భారత రాజ్యాంగం మన దేశ ప్రజాస్వామ్యానికి పునాది. ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పిస్తూ దేశాన్ని ఐక్యంగా ముందుకు నడిపిస్తున్న గొప్ప మార్గదర్శి మన రాజ్యాంగం.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం కోట్లాది ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ఎన్నో త్యాగాలు, కృషి ఫలితంగా రూపుదిద్దుకున్న ఈ రాజ్యాంగం మనందరికీ గర్వకారణం.
1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం కలిగిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.
దేవరయాంజాల్‌లోని MSR కన్వెన్షన్ సెంటర్లో దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి గారి కుమారుడి వివాహ వేడుకకు, కొంపల్లిలోని హైందవ గౌరిక్ కన్వెన్షన్‌లో చెల్లాపూర్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అమ్మన మహిపాల్ రెడ్డి గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరైన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
#Dubbaka
ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయి..?
2500 ఏమైంది.?
4 వేల పింఛన్ ఏమైంది
6 వేల పింఛన్ ఏమైంది
తులం బంగారం ఏమైంది
500 లకే సిలిండర్ ఏమైంది
ఇవన్ని అమలు చేయకుండా పీకనికే ఒచ్చినవా బా...... వ్ అంటు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను నిలదీసిన కోటి మంది మహిళలు..!!
కోటి ఒట్లు ఒచ్చినట్టే 🤣🤣
KCR గారి ఆలోచన..!! హరీష్ రావు గారి ఆచరణ..!!
కాకతీయుల నాటి చెరువులకు పూర్వ వైభవం తెచ్చిన గొప్ప నేత..!!
హరీషన్నా అంటే ఏంటో అందరికి తెలుసు..!!
నిన్నా మొన్న ఒచ్చిన ఓటుకు నోటు దొంగనాకొడుకులు అరిసినంత మాత్రానా ఆయన విలువ తగ్గుతుందా..?
కొండను చూసి కుక్క మొరగడం చాల సహజంరా INC 🤙
రాష్ట్రంలో కరువు అనేది కల్పితం..!!
హెలికాప్టర్లను విచ్చలవిడిగా వాడేస్తున్న కాంగ్రెస్ నాయకులు..!!
ఎవడబ్బా సొమ్మురా..??
నీ అబ్బా సొమ్మా ఇది..?
నీ తాత సొమ్మా ఇది..?
నీ ముత్తాత సొమ్మా..?
ఈ విచ్చలవిడితనం ఎందుకు..??
BRS గవర్నమెంట్ వచ్చాక ప్రతీ రూపాయి మీద విచారణ జరుగుతుంది..
KCR గారి ఆలోచన..!! హరీష్ రావు గారి ఆచరణ..!!
కాకతీయుల నాటి చెరువులకు పూర్వ వైభవం తెచ్చిన గొప్ప నేత..!!
హరీషన్నా అంటే ఏంటో అందరికి తెలుసు..!!
నిన్నా మొన్న ఒచ్చిన ఓటుకు నోటు దొంగనాకొడుకులు అరిసినంత మాత్రానా ఆయన విలువ తగ్గుతుందా..?
కొండను చూసి కుక్క మొరగడం చాల సహజంరా INC 🤙
రాష్ట్రంలో కరువు అనేది కల్పితం..!!
హెలికాప్టర్లను విచ్చలవిడిగా వాడేస్తున్న కాంగ్రెస్ నాయకులు..!!
ఎవడబ్బా సొమ్మురా..??
నీ అబ్బా సొమ్మా ఇది..?
నీ తాత సొమ్మా ఇది..?
నీ ముత్తాత సొమ్మా..?
ఈ విచ్చలవిడితనం ఎందుకు..??
BRS గవర్నమెంట్ వచ్చాక ప్రతీ రూపాయి మీద విచారణ జరుగుతుంది..
