ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి పుంగనూరు శాసనసభ్యులు గౌరవ డాక్టర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు!
#Tirumala#PeddireddyRamachandraReddy
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో పీలేరు ప్రజల సమస్యకు పరిష్కారం.
రైల్వే అండర్పాస్ నెం.759 వద్ద నెలకొన్న డ్రైనేజీ సమస్య ద్వారా ప్రజల ఇబ్బందులను ఎంపీ మిథున్ రెడ్డి గారు గుర్తించి రైల్వే అధికారులకు లేఖ రాయగా, డ్రైనేజీ నిర్మా�� పనులకు అనుమతి లభించింది.
#MithunReddy
మనమంతా సమన్వయంతో పని చేయాలి.
SIR కార్యక్రమంలో వైసీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించకుండా నేతలు సమన్వయంతో పనిచేయాలి.
సర్వే జరిగ�� సమయంలో క్షేత్రస్థాయిలో మనమంతా ఉండాలి.
ప్రతిపక్ష పార్టీలు అనర్హులను చేర్చకుండా జాగ్రత్త పడాలి.
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు!
#YSRCongressParty
ఇవాళ పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో S I R పై అవగాహన సదస్సు జరిగింది.
#SIR#YSRCongressParty
ఇవాళ శనివారం పులిచెర్ల మండలం గడ్డంవారిపల్లి పంచాయతీ, పగడాలవారిపల్లె లో జరిగిన గంగ జాతర లో పాల్గొన్న మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ���యులు డాక్టర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు.
#PeddireddyRamachandraReddy
ఇవాళ పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలోని శ్రీ ఎల్లమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు.
#PeddiReddyRamachandraReddy
ఇవాళ డాక్టర్లు, ఇంజనీర్లు పేద కుటుంబాల నుంచి ఉన్నారు అంటే అందుకు కారణం నాడు స్వర్గీయ వైఎస్ఆర్ గారు తెచ్చిన ఫీజు రీయింబర్మెంట్.
- గౌరవ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు!
#PeddireddyRamachandraReddy
���వాళ సాయంత్రం మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీల్లో శ్రీ శ్రీ శ్రీ మహమ్మారెమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న పుంగనూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు!
#PeddireddyRamachandraReddy
శభాష్ మిథునన్న 💥
పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి గళమెత్తిన ఒక్కగానొక్క ఎంపీ మిథున్ రెడ్డి అన్న.
21 మంది కూటమి ఎంపీలు చేయలేని పనిని మిథునన్న చేశాడు🔥
#PeddireddyMithunReddy@MithunReddyYSRC
జువ్వలదిన్నెకు తరలివచ్చిన జనప్రభంజనం!
వైయస్ జగన్ గారిని అక్కున చేర్చుకుని కన్నీళ్లతో తమ కష్టాలు చెప్పుకున్న మత్స్యకార సోదరులు.
రాష్ట్రంలోని హార్బర్లు మత్స్యకారుల సొత్తని, వాటిని దూరం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ చంద్రబాబుని హెచ్చరించిన @ysjagan గారు
#YSJaganWithFishermen
We pay our humble tributes to Bharat Ratna Dr.B.R Ambedkar garu, the principal architect of our constitution on his birth anniversary. A visionary who fought for dignity and equal rights to the under privileged and oppressed classes. #BabaSahebAmbedkar
Get ready… 👀🔥
Tomorrow | 7:30 PM | TV9 📺
Mithun Anna’s interview is dropping.
And this one’s going to be interesting.
Don’t miss it. 😉
#TV9Telugu#PeddireddyMithunReddy