తప్పు చేస్తే బయటవాళ్లను కాస్త సున్నితంగా కొడతారేమో కానీ, ఇంట్లో వాళ్ళని చాలా గట్టిగా కొడతారు బాబు గారు..
ఈ విషయం త్వరలో మన సోషల్ మీడియా మిత్రులకు కొందరికి తెలుస్తుంది..
ఆయన కోరుకుంటుంది మార్పు.. అందుకే ఆయన నిర్ణయంతో ఏకీభవిచాల్సిందే!
🥲🥲
ఎంత నీచుడో చూడండి ఈ జగన్ రెడ్డి..!
చెల్లెలికి ఆస్థిలో హక్కు ఉందని గతి లేక ఒప్పుకుంటున్నాడు, కానీ ఆస్థి పంచడు అంట.. ఎందుకయ్యా అంటే చెల్లెలు రాజకీయంగా తనతో విభేదిస్తుంది కాబట్టి అంట..
కులం చూడం, మతం చూడం అని చెప్పినవి ఉత్త సొల్లే అన్నమాట.. చెల్లాయ్ తన పార్టీలో లేదని చెప్పి ఆస్థి ఇవ్వనోడు గత ఐదేళ్ళు సీఎంగా ప్రజలందర్నీ సమానంగా చూశాడని ఎలా అనుకోవాలి?
పెళ్లి చేసి పంపించాక ఆ పిల్ల నచ్చిన పార్టీలో ఉంటది, నీకెందుకు వాయ్ అవన్నీ.. ఇవ్వాల్సిన ఆస్థి ఇచ్చేయ్..
@Anushavundavali ఈమె x స్పేస్ లో చాలా vulgar గా బూతులు మాట్లాడుతుంది.
ఈ దెబ్బతో x కి పట్టిన దరిద్రం, శని పోతుంది.
ఇంక తనకి బూతులు మాటలాడలన్న , x స్పేస్ లోకి రావాలన్న వణుకు పుట్టాల.
శభాష్ అనూష గారు.
జగన్ నీ ఒక్కడిదే బాకీ ఉంది.. తీర్చేస్తాం Wait చేయ్… “నారా సుర రక్త చరిత్ర” అని రాస్తే వదిలేయడానికి ఇప్పుడు ఉన్నది @ncbn గారు మాత్రమే కాదు.. ఆయన కొడుకు కూడా ఉన్నాడని గుర్తు పెట్టుకో…
నువ్వు బతికున్నంత కాలం గుర్తుపెట్టునేంత భయం నీకు ఇస్తాడు.. పేరు గుర్తుందిగా @naralokesh
After 5 Years of Struggle... Finally Capital Amaravati Works Going to start from today💚
రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి నేడు శ్రీకారం
ఉదయం 11 లకి CRDA ఆఫీస్ పనులను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు గారు
@ncbn @naralokesh
బాంబులు వేసిన కొట్టినా తట్టుకునేలా నిర్మా ణం,24 గంటలు భారీఇనుప కంచెకు కరెంటు సరఫరా ఈ ఖర్చు
భారాన్ని కూడా పజ్రాల పైమోపాడు జగన్ రెడ్డి.
#13CrForJaganPalaceFencing
దుర్గ గుడి EO గారికి నిజంగా బుద్ధి ఉందా అనే అనుమానం కలుగుతుంది.. వైసీపీకి చెందిన వ్యక్తిని గుడిపై గౌరవించినందుకు కాదు.. కొండపై రాజకీయాలు మాట్లాడకుండా అడ్డుకోలేకపోయినందు Really Shame..