కువైట్ శంఖారావం సందర్భంగా అక్కడ స్థిరపడ్డ తెలుగువారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాను. అక్కడ ఉంటున్నప్పటికీ జన్మభూమిలో జరిగే అభివృద్ధిని తెలుసుకోవాలన్న తపన వారిలో కనిపించింది. అందుకే ఏపీలో ఈ నాలుగున్నర ఏళ్ళలో జరిగిన అభివృద్ధి గురించి వారికి వివరించాను.
The first radial gate at #Polavaram dam site erected yesterday.Another milestone achieved in the construction of the project.Upon completion,there would be 48 radial gates in total.AP's lifeline project will play a crucial role in making it a drought-proof State
#PolavaramProject