@Samotimes2026 Definition of: 'sadism' is: 'Psychiatry. the condition in which sexual gratification depends on causing pain or degradation to others.'. Learn more at: https://t.co/SiTMVNQZFD
భువనేశ్వర్ - బెంగళూరు సిటీ జంక్షన్ల మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్ప్రెస్( 18463/18464 ) ఒడిశా నుంచి కర్ణాటక వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణిస్తుంది. మూడు రాష్ట్రాల్లో కలుపుకుని 1548.3 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. ఇందులో 182.4 కి.మీలు ఒడిశాలో, 99.8 కి.మీలు కర్ణాటకలో కాగా, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 1266.1 కి.మీల దూరం ప్రయాణిస్తుంది.
ఈ రైలు ద్వారా గమ్యస్థానాలకు చేరే ప్రయాణికుల్లో అత్యధికులు తెలుగువారే, తెలుగు రాష్ట్రం గుండా రైలు రాకపోకలు సాగిస్తున్నప్పుడు రైలు సమాచారాన్ని తెలుగులో ఎందుకు ఇవ్వలేదు? పైగా ఉత్తరాది ప్రయాణికులు లేనిచోట హిందీ రుద్దుడు దేనికి ?
@RailMinIndia@EastCoastRail@nationalrailenq
#IndianRailways #PrashanthiExpress #EastCoastRailway #StopHindiImposition #Andhra #Telugu #india #Passengers #journey #information #తెలుగులోకావాలి #ఆంధ్రప్రదేశ్ #మనభాషమనబాధ్యత