మాజీ ముఖ్యమంత్రి KCR గారిని
ఉరి తీయాలంటూ CM రేవంత్ రెడ్డి
చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
అసలు కేసీఆర్‌ను
ఉరి తీయాల్సిన అవసరం ఏమొచ్చింది
తెలంగాణ రాష్ట్రాన్ని
సాధించడమే ఆయన చేసిన తప్పా... @BRSHarish
పాలమూరుకు కేసీఆర్ నీళ్లు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు
30 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరులో కేవలం 30 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు
కానీ కేసీఆర్ హయాంలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాము
కేవలం పాలమూరు ప్రాజెక్టుపైనే 28 వేల కోట్లు ఖర్చు చేశాము
నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక 2024లో చంద్రబాబు జీవో ఇచ్చి మరీ 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోయాడు
మరి ఆ జీవోల గురించి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? గురుదక్షిణలో భాగమా?
పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూనే ఈరోజు పాలమూరులో క్రాప్ హాలిడే ఇచ్చావు
– హరీష్ రావు
రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయి అంటే
2022 ఫిబ్రవరిలో ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 56 తెస్తే కేసీఆర్ ఎందుకు అడ్డుకోలేదు అని చెప్తున్నాడు
2022 ఫిబ్రవరి 16న ఇచ్చిన జీవో 56 ఏమిటయ్యా అంటే ఏపీలో తాగు నీటి కోసం వాటర్ గ్రిడ్ గురించి
ఇందులో ఎక్కడా పల్నాడు వాటర్ గ్రిడ్ కోసం నీటిని వాడుకుంటామని ప్రస్తావించలేదు
అక్కడ పనులు గత ఏడాది నుండి జరుగుతున్నాయని తెల్సి అధికారులను పిలిచి చీవాట్లు పెట్టానని స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు
అయినా రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తూ కేసీఆర్ హయంలోనే పనులు మొదలయ్యాయి అన్నట్లు అబద్ధాలు చెప్తున్నాడు
పల్నాడు ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఏపీ ప్రభుత్వం పల్నాడు ప్రాజెక్టుకు జీవో ఇచ్చిందని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు
అసలు 2022లో ఇచ్చిన జీవో 56లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామని లేదా ఎన్ని నీళ్లు తీసుకుంటామని ఎక్కడా లేదు
ఆ జీవో చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేశాడు
కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఏడాది జనవరిలో ఏపీ ప్రభుత్వం పల్నాడు ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి, నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామని ఏప్రిల్ నెలలో జీవో కూడా ఇచ్చింది
మా కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విషయం బయటపెడితే మీరు "Back Date"లో ఉత్తరం రాశారు కదా
– బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు
నిన్న KRMB మీటింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ENC నరసింహ మూర్తి సమావేశంలో ఎక్కడా పల్నాడు ప్రాజెక్టు గురించి ఎలాంటి చర్చలు జరగలేదని మీడియా సమక్షంలో చెప్పాడు
నిన్న రేవంత్ రెడ్డి అంతసేపు ప్రెస్ మీట్ పెట్టి నాగార్జున సాగర్ వద్ద జరుగుతున్న పల్నాడు ప్రాజెక్టును ఆపుతానని ఎక్కడా చెప్పలేదు
KRMB మీటింగ్‌లో ఈ పల్నాడు ప్రాజెక్టును నిలిపివేయాలని తెలంగాణ ఇంజనీర్లు చెప్పలేదు
రేవంత్ రెడ్డి చంద్రబాబుకు గురు దక్షిణలో భాగంగా ఈ పల్నాడు ప్రాజెక్టును ఒప్పుకున్నాడు
అందుకే రేవంత్ రెడ్డి దీనిపై మాట్లాడలేదు, తెలంగాణ ఇంజనీర్లు ప్రశ్నించలేదు
- హరీష్ రావు
అసలు తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లు రావడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ
ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల్లో 299 టీఎంసీల నీళ్లు చాలు అని ఒప్పుకున్న పాపాత్ములు మీరే కదా?
ఆనాడు సంతకాలు చేసింది ఈరోజు నీ పక్కన ఉన్న మంత్రులే రేవంత్ రెడ్డి
కానీ తెలంగాణ వచ్చిన 42 రోజులకే కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్లి ఆ 299 టీఎంసీల నీళ్లు కాకుండా ఇంకా 580 టీఎంసీల నీళ్లు కావాలని ఫిర్యాదు చేశాడు
అసలు కృష్ణా జలాల్లో తెలంగాణకు మరణశాసనం రాసింది మీరే కదా?
– హరీష్ రావు