రికార్డులు పెట్టుకుంటే దొరికిపోరా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు జైలుకు పోరా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు సుప్రీం కోర్టు వారు?
తెలిసే అడిగారా? తెలివిగా అడిగారా?
వచ్చే ఎలక్షన్ లో మేం ఇంట్లోనే ఉంటాం… మా ఓట్లను ఈవీఎం లు వేసుకునే విధంగా ఎన్నికల చట్టాన్ని సవరించండి…
మేం ఓటెయ్యడం… మళ్ళా వీళ్లెలా గెలిచారు… వాళ్ళెల గెలిచారు అని చర్చలు చేయడం… టైం వేస్ట్
ఈ సింబల్ కి అర్థం ఈ రోజు అర్థం అవుతుంది
టీడీపీ నుండి జనసేన లోకి
టీడీపీ నుండి బీజేపీ లోకి
జనసేన నుండి టీడీపీ లోకి
జనసేన నుండి బీజేపీ లోకి
బీజేపీ నుండి టీడీపీ లోకి
బీజేపీ నుండి జనసేన లోకి
ప్రజలు ఎంత పిచ్చోళ్ళు అనడానికి రెండు రోజులు నుండి జరిగే పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది
#AndhraPradesh #FourthEstate #Vizag #Telangana #Vijayawada #Rayalaseema
@NtvTeluguLive@NTVJustIn@bigtvtelugu@TV9Telugu@the_hindu
🚨 BREAKING: Government proposes 5% GST on viewing provisional salary slips on HRMS!
Employees will now have to pay tax for checking how much salary they earned before finding out how much actually arrived. 💀
Salary bhi taxable, salary slip bhi taxable. 😂
Middle-class employees are officially a revenue model. 🇮🇳
#HRMS #SalarySlip #BankEmployees
A proactive approach always yields better results than a reactive stance. The system has a flaw that needs to be corrected.
Trust in the electoral process must be restored. The arrests of Saurav Das and Ashutosh Ranka do not solve anything; it only aggravates the situation.
I empathise with @SauravDassss and @AshutoshRanka.
మీ MLC తో రాజీనామా ఎప్పుడు చేయిస్తున్నావ్ @ysjagan?
కల్తీ చేస్తూ కొందరూ, విగ్రహాలు ధ్వంసం చేస్తూ కొందరూ, స్వామి వారి చిత్రపటాన్ని విసిరేస్తూ కొందరు, ఇలా హిందూ దేవతా మూర్తుల పట్ల వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్న వైసీపీ నాయకులు
సాక్ష్యాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని చెప్పులు వేసుకుని శాసన మండలిలో రాజకీయ లబ్ది కోసం విసిరేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన @YSRCParty MLC లు.
చెప్పులు వేసుకున్నట్లు చూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పిన MLC తూమాటి మాధవరావు గారు రాజీనామా ఎప్పుడు చేస్తున్నారు?
#YSRCPInsultsHindus #NoGheeInTTDLaddu
ఆయన నిజంగా చెప్పులు తీసి ఉంటే ఆ ఫోటో లేదా వీడియోతోనే రిప్లై ఇచ్చే వాడివి 😁... ఇంక గ్రామ సింహాలు ఎవరో ఎవరు సీట్లు కోసం ప్రతిసారి అడుక్కుంటున్నారో ఒంటరిగా కార్పొరేటర్ కూడా అవ్వలేని బతుకులు ఎవరివో ప్రతి ఒక్కరికీ తెలుసు అనుకుంటా...
గుంటూరు లో స్థానిక ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసిన వైసీపీ :
గడపగడపకు ఎన్నికల ప్రచారంకి వెళుతున్న వైసీపీ నేతలు.
వైసీపీ నేతలకు ప్రజల నుంచి మంచి స్పందన.
తగ్గేదే లేదు.
మళ్లీ జగనన్న రావాలి జగనన్న కావాలి అంటున్న ప్రజలు.
What more can we expect from someone who claimed that 1 lakh adulterated laddus, made with fish oil, beef n pig fat, were delivered to the Ayodhya Ram Mandir?
Even after years, @PawanKalyan will be remembered as the culprit who attempted to damage the sanctity of our sacred TTD laddu!
చెప్పులు తీయకుండానే వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందుకున్న పవన్ కళ్యాణ్.
చెప్పులు తీయమని ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ చెప్పినా తీయకుండా.. హాఫ్ ఫొటో తీయమని ఫొటోగ్రాఫర్కు సూచించిన ఫేక్ సనాతని.
సనాతన ధర్మం గురించి మాట్లాడే @PawanKalyan కు దేవుడిపై ఉన్న గౌరవం ఇది.
#CBNJungleRaj
ఇది విన్నా తర్వాత కూడా మంచి ప్రభుత్వం అంటారా?
అవనిగడ్డలో పేకాటను, రేషన్ బియ్యం అక్రమ రవాణాను ఏ విధంగా చేస్తున్నారో, ఇందులో ప్రభుత్వ పెద్దలు ఎలా ఉన్నారో టీడీపీ అరాచకాలను బయటపెట్టిన జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్.
ఈ ఆరోపణలు వైసీపీ నేతలు చెప్పి ఉంటే, నడిపించుకుంటూ కోర్టులకు తీసుకెళ్లేవారు