హిందూపురం సమీపంలోని సిరివరం గ్రామానికి వెళ్లిన బాలకృష్ణను.టీడీపీ కార్యకర్త రవికుమార్ గ్రామ చెరువుకు నీరు విడుదల చేయాలని కోరడంతో ఆగ్రహానికి గురైనబాలకృష్ణ.రవికుమార్ను తోసేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రవికుమార్ వెంటనే టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు
I really appreciate YSRCP President Sri Jagan Mohan Reddy condemning @ncbn ‘s arrogance ridden government action in Vijaywada of arresting me on #LakshmisNTR matter .
చంద్రబాబు ఇక మనవడితో ఆడుకోవాల్సిందేనని ప్రజలు తీర్పుచెప్పారు. మే 23న ఓట్ల లెక్కింపు అనంతరం ఓటమి ప్రకటన లాంఛన ప్రాయమే. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటం కోసం పచ్చ మీడియా ఆయన అఖండ విజయం సాధిస్తారని విశ్లేషణలు ఇస్తోంద���. ఎవడి పిచ్చి వాడికి ఆనందం అనే సామెత వీరి కోసమే పుట్టి ఉంటుంది.
అప్పట్లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కోవడానికి లక్ష్మీ పార్వతిని దుష్టశక్తి అంటూ బూచిగా చూపించారు. ఇప్పుడు ఓటింగ్ మిషన్లలో నిక్షిప్తమైన ఓటమి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈసీ అన్యాయం చేసిందని ఏడుపు లంకించుకున్నా��ు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు చంద్రబాబూ!
Your vote on 11th of April will decide the future of Andhra Pradesh. I seek your blessings. I believe that you will vote wisely and in large numbers for a better tomorrow. Come, let’s vote for Fan. #VoteForFan
Now the time has come for us to walk together into a new era of governance where welfare for all and common good, will characterise every aspect of society.