"Shocking news 🚨: Janasena leader Tatamsetti Nagendra has reportedly attacked harsha Veena with knives,
Veena is already a victim who was mentally and physically harassed by Arava Sridhar and has been fighting for justice.
It is horrifying that a woman seeking justice is being brutally attacked with weapons. We urge @NCWIndia, @APPOLICE100, @HMOIndia, @republic, @TimesNow, @IndiaToday, and @ndtv to intervene immediately and ensure her safety. #JusticeForVeena #WomenSafety #AndhraPradesh #StopViolence"
ఒక దళిత మహిళ, ప్రభుత్వ ఉద్యోగి, పైగా హత్యాచార బాధితురాలను నడిరోడ్డుపై #PawanKalyan గారికి అత్యంత సన్నిహితుడు, పోలీసు లాఠీ తీసుకోని కొట్టడం అమానుషం.
ఇది జనసేన అసలైన సిద్ధాం���ం
For a long time, the @JaiTDP and @ncbn have shown disregard toward Dalits. This has been proven on many occasions.
Now, during a festival in Narsipatnam, Ayyannapatrudu abused Dalits who were enthusiastically playing drums & even slapped one of them in front of the police (1/2)
"Brutal attack on a woman in broad daylight! ⚖️🚨
🔸 Railway Kodur MLA Arava Sridhar accused of cheating Harsha Veena after a 1.5-year relationship.
🔸Victim targeted with vile caste-based abuse by JSP leaders.
🔸Snatched police lathis to attack her in the MLA's presence while he allegedly encouraged them.
🔸Where is the safety for women, @PawanKalyan Garu?
🔸Is protecting one seat out of 21 more important than justice for a daughter of AP?
🔸Is this your promised ‘Safe State’ or just Jungle Raj?
-- victim,harsha veena 🚨
@NCWIndia@HMOIndia@IndiaToday@Republic@TimesNow@ndtv@AmitShah - Immediate and stringent action is required! #JusticeForVeena
#JusticeForHarshaVeena #AravaSridhar #JanaSena #PawanKalyan #APGovernment
మహిళకు అన్యాయం జరిగిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తే జనసేన నాయకులు కత్తులతో దాడి 💔
ఆ అన్యాయం చేసింది కూడా ఎమ్మెల్యే 😭💔
ఇదే నా @PawanKalyan కొత్త చట్టాలు అంటే
🚨 జంగిల్ రాజ్ గా మారిన ఏపీ
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై హత్యాయత్నం
అరవ శ్రీధర్ సమక్షంలోనే నడురోడ్డు మీద హర్షవీణ ను చంపేందుకు @JanaSenaParty నేతల యత్నం
పోలీసులు సమక్షంలో, పోలీసుల లాఠీతోనే హర్షవీణపై జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర దాడి.
వీడియోలలో స్పష్టంగా ఉన్న తాతంశెట్టి నాగేంద్రని అరెస్ట్ చెయ్యని పోలీసులు.
ఆ బాధితురాలిని న్యాయం చేయకపోగా.. మీ గుండాల చేత ఆమెపై దాడులు చేయించడం ఏంటి @PawanKalyan?
ఇదేనా మహిళలకు మీరు కల్పించే రక్షణ @Anitha_TDP, @ncbn?
#SaveWomensInAP
#TDPJSPGoons
#SadistChandrababu
#JaganannaConnects
జనసేన నాయకుడు తాతం శెట్టి నాగేంద్ర
నడి రోడ్డు పైన అరవ శ్రీధర్ బాధితురాలీ పైన దాడి
ఇప్పుడు చెప్పండి సేమ్ డైలాగ్ @PawanKalyan ⁉️
నువ్వు స్పందికపోతే పరువు పోద్ది నీదీ పవన్ కళ్యాణ్