గుంటూరు వెస్ట్, కృష్ణబాబు కాలనీలో అధికార పార్టీ (టీడీపీ) నేత మూర్తి ఒక సామాన్య మహిళపై జరిపిన అమానుష దాడిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. వైయస్ఆర్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా గారితో కలిసి పార్టీ రాష్ట్ర ముఖ్య మహిళా నేతలు బాధిత మహిళను ప్రత్యక్షంగా పరామర్శించి, ధైర్యం చెప్పింది.
ఈ కార్యక్రమములో
శ్రీమతి విడదల రజిని గారు మాజీ మంత్రివర్యులు, శ్రీమతి వరుదు కల్యాణి గారు గౌరవ శాసనమండలి సభ్యులు, MLC, మహిళా విభాగం అధ్యక్షురాలు, శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారు విజయవాడ నగర మాజీ మేయర్, శ్రీమతి ఉప్పాల హారిక గారు కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్, శ్రీమతి కాకాణి పూజిత గారు వైయస్ఆర్ సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక మాజీ కార్పొరేటర్ గురువయ్య గారు మరియు వారితో పాటు గుంటూరు జిల్లా, నగర, నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షులు సభ్యులు, వైయస్ఆర్ సీపీ మహిళా నాయకులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు.
గ్రామానికి నాలుగు మద్యం దుకాణాలు.. పర్మిట్ రూమ్లు పెడితే ప్రజలు దేని గురించి ఆలోచన చేయాలి???
గడప దాటి బయటకు వస్తే మద్యం దుకాణం ఇంకా ఎక్కడి ఆలోచన.. దేని గురించి ఆలోచన చేయాలి
#AndhraPradesh#FourthEstate#Telangana#FourthEstate
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు వల్ల అత్యధికంగా నష్టపోయింది ముగ్గురు ఐపీఎస్ అధికారులే.
పాపం, జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. టీడీపీ మీడియా వ్యక్తిత్వ హననంతో ఎంత బాధపడ్డారో.
దాదాపు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో అధికారులే బలి అవుతున్నారు.
ఇదే కేసులో రేపు అధికారం మారితే, ఎయిర్పోర్ట్కు వెళ్లి పిలుచుకువచ్చిన వారిని మొదలుకొని ఎంత మంది అరెస్ట్ అవుతారో!
జంగిల్ రాజ్ పాలన రాష్ట్రంలో కొనసాగుతుంది.
కృష్ణబాబు కాలనీలో మహిళను వివస్త్రను చేసింది టీడీపీ నాయకుడు... రాజీ చేసేందుకు ప్రయత్నించింది టీడీపీ ఎమ్మెల్యే.
ఎమ్మెల్యే చెబితేనే కేసు నమోదు చేశామని సీఐ చెప్పాడు.
దాడి చేసింది హిజ్రా అని చెబుతున్నారు.
అంబటి రాంబాబు ఇంటిపై కూడా ఎమ్మెల్యే తన భర్తతో కలిసి దాడి చేశారు.
ఎవరిమీద దాడిచేసినా చర్యలు తీసుకోరని టీడీపీ నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు.
ఈ ఘటనలో ఎమ్మెల్యేను బర్తరఫ్ చెయ్యాలి.
మహిళ హోంమంత్రిగా ఉన్నా స్పందించలేదు... ఎక్కడున్నారు.
మీకెందుకు హోంమంత్రి పదవి.
ఈ ఘటనతో దేశంలో ఏపీ పరువు పోయింది.
ఏటీ..!?
ముప్పైరోజులకి మించి జుడీషియల్ రిమాండ్ పడితే అధికారపదవుల్లో ఉన్నవాళ్ల పోస్ట్ ని అటోమాటిక్ గా పీకేస్తారా..!!?
మరి.. అక్యూజ్డ్ ఫైనల్ గా అక్విట్టైతే ఇన్వెస్టిగేషన్ టీమ్ ని పోస్ట్ ల నుంచి పీకేసే దమ్ముందా..!!??
ఏం బొకడాగాళ్ల లెక్క తయారైతన్నారు రా..!!???
మీ బతుకుల్ చెడ..
.
YSRCP handed over ₹49 lakh compensation cheque to the families of the six fishermen who lost their lives in the boat accident and to the lone survivor chinna
Also presented 10 lakh compensation cheque to the mother of SaiKrishna,who died in an alleged custodial de@th
@ysjagan🙏