నిస్సహాయుల పట్ల కరుణ, అవధులులేని త్యాగం, శాంతియుత జీవనం.. క్రీస్తు జీవితం మానవాళికి ఇచ్చిన మహోన్నతమైన సందేశాలు ఇవి. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలోనే నడిపిస్తాయి. ఈ క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..
#Christmas2018
దేశానికి డా.బిఆర్ అంబేద్కర్ గారు అందించిన సేవలు చిరస్మరణీయం. సమాజంలోని అసమానతలు, సామాజిక రుగ్మతల నిర్మూలనకు కృషి చేసి అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయులు డా. బిఆర్ అంబేద్కర్ గారు.
My tributes to Mahatma Jyothiba Phule, renowned social reformer, who championed the cause of the downtrodden, & strived to eradicate social discrimination and educate women.
మీ వల్లే మైనార్టీలకు మంచి జరుగుతుంది. జగనన్నా మీరు క్షేమంగా ఉండాలి. పాదయాత్ర దిగ్విజయంగా సాగాలి.
- పాదయాత్రలో 13 జిల్లాల మైనార్టీ సోదరులు
#PrajaSankalpaYatra#RavaliJaganKavaliJagan
ప్రసాద్, శ్రావణి దంపతుల పసిపాపకు ప్రాణం మీదకు వచ్చింది. వైద్యానికి లక్షలు కావాలి. చేయూత నిచ్చారు జననేత.
పాపకు ప్రాణం పోశారంటూ ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ ను కలుసుకుని కృతజ్ఞతలు చెప్పుకుంటున్న అమ్నానాన్నలు.
#PrajaSankalpaYatra
13 సంవత్సరాలకు పైగా చంద్రబాబు సీఎంగా ఉన్నారు. 23 సంవత్సరాల్లో ఎవరూ కూడా సీబీఐ విచారణపై బ్యాన్ వేసిన సంఘటనలు లేవు. ఇప్పుడే అర్ధాంతరంగా ఎందుకు ఇలా చేస్తున్నారన్నది ప్రజల్లో చర్చ జరుగుతోంది.: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
#CBNScaredOfCBI#TDPPlotToKillJagan#NCBN#UmmaReddy