise చేసినట్టు ఉంటుంది.
2020లో అనుకుంటా ఈ మాటలు చెప్పింది ఆమె.
ఏసీ గదిలో బకెట్ నీళ్లు
ఏసీ గదిలో బకెట్ తో నీళ్లు పెట్టుకుని ఏసీతో పాటు ఫ్యాన్ వేసుకోవడం చాలా మంచిది. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయి.
ఏసీ గదిలో బకెట్ తో నీళ్లు పెట్టడం:
ఏసీ గదిలోని గాలిని చల్లబరచడమే కాకుండా, అందులోని తేమను (Humidity) పూర్తిగా లాగేస్తుంది. దీనివల్ల గదిలో గాలి బాగా పొడిబారుతుంది. ఈ పొడి గాలి వల్ల చర్మం పగలడం, పెదవులు ఎండిపోవడం, కళ్లు మంటలు, గొంతు మరియు ముక్కులో పొడిగా అనిపించడం లాంటి సమస్యలు వస్తాయి. ఒక బకెట్ లేదా వెడల్పాటి గిన్నెలో నీళ్లు గదిలో ఒక మూల ఉంచితే, ఆ నీరు నెమ్మదిగా ఆవిరవుతూ గదిలో అవసరమైన తేమను స్థిరంగా ఉంచుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఏసీ గదిలో ఫ్యాన్ వేయడం:
ఏసీ ఆన్ చేసినప్పుడు గదంతా చల్లబడటానికి కొంత సమయం పడుతుంది, పైగా చల్లటి గాలి బరువుగా ఉండి కిందనే ఉండిపోతుంది. అప్పుడు ఫ్యాన్ వేయడం (తక్కువ స్పీడ్ లో) వల్ల ఆ చల్లటి గాలి గది మూలమూలకూ వేగంగా, సమానంగా చేరుతుంది. దీనివల్ల ఏసీ ఉష్ణోగ్రతను 24°C లేదా 26°C వద్ద ఉంచినా, ఫ్యాన్ గాలి తగలడం వల్ల మనకు 22°C కు సమానమైన చల్లదనం అందుతుంది. తద్వారా కరెంటు బిల్లు కూడా గణనీయంగా ఆదా అవుతుంది.
శాస్త్రీయ వివరణ
Air conditioning systems significantly reduce indoor humidity levels by drawing moisture out of the air. Placing an open container of water in an air-conditioned room helps mitigate this extreme dryness through natural evaporation, maintaining a healthier relative humidity that prevents dry skin and respiratory irritation.
ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లు గాలిలోని తేమను లాగేయడం ద్వారా గదిలోని ఆర్ద్రత (humidity) స్థాయిలను గణనీయంగా తగ్గిస్తాయి. ఏసీ గదిలో ఒక పాత్రలో నీటిని ఉంచడం వల్ల, సహజమైన బాష్పీభవనం ద్వారా ఆ నీరు గాలిలో కలిసి ఈ తీవ్రమైన పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఇది చర్మం మరియు శ్వాసకోశ సమస్యలను నివారించే ఆరోగ్యకరమైన తేమను నిర్వహించడానికి సహాయపడుతుంది.
Book: "Heating, Ventilating, and Air Conditioning: Analysis and Design" by Faye C. McQuiston, Page: 112.
Operating a ceiling fan simultaneously with an air conditioner improves air circulation, distributing the conditioned air evenly throughout the space. This creates a wind-chill effect on the skin, allowing occupants to raise the AC thermostat setting by several degrees while experiencing the same level of thermal comfort, thereby achieving substantial energy savings.
ఎయిర్ కండిషనర్‌తో పాటు సీలింగ్ ఫ్యాన్‌ను ఏకకాలంలో ఆపరేట్ చేయడం వల్ల గాలి ప్రసరణ మెరుగుపడుతుంది, చల్లటి గాలి గది అంతటా సమానంగా పంపిణీ చేయబడుతుంది. ఫ్యాన్ గాలి చర్మంపై తగిలినప్పుడు కలిగే చల్లదనం (wind-chill effect) వల్ల, ఏసీ ఉష్ణోగ్రతను (థర్మోస్టాట్) రెండు మూడు డిగ్రీలు పెంచినప్పటికీ అదే స్థాయి సౌకర్యాన్ని పొందవచ్చు. తద్వారా విద్యుత్ గణనీయంగా ఆదా అవుతుంది.
Book: "Energy Management Principles" by Craig B. Smith, Page: 156.
