I’m planning to switch companies within the next two months. I have experience in .NET development, Angular, and Azure, and I’m planning to learn Azure AI Foundry and Docker.
Could you please share insights into the current job market, available opportunities for my skill set,
ఒకవైపు ప్రపంచ దేశాలు AI తో క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తున్నాయి, కొత్త మందులు కనిపెడుతున్నాయి, డ్రైవర్ లేని కార్లు నడుపుతున్నాయి, వాతావరణాన్ని ముందే అంచనా వేసి రైతులను కాపాడుతున్నాయి.
ప్రొటీన్ నిర్మాణాన్ని AI తో ఛేదించిన శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది.
మరోవైపు మనం?
1993లో కన్నుమూసిన స్వామి చిన్మయానంద గారితో AI ద్వారా ప్రధాని సంభాషణ, ఇదీ మన దేశంలో తాజా ట్రెండ్.
ప్రపంచం AI తో ముందుకు వెళ్తుంటే, మనం అదే AI తో వెనక్కి వెళ్తున్నాం. ఎంత దురదృష్టం!
ఇంతకీ ఆ స్వాముల వారు చెప్పింది ఏంటంటే:
"మంచివాళ్లకు మతం అవసరం లేదు, దుర్మార్గులకే మతం అవసరం." – స్వామి చిన్మయానంద
ఆయన ఉద్దేశం స్పష్టం:
మతం మనిషిని మంచివాడిగా మార్చడానికే.
మతం పేరుతో ఓట్లు, ప్రచారం, ప్రదర్శనలు చేయడానికి కాదు.
ఆ మహనీయుడిని AI తో మాట్లాడించి పొగిడించుకోవడం కంటే,
ఆయన మాటలు పాటించడమే నిజమైన నివాళి.
#SwamiChinmayananda #AI