కొనసాగుతున్న జనాగ్రహ దీక్ష.. పాల్గొన్న యువ నాయకుడు, మంత్రి పేర్నినాని గారి తనయుడు @Kittuperni18 , కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు..
" ముఖ్యమంత్రి జగన్ గారిని తన పెంపుడు కుక్కల చేత నీచం��ా తిట్టించిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి గారికి క్షేమాపణలు చెప్పాలి "
#JanagrahaDeeksha
All the very best to @iVishnuManchu anna and to all the panel members🙏🏼 I trust your leadership 🙏🏼❤️ May God and the good be your side. I am with you anna.
మచిలీపట్న�� బైపాస్ రోడ్డులో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు వాహనదారులు రోడ్డుపై గాయాలతో పడి ఉండడంతో అటుగా వస్తున్న పేర్నినాని గారి తనయుడు వెంటనే వెళ్లి రోడ్డుపై గాయాలతో పడి ఉన్నా ఆ ఇద్దరిని ఆటోలో ఒకరిని, ఆయన సొంత వాహనంలో మరొకరిని ఎక్కించి దెగ్గరుండి ఆసుపత్రికి వెళ్లారు.@Kittuperni18
ప్రజల గుండెల్లో చెరిగిపోని మహా నాయకుడు మీరు🙏🏻 మరపురాని మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు🙏🏻 #YSRJayanthi#YSRLivesOn#perninani#KittuPerni
Birthday greetings to our young, dynamic & energetic CM @ysjagan garu. There have been days, especially during this pandemic, when I have felt immensely grateful that I am a citizen of a state that understands the value of each & every person, thanks to you anna.
#HBDYSJagan
My humble greetings to the people of Andhra Pradesh as we commemorate the historic Praja Sankalpa Yatra by our leader @ysjagan garu. With his guidance & blessings, we will keep delivering to the best of our abilities in all the years to come.
#3YearsOfYSJaganPadayatra
4వ నెల, 20వ రోజున పుట్టిన 420 గారి���ి... 11వ నెల, 1వ తారీఖున రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగుతుంటే శుభాకాంక్షలు కూడా చెప్పాలనిపించలేదు. ఈ తెగులుదేశం జాతీయ అధ్యక్షుడిని మన రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వొచ్చా?
@VSReddy_MP
@YSRCParty
@ISupportYSJ
@perni_nani
@Kittuperni18
4వ నెల, 20వ రోజున పుట్టిన 420 గారికి... 11వ నెల, 1వ తారీఖున రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగుతుంటే శుభాకాంక్షలు కూడా చెప్పాలనిపించలేదు. ఈ తెగులుదేశం జాతీయ అధ్యక్షుడిని మన రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వొచ్చా?