Once for all cleansing needs to be done in Telangana. Movies ninchi sports varaki everything needs a cleansing.
Else jokers will keep coming to stake claims in politics. Vaadiki okka subject sakkaga telvadhu. Doubt if he even knows how many districts TS has and how many AP has.
Must watch 👇
ఆంధ్రాబాబు కండ్లలో ఆనందం చూడాలనుకుంటున్నాడు రేవంత్...
రేవంత్ తుగ్లక్ పాలన వల్ల మళ్లీ మన తెలంగాణకు అన్యాయం జరగబోతోంది. మళ్లీ మన నీళ్లను దోచుకుపోయే కుట్ర జరుగుతోంది...
ఢిల్లీలో ఎందుకు ఈ రహస్య మంతనాలు? - @BRSHarish
Went rollerblading in Hyderabad.
Within 10 mins someone pulls up next to me in a BE 6.
Starts yelling about their startup out the window. On the side of the Durgam Cheruvu Cable Bridge. While we're moving.
The entrepreneurial vibes in Hyderabad are off the charts man...
జాతీయ, అంతర్జాతీయ సూత్రాల ఆధారంగా తెలంగాణకు రావాల్సిన నీళ్లను తీసుకొస్తా అనకుండా..
చంద్రబాబు NOC ఇవ్వాలి అంటున్నావ్..
NOC ఇవ్వడానికి చంద్రబాబు ఎవరు?
తెలంగాణ వ్యతిరేక ప్రయోజనాల కోసం పనిచేసిన IAS అధికారిని తీసుకొచ్చి,
సాగునీటి రంగ సలహాదారునిగా ఎందుకు పెట్టుకున్నావ్?
నువ్వు ప్రభుత్వాధినేతవా లేక పైరవీకారుడివా రేవంత్?
- మాజీ మంత్రి @SingireddyBRS