Here's the Political HD Pics & PNGs Of JanaSenani @PawanKalyan For Banners :
JanaSenani Pic's 📂 [426] :https://t.co/4AVLAgLWZj
PNGs 📂 :https://t.co/8wkMOII5Tv
#PawanKalyanHD
1వ తేదీ నుంచి డి.డి.ఓ. కార్యాలయాలు ప్రారంభం..!
రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని, వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని రాష్ట్ర ఉప ముఖమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు.
నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు (డి.డి.ఓ.) కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశించారు.
సమాజంలో మార్పు కోరుకుంటే రాదు - మార్పు కోసం ప్రయత్నిస్తే వస్తుంది అంటూ మన అధినేత శ్రీ @PawanKalyan గారు ఇచ్చిన పిలుపుతో, మార్పు తీసుకొచ్చేందుకు జనసేన పార్టీ చేస్తున్న ప్రయత్నంలో భాగస్వామ్యం అవ్వాలనుకునే ప్రతీ యువతీ, యువకులు ఈ "సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం"
సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ సభలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారితో కలిసి పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
జనం కోసం సేనగా ఏర్పడిన పార్టీ - జనసేన పార్టీ.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఈ క్రింద పేర్కొన్న QR కోడ్ స్కాన్ చేసి, లేదా ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.
https://t.co/HjYvW606Cf
#SenathoSenani#janasenaparty#JanaSena#Pawankalyan
తెలంగాణలో జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించిన ఎలక్షన్ కమిషన్ గారికి యావత్ తెలంగాణలోని జనసైనికులు తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జనసేన పార్టీ రిజిస్టర్ పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారినందుకు ఆనందంగా ఉంది రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీ
రిపబ్లిక్ డే వేడుకల్లో ఆకట్టుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శకటం
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం , గౌ|| రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ముఖ్య అతిథిగా నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శనలో, గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన విజయాలు గ్రామసభలు, పల్లెపండుగ కార్యక్రమాలను ప్రతిబింబించేలా రూపొందించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారి నుంచి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారు, కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారు పురస్కారం స్వీకరించారు. దీనితో పాటుగా అటవీ శాఖకు సంబంధించిన శకటాన్ని కూడా ప్రదర్శించారు.
@narendramodi@governorap@ncbn@PawanKalyan
#RepublicDay #76thRepublicDay
ప్రియమైన జనసైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు గౌ|| ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి సందేశం. ప్రతీ ఒక్కరూ కూడా దీనికి అనుగుణంగా నడుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
#JSPForNewAgePolitics
In Bharat, Makara Sankranti stands as a testament to the unity in our diversity, deeply rooted in the eternal values of Sanatana Dharma. This auspicious festival marks the Sun’s transition into Makara Rashi, symbolizing the renewal of hope, prosperity, and harmony.