ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర IT, పరిశ్రమల శాఖ మంత్రి, వైసీపీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. #RestinPeace
ఓలేటి లక్ష్మీ కి కాల్ చేసిన హెల్త్ ఆఫీసర్ మాత్రం 2021 లో హైలైట్ అబ్బా
మళ్ళీ ఇన్నాళ్ళకి చంద్రబాబు కోసం దేశ విదేశ ఎంబస్సీలు నేతలు పోటీ పడి మరీ లెటర్ల ద్వారా పరామర్శ చేస్తుంటే వామ్మో
ఓలేటి లక్ష్మి వీడియో ని బీట్ చేస్తుంది కామెడీ
😂😂😂
#ITDPFakeLetters
రైతుల చావులు మారుమోగుతున్న తెలంగాణలో
మరో మరణ మృదంగానికి తెరలేపాడు దొర.
సీనియారిటీ చిచ్చు పెట్టి G.O. 317 యమపాశంతో ఓ ప్రధానోపాధ్యాయుడుని బలి తీసుకొన్నాడు.
G.O. 317తో ఆగమైతున్నామని ఉపాధ్యాయులు మొత్తుకుంటున్నా, ఉసురు తీసే పనిపెట్టుకున్నాడు.
లేని సమస్యలను సృష్టిస్తూ.. 1/2
YSR హయాంలో ఒక్కరోజు కూడా
RTC చార్జీలు కానీ, కరెంట్ చార్జీలు కానీ,
హౌస్ టాక్స్ లు కానీ పెరిగింది లేదు.
కేసీఆర్ గారు బంగారు తెలంగాణలో పెంచని చార్జీలు లేవు.
మొన్న RTC ఛార్జీలు, ఇవాల కరెంట్ ఛార్జీలు.
50 యూనిట్ల లోపు వాడుకొనే 40 లక్షల పేదవాళ్లను కూడా వదలకుండా
ముక్కు పిండి 1/2
As a mother I detest bullying kids&as a leader of a political party,I condemn such derogatory statements on the family members.Whether it is belittling women or bodyshaming kids, we must come together to call out such statements irrespective of our political affiliations @KTRTRS
రాజన్న తనయ ,జగమంతా కుటుంబం తనది చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @ysjagan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDManOfMassesYSJagan