ఒక నేషనల్ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ తో పొత్తు పెట్టుకుంటే గాని MLA కాలేని నువ్వు.
ఒక్కడిని కొట్టడానికి ప్రత్యక్షంగా మూడు పార్టీలు, పరోక్షంగా మూడు పార్టీలతో దాడి చేసిన 40% ఓటు షేర్ వచ్చిన జగనన్న తో ఎప్పటికీ ను��్వు పోటీ కావు కాలేవు @PawanKalyan
#saveAPFromKutami #saveAPFromTDP
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 175 అసెంబ్లీ మరియు 25 పార్లమెంట్ స్థానాల్లో మొదటి లేదా రెండొవ స్థానంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
వైసీపీ ప్రధాన ప్రతిపక్షం అనడానికి ఇంత కన్న ఉదాహరణ ఇంకొకటి ఉంటుందా..?
- YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు
#YSRCP #YSJagan #CBNSadistRule #JaganannaConnects
బ్రేకింగ్ న్యూస్
తిరుమలలో మళ్ళీ దారుణం
వెంగమాంబ అన్నదాన సత్రంలో తోపులాటలో బాలుడు మృతి
వెంగమాంబ అన్నదాన సత్రం 4వ నెంబర్ హాల్ వద్ద తోపులాట
టీటీడీ సెక్యూరిటీ నిర్లక్ష్య వైఖ��ి వల్లే ప్రమాదం జరిగిందంటున్న బంధువులు
#TTD
#Tirumala
YSRCP నాయకుడు మరియు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న @SridharAvuthu గారిని అక్రమ అరెస్టు చేయడం జరిగింది..
ప్రశ్నిస్తే ఇలా అరెస్టులు మొదలు పెడుతున్నారు..
ప్రతి వైసీపీ సైనికుడికి వెయ్యి ఫాలోయర్స్ ఉండాలి రానున్న నెలలు లో , మన గొంతు గట్టిగ వినిపించాలి.
మీ I'D కామెంట్స్ లో పెట్టండి
Follow చేస్తాను,
Must follow back💯
కామెంట్స్ లో పెట్టిన 🆔 లు అం��రూ ఫాలో చేయండి!
#YSJagan #YSRCPSOCIALMEDIA #YSRCPwithGroup2Aspirants #YSRCongressParty
నన్ను ఫాలో చేసిన ప్రతి ఒక్క YSRCP సపోర్టర్ నీ నేను కూడా ఫాలోబ్యాక్ చేసా.. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, ID మెన్షన్ చెయ్యండి...
ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు నీ వెంటే
జై జగన్ జై జై జగన్ 🙇🏻♂️🙏
Follow me Follow Back 💯 parcent 🤝😎
@chandu14_21