@TTDevasthanams దయచేసి శ్రీవారి పైన భక్తి భావం ఉంటే; బ్రహ్మోత్సవం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి సమయ భావన, ప్రశాంతత కలిగిన ఉత్సవాన్ని నిర్వహించగలరని విన్నపం.,
కాదని, మీకు ఇష్టమైన విధంగా జరుపుకుంటే - ఏకాంత సేవను, నిర్మలమైన భక్తిని అగౌరవిస్తున్నట్టే అవుతుంది!! నమో వేంకటేశ.. 🙏🏻
మన సంస్కృతిని ఎందుకు ఇలా నాశనం చేస్తున్నారు? తిరుమల అనేది ఎంతో పవిత్రమైన చోటు, ప్రశాంతంగా ఉంటది. దయ చేసి దీనిని ఇంతటి తోనే ఆపేయండి!
తెలుగు సంస్కృతిని కాపాడండి, మన గుర్తింపు కోల్పోవద్దు!
@TTDevasthanams@AndhraPradeshCM@APDeputyCMO@naralokesh
Scammed online? United Cyber Kavach covers online frauds, malware, identity, theft and a lot more. For more details visit our website https://t.co/t6uOZPS46O or contact your nearest branch
#CyberSafe#DigitalSecurity#InsuranceMatters#CyberShield#OnlineProtection #CyberInsurance #teamunitedindia #officialpageofunitedindia #unitedindiatwitter #unitedindiainsurancecompany #cyberkavachpolicy #uiicofficial