బర్త్ డే స్పెషల్: అంత ఈజీనా ఎన్టీఆర్ అవ్వడం!!
ఇరవై ఏళ్లకి మొదటి సినిమా విడుదల అవ్వడమే కష్టం, అలాంటిది ఇరవై ఏళ్ల వయసుకే సింహాద్రి త�� అగ్ర స్థానాన్ని తలదన్నే స్థాయికి ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమని గడ గడ లాడించిన పేరు ఎన్టీఆర్
నెత్తి మీద వంద టన్నుల బరువు పెట్టుకొని పరిగెట్టమంటే..? ఆ బరువు మోయడమే అసాధ్యం . ఇక పరుగెట్టడం కూడానా ? పైగా ఆ పరుగు మామూలు పరుగు కాదు .. ఓ రేస్.
ఎన్టీఆర్ ప్రయాణం అలానే మొదలైంది. నెత్తిమీద 'N...T...R' అనే కిరీటం ఉంది. చూడ్డానికి అది కిరీటమే. కానీ దాని బరువు టన్నుల కొద్ది.
ఎన్టీఆర్ ���ేరు పెట్టుకొని, ఆ పేరుకి `చెడ్డ` పేరు రాకుండా కాపాడుకొంటూ వచ్చి, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని.. ఓతరానికి ఆదర్శంగా నిలవడం మామూలు విషయమా?
పడిపోత�� నవ్వడానికి, ఓడిపోతే నిందించడానికి చాలామంది వెయిట్ చేసే చోట.. గెలిచి, నిలిచి, నిరూపించుకోవడం సామాన్యమైన సంగతా?
ఎవరి కెరీర్ అయినా ఇరవై ఏళ్ల నుంచి మొదలవుతుంది. కానీ ఎన్టీఆర్ ఇరవై ఏళ్ల నాటికే స్టార్. దాన్ని భుజాలపై మోస్తూ, మోస్తూ.. మరో పాతికేళ్ల కెరీర్ నిర్మించుకొన్నాడంటే.. ఆ ప్రయాణం మరొకరికి సాధ్యమా?
ఇన్ని అసాధ్యమైన విషయాల్ని చేశాడు కాబట్టే తాను ఎన్టీఆర్ అయ్యాడు. ఆ పేరు పెట్టుకోవడానికి తనకంటే అర్హత ఇంకెవరికి ఉంది?
ఇన్నేళ్ల కెరీర్లో తాను సంపాదించుకొన్న అది పెద్ద ఆస్తి... అదే. ఇప్పటికీ.. ఎప్పటికీ..
హ్యాపీ బర్త్ డే టూ ఎన్టీఆర్!! @tarak9999
యూ ఆర్ ఏ ట్రూ స్టార్!!!
#HappyBirthdayNTR
Double the fire. Double the fury. Pick your side. 🔥 #War2Teaser out NOW
#War2 only in theatres from 14th August. Releasing in Hindi, Telugu and Tamil. #YRFSpyUniverse
Hindi: https://t.co/nPzC4EkrdL
Telugu: https://t.co/N6dpQGbND4
Tamil: https://t.co/PG3LrWpUUt
And so it begins, @tarak9999. Be prepared, there is no place for mercy. Welcome to Hell.
Love,
Kabir.
#War2Teaser out NOW. #War2 only in theatres from 14th August. Releasing in Hindi, Telugu and Tamil. @advani_kiara#AyanMukerji@yrf#YRFSpyUniverse
Hindi - https://t.co/ZPBcGh9x6k
Telugu - https://t.co/5MNtiUEMhn
Tamil - https://t.co/eB8R8KjvOi
The calm is over...The storm begins! #War2Teaser out now.
#War2 only in theatres from 14th August. Releasing in Hindi, Telugu and Tamil.
@tarak9999@advani_kiara#AyanMukerji@yrf#YRFSpyUniverse
Hindi - https://t.co/ZPBcGh9x6k
Telugu - https://t.co/5MNtiUEMhn
Tamil - https://t.co/eB8R8KjvOi
A titan of industry, a heart of gold! Ratan Tata Ji's selfless philanthropy and visionary leadership have transformed countless lives. India owes him a debt of gratitude. May he rest in peace.
నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
A big thank you to each and every one of you who played a part in creating the #DevaraStorm and setting unprecedented records at the BOX OFFICE.
Since the pre-release event couldn’t be held, Tarak anna was adamant about having an event to CELEBRATE the Success of Devara in a BIG WAY with HIS FANS from across the Telugu states.
Despite our relentless efforts , due to Dasara and Devi Navaratri festivities, we were unable to get permissions for outdoor venues in both Telugu states for our massive Success Celebrations!!!
This situation is beyond our control, and we sincerely apologize to all the fans and our audience for not being able to conduct this event. Nevertheless, we are still trying. We hope you understand and continue to be the force that takes #BlockbusterDevara & Tarak Anna to new heights 🤗♥️
#Devara
ALL HAIL THE TIGER 💥💥
Konda Surekha garu, dragging personal lives into politics is a new low. Public figures, especially those in responsible positions like you, must maintain dignity and respect for privacy. It’s disheartening to see baseless statements thrown around carelessly, especially about the film industry. We will not sit quietly while others make baseless allegations against us. We should rise above this and maintain respect for each other’s boundaries. Let’s ensure our society does not normalize such reckless behavior in democratic India.
#FilmIndustryWillNotTolerate
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్య��్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.
This sequence proves that hero padi padi floor steps veyyakarledu, just ala chill ga vibe avuthunna…theatres lo fans will go Gaga ani prove chesina sequence.
#DevaraThandavam#Devara