కూటమి ప్రభుత్వంపై సుగాలి ప్రీతి తల్లి తీవ్ర విమర్శలు
నా బిడ్డని చంపేసి ��వాళ్టికి తొమ్మిదేళ్లు అవుతున్నా నాకు ఇంతవరకు న్యాయం చేయలేదు
న్యాయం కావాలని వీల్ చైర్ యాత్ర చేస్తుంటే పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారు
ముద్దాయిలను ఈ ప్రభుత్వమే కాపాడుతోంది
వాళ్లని పట్టుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు?
నిందితులను పట్టుకుంటే నేను రోడ్డు మీదకు ఎక్కను కదా?
- సుగాలి ప్రీతి తల్లి పార్వతి
#Sugalipreethi #Andhrapradesh #TV9Telugu
Extending the warmest wishes and best regards to @ysjagan anna on his birthday. May this day bring along a new wave of happiness and prosperity for you 💐
#HBDManOfMassesYSJagan
నవరత్నాల నిర్మాత, ప్రజా సంక్షేమ ప్రదాత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.. ఆంధ్ర రాష్ట్ర దళపతికి ఆంధ్ర ప్రజలు అందిస్తున్నారు చల్లని దీవెనలు !
#HBDManOfMassesYSJagan
నా అన్న @ysjagan కి హృదయ పూర్వక జన్మదిన శభాకాంక్షలు 💐🌹🎊
మీరు మరిన్ని సంవత్సరాలు మీరున్న పదవిలో కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
#HBDManofMassesYSJagan
Many congratulations to our Telugu shutler @srikidambi on winning historic silver after a hard-fought final in BWF World Championship 2021. Wishing him all the best for a bright career and many more laurels in the future.