🚨 "మెగా DSC కాదు... దగా DSC!"
రిలే నిరాహార దీక్షలో కూటమి ప్రభుత్వంపై ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కరణం ధర్మశ్రీ గారి తీవ్ర విమర్శలు.
మెగా DSC పేరుతో నిరుద్యోగ యువతను, సూపర్ సిక్స్ హామీల పేరుతో రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని ఆరోపించారు @JaiTDP
తాడేపల్లి
మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు గారి జయంతి సందర్భంగా నివాళి
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసిన శ్రీ వైయస్ జగన్ గారు
మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ జక్కంపూడి రామ్మోహన్రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
జక్కంపూడి రామ్మోహన్రావు ప్రజా జీవితంలో చేసిన సేవలను, ముఖ్యంగా ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన చూపిన చొరవను ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ స్మరించుకున్నారు. వైయస్ఆర్ కుటుంబంతో జక్కంపూడి రామ్మోహన్‌రావుకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ప్రజలతో మమేకమై పనిచేసిన నాయకుడిగా, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించిన నేతగా జక్కంపూడి రామ్మోహన్రావు ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయన సేవలు, ప్రజల పట్ల చూపిన అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్���సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి గారు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు గారు, పార్టీకి ��ెందిన పలువురు ముఖ్య నేతలు, నాయకులు పాల్గొని జక్కంపూడి రామ్మోహన్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పార్లమెంట్లో టీడీపీ ఎంపీ విజయ్ చింతకాయల మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై ఉన్న 31 క్రిమినల్ కేసులు, 11 సీబీఐ ఛార్జ్షీట్ల అంశాన్ని ప్రస్తావించారు. 13 ఏళ్లు గడిచినా... ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ దశలోనే ఉన్నాయని, డిశ్చార్జ్ పిటిషన్లకే 13 ఏళ్లు పడితే... అసలు విచారణ ఎప్పుడు పూర్తవుతుందని సభలో ప్రస్తావించారు.
#PsychoFekuJagan
#VijayChintakayala
గౌరవనీయులైన పర్యావరణ శాఖ మంత్రి శ్రీ
@PawanKalyan గారు, కృష్ణంపాలెం భూనిర్వాసిత���లకు చట్టబద్ధమైన పునరావాసం కల్పించకుండానే,
@action_tesa కంపెనీ చేపడుతున్న నిర్మాణ పనుల వల్ల తీవ్రమైన దుమ్ము, శబ్ద కాలుష్యం మరియు నిర్మాణ సంబంధిత ప్రమాదాలు ఏర్పడి, ఇప్పటికీ అక్కడ నివసిస్తున్న నిర్వాసిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
పునరావాసం పూర్తికాకముందే నిర్మాణ పనులు కొనసాగించడం వల్ల నిర్వాసితుల ఆరోగ్యం, భద్రత, జీవన హక్కులు ప్రమాదంలో పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, భూనిర్వాసితులకు సురక్షితమైన పునరావాసం కల్పించే వరకు కంపెనీ నిర్మాణ పనులను నిలిపివేయాలని వినమ్రంగా కోరుతున్నాము.
@AP_PCB గారికి విజ్ఞప్తి: కంపెనీకి మంజూరైన పర్యావరణ మరియు కాలుష్య నియంత్రణ అనుమతుల నిబంధనలు పాటిస్తున్నారో లేదో అత్యవసరంగా తనిఖీ చేసి, ఉల్లంఘనలు ఉంటే చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
అభివృద్ధి ప్రజల ఆరోగ్యం, భద్రత, చట్టబద్ధమైన హక్కుల మూల్యంపై జరగకూడదు. ముందుగా పునరావాసం, తరువాత నిర్మాణం.
@vijaysundarapu @bolisetti_satya @ncbn @DARPG_GoI @DoC_GoI @IPR_AP @RevenueAPGovt @collector_akp @tgbharath @naralokesh @ncbn
నేడు నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నాను. పండించిన పొగాకు పంటలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. సిండికేట్ వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం దళారీలను అరికట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉత్పన్నమైతే వెంటనే మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి పంటను కొనుగోలు చేసింది.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#YSJaganInDevarapalli
#SadistChandraBabu
#YSRCPForFarmers
#TDPAntiFarmers
ఏ పంటకు చంద్రబాబు హయాంలో గిట్టుబాటు ధర రాలేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది ఒక్క గంజాయి పంటకు మాత్రమే. ఆ రైతులు కూడా వెన్నుపోటు పార్టీకి చెందిన మనుషుల��. రైతులకు చంద్రబాబు హానికరం. వ్యవసాయానికి చంద్రబాబు పాలన ప్రమాదకరం.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#YSJaganInDevarapalli
#SadistChandraBabu
#YSRCPForFarmers
#TDPAntiFarmers
ఎవరిని సంతృప్తిపరచడానికో తెలియదుగానీ.. బీసీలను అణగదొక్కేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది
రెడ్ బుక్‌తో బీసీ నాయకులను అరెస్ట్ చేస్తూ.. మరోవైపు చంద్రబాబు బీసీ పరిరక్షణ చట్టం అంటూ కబుర్లు చెప్తున్నాడు
అధికారంలో ఉన్నాం.. ఎవరినైనా ఇబ్బందిపెట్టగలం అనుకుం���ే.. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి
-అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ మంత్రి
#TDPAntiBC
#SadistChandraBabu
గౌరవనీయులైన పర్యావరణ శాఖ మంత్రి శ్రీ
@PawanKalyan గారు, కృష్ణంపాలెం భూనిర్వాసితులకు చట్టబద్ధమైన పునరావాసం కల్పించకుండానే,
@action_tesa కంపెనీ చేపడుతున్న నిర్మాణ పనుల వల్ల తీవ్రమైన దుమ్ము, శబ్ద కాలుష్యం మరియు నిర్మాణ సంబంధిత ప్రమాదాలు ఏర్పడి, ఇప్పటికీ అక్కడ నివసిస్తున్న నిర్వాసిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
పునరావాసం పూర్తికాకముందే నిర్మాణ పనులు కొనసాగించడం వల్ల ��ిర్వాసితుల ఆరోగ్యం, భద్రత, జీవన హక్కులు ప్రమాదంలో పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, భూనిర్వాసితులకు సురక్షితమైన పునరావాసం కల్పించే వరకు కంపెనీ నిర్మాణ పనులను నిలిపివేయాలని వినమ్రంగా కోరుతున్నాము.
