Top Tweets for #MegaDscScam
పేకాట ఆడటం రాకపోవడం వల్లే.. నాకు ఉద్యోగం రాలేదని వాపోయిన డీఎస్సీ అభ్యర్థి..
#NaraLokeshMustResign
#MegaDSCScam
#MosagaduBabu
#JaganannaConnects

నారా లోకేష్ రాజీనామా చేసేంతవరకు మా పోరాటం కొనసాగుతుంది.
డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగేవరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది.
- గౌరవ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు!
#NaraLokeshMustResign #MegaDSCScam
మైండ్ దొబ్బి.. GenZను తిడుతున్న చంద్రబాబు!🚨
డీఎస్సీలో అక్రమాల్ని ప్రశ్నిస్తూ
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు GenZ మద్దతు తెలుపుతుండటంతో ఆగ్రహం
GenZ దెబ్బ ఏంటో ప్రపంచమంతా చూస్తోంది నువ్వెంత @ncbn ?
#NaraLokeshMustResign
#SadistChandraBabu
#MegaDSCScam

@YSRCParty ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం 36వ డివిజన్ వైస్సార్సీపీ ఇంచార్జ్ గా విద్యార్థులు,యువత,నిరుద్యోగులకు అండగా రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది ✊
#NaraLokeshMustResign
#MegaDSCScam
#LooseLokesh #bobbybhagath #bobbybhagat #Bhagath #Bobby #bhagat
డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పి.గన్నవరంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది
#NaraLokeshMustResign
#MegaDSCScam
కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్థుల ఆర్తనాదాలు...
ఫీజు బకాయిల వెనుక దాగి ఉన్న బాధను హృదయాలను కదిలించేలా చూపించిన అద్భుతమైన స్కిట్
#megadscscam
#naralokeshmustresign
@YSRCParty @ysjagan
ఈ రోజు విజయవాడ సెంట్రల్ లో రెండవ రోజు రిలే నిరాహార దీక్షలో..
#NaraLokeshMustResign
#MegaDSCScam
#YSRCP
#APGenZWar

@PawanKalyan Apara sollu pakodi ga... Ni rastram lo jarugutunna #APDSCscam #MegaDSCscam kosam chestunna movements paina MLA lu police ley daadi chestunna niku kanapadavu... #PackageStarPK
డీఎస్సీ 2025లో జరిగిన అక్రమాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూతలపట్టు నియోజకవర్గం యాదమరిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలుపుతున్న వైయస్సార్సీపి రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు!
#NaraLokeshMustResign #MegaDSCScam

డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పి.గన్నవరంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది
#NaraLokeshMustResign
#MegaDSCScam

#యువకులు, #నిరుద్యోగులు వాళ్ళ హక్కుల కోసం పోరాడితే ఈ కూటమి ప్రభుత్వం గంజాయి బ్యాచ్ అంటూ కేసులు పెడుతున్నారు ఇది ఎక్కడి న్యాయం..?
#NaraLokeshMustResign #MegaDSCScam #neetexam #neetexampaperleak
#NEET పరీక్షల్లో తప్పులు జరిగాయి మరల జరుపుతామని అన్నారు కదా...
2024 లో ఎన్నికల్లో కూడా తప్పులు జరిగాయి మరల ఎన్నికలు నిర్వహిస్తారా...?
#NaraLokeshMustResign #MegaDSCScam #ysrcpkovur
@YSRCParty
మెగా డీఎస్సీతో దగా పడ్డ @JaiTDP సానుభూతి కుటుంబం
కావాల్సిన వారికి ఉద్యోగాలు అమ్ముకుని.. కష్టపడి చదివి అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ ప్రభుత్వం విలువ లేకుండా చేసింది అంటూ ఆవేదన..
అర్హత కలిగిన డీఎస్సీ అభ్యర్థులకు ఇంత అన్యాయమా @naralokesh ?
#NaraLokeshMustResign #MegaDSCScam
#JaganannaConnects
కోవూరులో రిలే నిరాహార దీక్షకు నెల్లూరు కోర్టు న్యాయవాదులు సంఘీభావం..
#NaraLokeshMustResign #MegaDSCScam #ysrcpkovur

కోవూరులో రెండో రోజు రిలే నిరాహా దీక్షకు భారీ ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు - -యువత..
#NaraLokeshMustResign #MegaDSCScam #ysrcpkovur

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి రూ. 3000 వెంటనే ఇవ్వాలని కోరుతూ కనిగిరి టౌన్ లోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా రెండవ రోజు రిలే నిరాహార దీక్ష.
#naralokeshmustresign
#megadscscam

అన్యాయానికి వ్యతిరేకంగా మా పోరాటం ఆగేదే లేదు!
అర్హులైన నిరుద్యోగులు, విద్యార్థులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. అవకతవకలకు పాల్పడిన వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయి!
#chintalapudiashokkumar
#addankiysrcp
#YSRCPSOCIALMEDIA
#YSRCongressParty
#JaganannaConnects
#MegaDSCScam
అర్హత గల డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం చేసి.. న్యాయం కోసం పోరాడుతుంటే హౌస్ అరెస్టులు చేయించడం ఏంటి @naralokesh?
#NaraLokeshMustResign
#MegaDSCScam
#JaganannaConnects
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
89M followers

Taylor Swift 
@taylorswift13
82.9M followers

Lady Gaga 
@ladygaga
74.4M followers

Virat Kohli 
@imvkohli
71.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.8M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers



















