తిరుమల లడ్డు విషయం లో అబద్ధాలు చెప్తూ ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన పవన్ కళ్యాణ్ 👇👇
అయోధ్య లడ్డూ లో కల్తీ నెయ్యి వాడలేదు ✅👇
@PawanKalyan@ncbn@ysjagan
మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీకు
ఎన్నికల ముందు 14 లక్షల కోట్ల అప్పు అని అసత్యాలు చెప్పిన మీకు
సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవు అని అంటే ప్రజలు ఎలా నమ్ముతారు చంద్రబాబు గారు.
Stay Strong Vijay Brother We All Are With You!!✊
వైసీపీ ప్రభుత్వంలో కూడా ప్రశ్నించాను ఏ రోజు నా కుటుంబం పై విమర్శలు చెయ్యలేదు.
ఒక టిడిపి మహిళ అయి ఉండి నా భార్యను విమర్శించడం చాలా బాధాకరం.
@KChiruTweets@MusicThaman మీ అభిమానులు అల్లు అర్జున్ నీ ట్రోల్స్ చేసినప్పుడు గుర్తుకు రాలేదా ఈ విషయాలు...! ఆడియో పంక్షన్ లో రాజకీయాలు మాట్లాడడం..మీ సినిమాలు ఆదరించే కొన్ని వర్గాలను మీరు దుారం చేసుకున్నారు....నందమూరి అభిమానులు మీ సినిమాలను ఎప్పుడు ఆదరించురు గుర్తు పెట్టుకోండి...!
జగన్ హయాంలో పరిశ్రమలు
రాలేదని ,ఉన్నవి పోయాయని
ప్రచారం చేస్తున్న సమయంలో,
జగన్ గారు తీసుకువచ్చిన
GREENKO ENERGY PROJECT
ప్రపంచంలోనే అద్భుతమని ప్రశంసించిన
డిప్యూటీ CM గారికి ధన్యవాదాలు !
@PawanKalyan
. @alluarjun కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు .
1.
పుష్కరాలు , బ్రహ్మోస్తవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?
2.
ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ?
3.
ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా పోతే హీరో , హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా ?
4.
భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు ,ప్రజా నాయకులూ ఎలా కంట్రోల్ చెయ్యగలరు ?
Still He Has Having 40% Vote Bank. Remember That.
Some mistakes happened. Should Agree
1) Over Publicity on Welfare Programs, Less Publicity in Development Activities
2) Failed in Countering The Fake Allegations and Narratives
3) Not Accessible To Cadre & Public
4) No Media Interactions
5) Caste Equations
💣 Truth Bomb 💣
శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలు
ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్‌ను స్థాపించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర నుంచి రూ.5-10 లక్షల వరకూ వసూళ్లకి పాల్పడిన బసవ రమణ
శిక్షణ పేరుతో సెంటర్‌కి వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్.. వాటిని అడ్డుపెట్టుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిలకి వేధింపులు
బసవ రమణ వీడియోలు తీస్తున్న విషయాన్ని అమ్మాయిల ఇంట్లో చెప్పిన నలుగురు కుర్రాళ్లని బంధించి.. చిత్రహంసలు
శ్రీకాకుళంలో మంత్రి రామ్మోహన్ నాయుడు పేరు చెప్పి.. బసవ రమణ దందాలు. షాపింగ్ మాల్స్, బార్స్‌కి వెళ్లి బిల్లులు చెల్లించకుండా బెదిరింపులు.
ఎన్నో ఏళ్ళు నుంచి ఇలా దుర్మార్గాలకి పాల్పడుతున్నా.. పట్టించుకోని కూటమి ప్రభుత్వం. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్‌కి సన్నిహితుడు
పాలన చేతగాకపోతే.. ఊరూరా ఇలాంటి దుర్మార్గులే రాజ్యమేలుతారు అనేదానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా @ncbn?
#RapistsPartyTDP
#TDPRowdyism
#SadistChandrababu