#fbreels #fbyシvideo #facebookviral #loveit #AlluArjun #usatoday #AC #summervibes #usareels #dubailife #dubai #FilmIndustry
#airconditioning #airconditioner #respiratoryirritation #heating, #VentilationSystems #drgauthamkashyap #GauthamKashyap
వాడు
వాడు పుడతాడు, వాడు మాగాడేలే అని మొలతాడుతో వదిలేస్తారు.
వాడు నడుస్తాడు, పడతాడు, ఏడిస్తే వాడే ఊర్కుంటాడులే అని వదిలేస్తారు.
వాడు బడికెళ్తాడు, ఎవరో ఏడిపిస్తే, ఏంట్రా ఆడదానిలా ఏడుస్తున్నావ్ అని ఎదిరిస్తారు.
వాడు డప్పు వాయిస్తాడు, ఏరా చావుమేళంలో చేరుతావా అని చిన్నవయసులోనే కలల్ని, కళల్ని చిదిమేస్తారు.
వాడికి యుక్తవయసులో నిద్రలో నిక్కరు తడిసిపోతుంది, మనసు కంగారు పడుతుంది, వాడికెవరూ అది ప్యూబర్టీ అని వివరించరు.
వాడేదో చదవాలనుకుంటాడు, ఇది చదివితే నీకు పిల్లనెవడిస్తాడు అని బెదిరిస్తారు.
వాడేదో ఉద్యోగం అని తిరుగుతాడు, ఇంకా పెళ్ళవ్వలేదా అని పొడుస్తారు.
వాడేదో పెళ్ళానికి సాయం చేస్తాడు, ఆడారోడా అని వెక్కిరిస్తారు.
వాడి పెళ్ళాం పురిటినొప్పుల్లా పిల్లలకోసం వాడి గుండెబరువు కనపడదు, కనపడనిది లేనట్లే.
వాడికేదో జన్యువుల వలన జుట్టూడిపోతుంది, అదేదో శాపం అన్నట్లు వాడిని అదోలా చూస్తారు.
వాడెప్పుడూ పాపం వాడిది కొలుచుకుని, పోల్చుకుని మధనపడిపోతుంటాడు, దానికి పదును ఉంటే చాలు పొడవుతో పనిలేదని ఎవరూ చెప్పరు.
వాడేదో సంపాదిస్తాడు, అన్ని వాయిదాలూ కట్టి వాడి వ్యాయామం వాయిదా వేస్తుంటాడు.
వాడికి డయాబెటీసు, హైపర్టెన్షను అన్నీ ముందే వస్తాయి, రాకపోతే టెన్షన్ పడిపోతాడు, నేనంత టెన్షన్ పడట్లేదేమో అనీ.
వాడి పిల్లలు హాస్టల్‌కి పోతేనో, విదేశాలు పోతేనో, ఒంటరిగా స్నానం చేసేటప్పుడు వాళ్ల పేర్లు నోరారా పలుకుతాడు, వాడికెవరూ డబ్బులకోసం తప్పితే జాబులు రాయరు.
వాడి అమ్మానాన్నల్ని మలివయసులో ఎత్తి దించుతాడు, అది వాడి బాధ్యత అంటారు, వాడేదో అలసట లేని యంత్రం అయినట్లు.
వాడికేవో మనసులో మాటలుంటాయి, వాటికి ముసుగేసి కప్పేస్తాడు, పైకెప్పుడూ ముసిముసిగా నవ్వుతుంటాడు.
వాడి బాధ లోకం చూడడు, వాడు చెప్పడు, ఇక చూడనిది, చెప్పనిది, లేనిది అది.
ಓದಿದ್ದು, ೧ನೇ ಕೃಷ್ಣನಿಗೆ ಅನಾರೋಗ್ಯದ ಸಮಯದಲ್ಲಿ ಅವನ ಪತ್ನಿ ಶಿವನ ಹತ್ತಿರ ಪತಿಯ ಆರೋಗ್ಯಕ್ಕೆ ಹರಕೆ ಹೊತ್ತಿರುತ್ತಾಳೆ. ಅದೇನೆಂದರೆ ಇದರ ಗೋಪುರದ ಕಳಸದ ತುದಿ ಕಾಣಿಸುವವರೆಗೆ ಉಪವಾಸ ಇರುವೆ ಎಂದು ತದನಂತರ ಈ ದೇವಸ್ಥಾನವನ್ನು ಮೇಲಿಂದ ಕೆಳಕ್ಕೆ ಕಟ್ಟಲಾಯಿತಂತೆ.