@AP_PCB గారికి విజ్ఞప్తి: కంపెనీకి మంజూరైన పర్యావరణ మరియు కాలుష్య నియంత్రణ అనుమతుల నిబంధనలు పాటిస్తున్నారో లేదో అత్యవసరంగా తనిఖీ చేసి, ఉల్లంఘనలు ఉంటే చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
అభివృద్ధి ప్రజల ఆరోగ్యం, భద్రత, చట్టబద్ధమైన హక్కుల మూల్యంపై జరగకూడదు. ముందుగా పునరావాసం, తరువాత నిర్మాణం.
@vijaysundarapu @bolisetti_satya @ncbn @DARPG_GoI @DoC_GoI @IPR_AP @RevenueAPGovt @collector_akp @tgbharath @naralokesh @ncbn
జగనన్న దేవరపల్లి పర్యటనలో భారీగా తరలివచ్చిన GenZ!✊🏻
దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి మాట్లాడేందుకు వెళ్తున్న వైయస్ జగన్ గారు
జననేతకు మద్దతుగా నిలుస్తూ పోలీసుల ఆంక్షల్ని సైతం లెక్కచేయకుండా దేవరపల్లికి చేరుకున్న యువత, రైతులు
యువతకు మీరే దిక్కు అంటూ ప్లకార్డుల ప్రదర్శన
#YSJaganInDevarapalli
#SadistChandraBabu
#YSRCPForFarmers
దేవరపల్లిలో జగనన్న జనసునామీ!🔥
పొగాకు రైతు��కి అండగా నిలిచేందుకు వచ్చిన జగనన్నకి మద్దతుగా నిలిచిన GenZ (యువత)
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుల ఆంక్షలకి తలొగ్గకుండా.. కూటమి నేతల బెదిరింపులకి భయ��డకుండా భారీగా వచ్చిన ప్రజానీకం
#YSJaganInDevarapalli
#SadistChandraBabu
#YSRCPForFarmers
వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని తన పాలనతో చేసి చూపించిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ ర��జశేఖరరెడ్డి గారు. ఉచిత విద్యుత్, జలయజ్ఞం, పంట రుణాలు, సాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేసి వ్యవసాయానికి కొత్త ఊపిరి పోశారు ఆ మహానేత.
#YSRForever
మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఉంటాయని తెలుసు కానీ, మ���నేజ్మెంట్ కోటాలో మంత్రులు ఉంటారని ఇప్పుడే తెలిసింది. కేంద్ర మంత్రి పెమ్మసానికి జగన్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు.
-గుమ్మా తనూజరాణి గారు, అరకు ఎంపీ
వైయస్ జగన్ గారి పర్యటన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అత్యుత్సాహం!
దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు సందర్శించి.. రైతులతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలు తెలుసుకునేందుకు వస్తున్న వైయస్ జగన్ గారు
కానీ.. వైయస్ జగన్ గారి పర్యటనకు రైతులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు రాకుండా రహదారుల్లో బ్యారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్న పోలీసులు
దేవరపల్లికి భారీగా వస్తున్న ప్రజానీకం
#YSJaganInDevarapalli
#SadistChandraBabu
#YSRCPForFarmers
మద్దతు ధర లేక అల్లాడుతున్న పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి వెళ్తున్న వైయస్ జగన్ గారు
ముందుగానే సమాచారం ఇచ్చినా.. కనీస భద్రతా ఏర్పాట్లు కూడా చేయని కూటమి ప్రభుత్వం
హెలిప్యాడ్ వద్ద తగినంత పోలీసు సిబ్బంది లేకపోవడం, ట్రాఫిక్‌ను క్లియర్ చేసే విషయంలోనూ పోలీసులు అశ్రద్ధ చూపుతుండటంతో ముందుకు కదలని వాహనాలు
వైయస్ జగన్ గారి పర్యటనకు భారీగా జనం వస్తున్నారనే అసూయతో ఇలా పోలీసుల సాయంతో ఇబ్బందులు సృష్టిస్తున్నావా @ncbn ?
#YSJaganInDevarapalli
#SadistChandraBabu
#YSRCPForFarmers