#PrashanthNeel : Said this in English
#Rajamouli : Said this is Telugu
The two biggest directors of INDIAN CINEMA's favourite hero is NTR & who can do justice to their movies is also NTR.
#Dragon 🐉
Happy Birthday @tarak9999 Anna. This is my small token of love towards you Anna. ❤️❤️❤️
E Title card movie ki attach cheyalekapoyam due to some technical issues.
E Title card DCP File : https://t.co/z6BzhLSX55
Kavalsina vallu download chesi direct theatre lo play chesukovachu.
#HappyBirthdayNTR
20.5937° N, 78.9629° E
A nationwide destruction protocol begins 🔥
T-MINUS 08 ⚡
May 19 • 23:52 IST
#NTRNeel First Glimpse strikes in selected theatres & digitally 🔥
#Peddi - Telugu Sports-Drama
Stars Jr NTR & Jhanvi Kapoor
Direction - Buchi Babu Sana (Uppena Fame)
Music - AR Rahman (In talks)
Produced by Mythri Movie Makers.
Exclusive: Jr NTR - Buchi Babu - Mythri Movie Makers film official announcement on April 11, 2022
After #RRRMovie, @tarak9999 to team up with Uppena fame @BuchiBabuSana in @MythriOfficial production.
Story based on Paralympic. #NTR as Athlete. Tentatively titled as #Peddi.
A నుంచి Z వరకు…
ప్రతి అక్షరంలో ఒకే నామం — రామ 🔱❤️
A - అయోధ్య రామ
B - భార్గవ రామ
C - చిన్మయ రామ
D - దశరథ రామ
E - ఈశ్వర రామ
F - ఫల్గుణ రామ
G - గుణాత్మక రామ
H - హనుమంత రామ
I - ఇనాయ రామ
J - జగదభి రామ
K - కౌసల్య రామ
L - లక్ష్మణ రామ
M - మర్యాద రామ
N - నరహరి రామ
O - ఓంకార రామ
P - పురుషోత్తమ రామ
Q - కుశ-లవ రామ
R - రఘుకుల రామ
S - సీతా రామ
T - తారక రామ
U - ఉదాత్త రామ
V - వశిష్ట రామ
W - వైకుంఠ రామ
X - జితేంద్ర రామ
Y - యోగిత రామ
Z - జనహిత రామ
జైశ్రీరామ్ 🙏
శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🛐❤️
#SriRamaNavami #JaiShreeRam
అగస్త్యమహర్షి చాలా పొట్టిగా ఉంటాడు. కాని చాలా గొప్పవాడు. గొప్ప బ్రహ్మతేజస్సు కలిగినవాడు.
రాక్షసులందరూ సముద్రగర్భంలో దాగుంటారు, పాతాళద్వారానికి సముద్రం అడ్డువస్తోంది. నువ్వు ఒక్కసారి ఈ సముద్రాన్నంతా తాగేస్తే పాతాళలోకంలో ఉన్న రాక్షసులనందరినీ సంహరిస్తామన్నారు దేవతలు. నేను తాగేస్తానన్నాడు. అగస్త్యమహర్షి, ఒక్కసారి సముద్రాన్ని చేతిలోకి తీసికొని ఆపోశన పట్టేశాడు. తరువాత రాక్షససంహారం పూర్తయిపోయింది.
భూమి సక్రమంగా నిలబడాలంటే దానిపై ఎంత నీరు ఉండాలో అంత నీరు ఉండాలి. అందుకని అగస్త్యమహర్షి త్రాగిన నీటిని మళ్ళీ విడిచిపెట్టెయ్యమన్నారు.
ఆయన ఆ సముద్రజలమంతా జీర్ణం అయిపోయిందని చెప్పి తనలో ఉన్న నీటిని మూత్రద్వారంద్వారా బయటకు వదిలి పెట్టేశాడు. అందుకే సముద్రజలం ఉప్పగా ఉంటుంది. అంత గొప్పవాడు అగస్త్యమహర్షి
తిరుమల వివాహ కానుక :
(ఇది పూర్తిగా ఉచితం)
మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి రిజిస్టర్ పోస్ట్ పంపండి.. వెంటనే తిరుమల నుండి మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్ళి నాడు తలంబ్రాలలో కలపండి)వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం,కుంకుమ,మహా ప్రసాదం,పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపడం జరుగుతుంది..
తిరుమల నుండి పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము..మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక ఈ అడ్రసు కి కొరియర్ చేయండి.శుభలేఖ మీద ఉన్న మన చిరునామాకి స్వామి వారి కానుక అందుతుంది. దయచేసి నెల రోజులు ముందుగా పంపగలరు అని మనవి.
To,
Sri Lord Venkateswara swamy,
The Executive Officer
TTD Administrative Building
K.T.Road
Tirupati
517507
Tirumala Tirupati Devasthanams(TTD)
మన ఆనంద నిలయం గ్రూపు సభ్యురాలు అయినటువంటి Villa Lakshmi గారి ఇంట జరిగిన శుభకార్యానికి స్వామివారి నుండి పొందిన కానుక 👇👇
పురాణాల ప్రకారం భూమికి పైన ఏడు లోకాలు మరియు కింద ఏడు లోకాలు ఉన్నాయి.
మొత్తం 14 లోకాలు ఉంటాయి.
పైన ఉన్నవి స్వర్గ లోకంతో సహా ఉన్నత లోకాలు కాగా, కింద ఉన్నవి పాతాళ లోకాలు.
భూమికి పైన ఉన్న లోకాలు (ఊర్ధ్వ లోకాలు):
1) భూలోకం. 2) భువర్లోకం. 3) సువర్లోకం.
4) మహర్లోకం. 5) జనోలోకం. 6) తపోలోకం.
7) సత్యలోకం.
భూమికి కింద ఉన్న లోకాలు
(అధో లోకాలు / పాతాళ లోకాలు):
1) అతల 2) వితల 3) సుతల 4) రసాతల
5) తలాతల 6) మహాతల 7) పాతాళం:
ఈ 14 లోకాలను కలిపి 'చతుర్దశ భువనాలు' అంటారు, వీటిలో భూమి మధ్యలో ఉంటుంది.
In Recent times only #Devara Movie Completes All areas Break Even in Telugu States....No Other Star Hero's Movies not Crossed Break Even in All areas...Now #ManaShankaraVaraPrasadGaru Break Even Done in All Areas In Telugu States🔥🔥🔥