Witnessing the extraordinary kindness and benevolent deeds he consistently demonstrates fills our hearts with admiration and gratitude.
@ysjagan@YSRCParty
అందరికీ క్లారిటీ వచ్చేసింది ప్రభుత్వ ఆస్తుల జోలికి వస్తే @ysjagan అంత సులభంగా వదిలిపెట్టడు అని !! 💀🔥
వాళ్ళల్లో జగన్ అంటే భయం ఇంక అలా���ే ఉంది.
గుర్తుపెట్టుకోండి, విద్య వైద్యం జోలికొస్తే జగన్ మోహన్ రెడ్డి ఎవ్వరిని లెక్కచేయ్యడు. 🔥💥❤️🔥 #YSRCP
#HappyBirthdayYSJagan
మాట తప్పని.. మడమ తిప్పని ధీశాలి!
ఇచ్చిన మాట కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే మన రాజన్న బిడ్డ చెప్పాడంటే చేస్తాడంతే 💫
JaganAnna 2.o Loading.. 🔥
Here's the special video to celebrate our people's leader @ysjagan's birthday. 🎉
#RealVisionaryYSJagan
కుల వివక్షకు గురవుతున్న 10 సంవత్సరాల విద్యార్థి నిన్నే ప్రశ్నిస్తున్నాడు
Mr @PawanKalyan గారు
మనల్ని ప్రశ్నిస్తే చాలు వాడు ఎదుటి పార్టీ అని ముద్ర వేయడం మనకు అలవాటే కదా
ఇందులో రాజకీయం ఎక్కడుందో నువ్వే చెప్పాలి
మహసేన రాజేష్ అనేవాడు వచ్చి రాజకీయం ��ేశాడు
@teamprashna 🫡
నేను నమ్మిన, నమ్ముకున్న పిన్నెల్లి కుటుంబం కోసం చెమర్చిన కళ్ళతో, పంటిబిగువున ఆవేశంతో, బరువెక్కిన హృదయంతో ఇలాంటి వీడియో ఒకటి ఎడిట్ చెయ్యాల్సి వస్తుందని ఎన్నడూ కలగనలేదు💔💔
#westandwithpinnellibrothers@PrkYsrcp@TeamPinnelli
పాపం దీపక్ రెడ్డిని అనవసరంగా ఆడిపోసుకుంటున్నారు
TDPలో అందరూ చేసేదే అతనూ చేశాడు … అందులో తప్పేముంది
ఏమంటే దేశవ్యాప్తంగా పరువు పోయిందనుకోండి .. అది వేరే విషయం 😁😁
పర్యవేక్షించడానికి నారాలోకేష్ ఎవరు - అర్నబ్ గోస్వామి
గూగుల్‌తో మొదలుపెడితే అ��్నింటిలో క్రెడిట్ కోసం పాకులాటే
రాష్ట్ర పరువు తీస్తున్నారు….🤦♂️🤦♂️🤦♂️
అసలు పరకమని కేసు కి జగన్ కి సంబంధం ఎందుకు ఉంటది రా ??
CCTV-తో హుండీ లెక్కింపు అమలు చేసింది గత ప్రభుత్వం
రవి కుమార్ పై అధికారకంగా కంప్లైంట్ చేసింది గత ప్రభుత్వమే
దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా సిస్టమ్స్
ఇవన్నీ పెట్టింది ���త ప్రభుత్వమే
TTD భక్తిశ్రద్ధని రాజకీయాలకు వాడేది ఎప్పుడూ TDPనే
1.దేవాలయ భూముల అమ్మకాలు ఎవరు చేశారు?
2.TTD ఉద్యోగాల రాజకీయం ఎవరు చేశారు?
3.భక్తుల డబ్బుతో పార్టీ మార్కెట���ంగ్ ఎవరు చేశారు?
14 కోట్లు ఆస్తులు తిరిగి వచ్చినప్పుడు మౌనంగా…ఇప్పుడు పెత్తనం?
Lok Adalat settlement వల్ల
TTDకి ₹14 కోట్లు విలువైన ఆస్తులు వచ్చాయి
కేసు చట్టపరంగా ముగిసింది
అప్పట్లో ఎవరూ TDPలో ఎవడు మాట్లాడలేదు ఎందుకు ?
ఇప్పుడు రాజకీయ లాభం కోసం మతాన్ని, దేవాలయాన్ని కూడా రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు
#TDPDirtyPolitics