🙏🙏🙏🙏
#ಕನ್ನಡ_ಕರುನಾಡು
🧠 ఇన్ఫినిటీ వాక్ — మెదడు మరియు సమతుల్యానికి అద్భుత వ్యాయామం! 🌀
ఇన్ఫినిటీ వాక్ (Infinity Walk) అనేది ఫిగర్-8 (8 ఆకారంలో) నడక చేసే ఒక ప్రత్యేక వ్యాయామ పద్ధతి. దీని ద్వారా మెదడు, నాడీ వ్యవస్థ (Nervous System) మరియు శరీర సమతుల్యం (Balance) మెరుగుపడతాయి.
⸻
🌿 ఇది ఎలా పనిచేస్తుంది?
మీరు ఎనిమిది ఆకారంలో నడుస్తూ, కళ్లతో ముందున్న దిశను ఫోకస్ చేస్తే, మెదడు యొక్క ఎడమ మరియు కుడి భాగాలు ఒకేసారి పని చేయడం ప్రారంభిస్తాయి.
దీంతో:
•నాడీ వ్యవస్థ రీసెట్ అవుతుంది
•ఒత్తిడి తగ్గుతుంది
•దృష్టి, కేంద్రీకరణ పెరుగుతుంది
•శరీర కదలికలు సమతుల్యంగా మారతాయి
⸻
💪 ఇన్ఫినిటీ వాక్ వల్ల కలిగే ప్రయోజనాలు
✅ మెదడు సమన్వయం (Brain coordination) మెరుగుపడుతుంది
✅ Concentration మరియు Memory పెరుగుతాయి
✅ Anxiety మరియు Stress తగ్గుతాయి
✅ Posture మరియు Balance బాగుపడతాయి
✅ పిల్లలలో Learning Skills మరియు Focus పెరుగుతాయి
⸻
🚶♀️ ఎలా చేయాలి?
1.నేలపై చాక్‌తో లేదా టేప్‌తో 8 ఆకారాన్ని గీయండి.
2.తల సూటిగా ఉంచి, నెమ్మదిగా 8 ఆకారంలో నడవండి.
3.కళ్లతో ముందున్న పాయింట్‌పై దృష్టి పెట్టండి.
4.రోజూ 5–10 నిమిషాలు సాధన చేయండి.
⸻
🌞 ఎప్పుడు చేయాలి?
•ఉదయం లేచిన వెంటనే లేదా
•పని తర్వాత రిలాక్స్ కావాలనిపించినప్పుడు
⸻
🧘♂️ ఇన్ఫినిటీ వాక్ అనేది చిన్న వ్యాయామం అయినా, మెదడు, మనసు, శరీరం మూడు సమతుల్యంగా ఉండేందుకు ఎంతో సహాయపడుతుంది.
#InfinityWalk #BrainBalance #MindBodyHarmony #MentalHealth #Wellness #తెలుగు #HealthTips
🚨 Hidden Knowledge Alert 🚨
There’s a sacred mudra that symbolizes offering the entire Universe to the Divine. It’s called the Mandala Offering Mudra 🙏
Here’s how it’s done & what it means…
A powerful thread 🧵👇
'శంకరాభరణం'ని కేరళలో విడుదలచేసినప్పుడు పాటలు మాత్రం తెలుగులోనే ఉంచినారంట
ఆ తెలుగుపాటలు అక్కడ ప్రభంజనాన్ని సృష్టించినాయంట
ఇప్పటికీ ఎదైనా 'షో'లలో ఆ పాటలుపాడితే అంతే ఆదరణ ఉంటుందంట
కర్నాటకసంగీతానికి 'తెలుగు'కు మించిన అనువైనభాష లేదు,ఆ సంగీతాన్ని ఆదరించడంలో మళయాళీలకు మించిన వారు లేరు
సోదరుడు ముందుగానే వంతెన కొట్టుకుపోవడం చూసి తను అప్రమత్తమై అధికారులు తెలియచేసాడు, ఆ రూట్లో వాహనాలు స్పీడ్ గా వస్తే పెద్ద ప్రమాధాలు జరిగేవి…
కామారెడ్డి-లింగంపేట్-యెల్లారెడ్డి రహదార
గమనిక : - వర్షాలలో ప్రయాణాలు చేయకండి చేసిన నిదానంగా రహదారి చూసుకొని బయలుదేరండి