అమెరికాలో నివాసం ఉండే మన తెలుగు వ్యక్తి భరత్ .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేసుకుంటున్న .. విజ్ఞప్తి ఇది .. క్యాన్సర్ తో బాధపడుతూ చివరిదశలో ఉన్న ఆయన తిరిగి ఇండియాకి వచ్చేందుకు ఏపీ ప్రభుత్వాన్ని సాయం అడుగుతున్నారు
@naralokesh
🙏 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక అత్యవసర విజ్ఞప్తి 🙏
నా పేరు భరత్. నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను. గత 4 సంవత్సరాలుగా నేను తీవ్రమైన క్యాన్సర్—హెపటోసెల్యులార్ కార్సినోమా (HCC)తో పోరాడుతున్నాను.
నా ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, నాకు ఎక్కువ సమయం మిగిలి లేదని వైద్యులు చెప్పారు. నా జీవితంలోని ఈ దశలో నాకు ఒకే ఒక్క కోరిక మిగిలి ఉంది. నా మాతృభూమి అయిన ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చి, నాకు మిగిలిన ఈ కొద్ది సమయాన్ని నా కుటుంబ సభ్యులతో, నా ఆత్మీయులతో గడపాలని అనుకుంటున్నాను.
నా కుటుంబాన్ని చూడాలని, వారితో ఉండాలని, ఆఖరిసారిగా నా స్వదేశానికి తిరిగి చేరుకోవాలని ఆశిస్తున్నాను. ఈ కోరికే నన్ను ఇంకా బ్రతికిస్తూ, పోరాడేందుకు బలాన్ని ఇస్తోంది.
నా అనారోగ్య పరిస్థితి దృష్ట్యా, నేను సాధారణ కమర్షియల్ విమానంలో ప్రయాణించడం సురక్షితం కాదు. అమెరికా నుండి భారతదేశానికి చేరుకోవడానికి నాకు అత్యవసరంగా మెడికల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టేషన్ లేదా ఎయిర్ అంబులెన్స్ సహాయం అవసరం.
🙏 గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ncbn గారికి, ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి @AndhraPradeshCM@apnrtsofficial, అలాగే భారత ప్రభుత్వానికి నేను వినమ్రంగా వేడుకుంటున్నాను... దయచేసి నేను స్వదేశానికి చేరుకునేందుకు సహాయం చేయండి.
నాకు మిగిలి ఉన్న సమయంలో నా మాతృభూమిలో నా కుటుంబంతో ఉండే ఒక్క అవకాశాన్ని తప్ప నేను మరేమీ కోరడం లేదు.
దయచేసి నా ఈ ఆఖరి కోరికను తీర్చడంలో సహాయపడండి. మీ సకాల సహాయం నాకు, నా కుటుంబానికి సర్వస్వం కాగలదు. 🙏❤️
దయచేసి ఈ విజ్ఞప్తిని విస్తృతంగా పంచుకోండి మరియు సంబంధిత అధికారుల వరకు చేరేలా సహాయం చేయండి.
రేణిగుంట మండలం కరకంబాడి శ్రీనివాసపురానికి చెందిన P. యశ్వంత్, P. అచిత అనే చిన్నారుల తల్లిదండ్రులు.. ఈ నెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయం అందించేవారు లేక చిన్నారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు, తక్షణమే సహాయం చేయండి అన్న @naralokesh
Slowly a new face and another option is emerging in Telangana.
Janasena Party in Telangana will give a tough fight to C0ngress and BRS.
Ram Tallluri is promising and a dynamic leader
Let's see how things get unfold.
🤞
కర్ణాటకలో భారత సైన్యానికి డ్రోన్లను సరఫరా చేసే ఒక డ్రోన్ తయారీ సంస్థ ఉంది.
ఆ ప్రాంతంలోని పోలీస్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ సాదిక్ పాషా అనే ఒక ముస్లిం.
ఈ సంస్థ భారత సైన్యానికి డ్రోన్లను సరఫరా చేస్తుందని ఆ పోలీస్ ఇన్స్పెక్టర్, మహమ్మద్ సాదిక్ పాషాకు తెలిసినప్పుడు, అతను ఉద్దేశపూర్వకంగా ఆ సంస్థను వేధించడం ప్రారంభించాడు.
ఉత్పత్తి ఆగిపోయి, ఆ సంస్థ భారత సైన్యానికి డ్రోన్లను సరఫరా చేయలేకపోయేలా చేయడానికి, అతను ఆ సంస్థ ఉద్యోగులను, యజమానులను, అందరినీ వేధించడం, హింసించడం మొదలుపెట్టాడు.
ఆ సంస్థ ఎంతగానో మనస్తాపం చెంది, కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.
కర్ణాటక హైకోర్టు ముందు అన్ని వాస్తవాలను సమర్పించినప్పుడు, ఆ ముస్లిం పోలీస్ ఇన్స్పెక్టర్, మహమ్మద్ సాదిక్ పాషాను కర్ణాటక హైకోర్టు ఎంత తీవ్రంగా మందలించిందో చూడండి.
అతడిని అరెస్టు చేసి, దేశద్రోహం కేసు పెట్టి ఉద్యోగం నుండి తొలగించాలి.
కానీ కర్ణాటకలో ముస్లింలకు అనుకూలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున, ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే అతడిని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పదవికి పదోన్నతి కల్పిస్తుంది.
ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ అతడికి వ్యతిరేకంగా ఉన్నారు. భారత సైన్యానికి డ్రోన్ల సరఫరాను ఆపడానికి అతను శాయశక్తులా ప్రయత్నించాడు కాబట్టి వారు సంతోషిస్తారు.
ఇంకో ముఖ్యమైన విషయం: అన్ని పెట్టుబడులు, కంపెనీలు బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఎందుకు వెళ్తున్నాయని ప్రియాంక్ ఖర్గే వాపోతున్నారు.
పెట్టుబడులు పెట్టడానికి, ఫ్యాక్టరీలు స్థాపించడానికి కంపెనీలు ఎప్పుడూ బీజేపీ పాలిత రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకుంటాయో ఇప్పుడు ప్రియాంక్ ఖర్గేకు అర్థమై ఉంటుంది
• iPhone in the selfie
• Reserved seat at IIT
• Comfortable family
• Caught cheating in exam
• Asked to leave the hall
• No action taken
• Back to room. Dead.
• SC/ST Act on faculty
• Professor resigned
IIT Bombay 🚨
Suryanarayan Dulla is booked under SC/ST Atrocity Act and abetment to suicide.
He stopped a student from cheating who later committed suicide.
Someone pls connect me with professor Suryanarayan Dulla.
I wish to take his matter to Supreme Court.
Meet IIT Bombay Professor Suryanarayana Doolla:🚨
Education & Important Roles and His Mistake
- 93.4% in Class 10
- 97.8% in Class 12
- https://t.co/0BLOoRl4ig from Nagarjuna University
- https://t.co/ldCDO34sw5 from IIT Bombay
- PhD from IIT Delhi
- Organizing Chairman, JEE Advanced 2022
- Vice Chairman of JEE Advanced 2020 and 2019
His only mistake was catching a student cheating during an exam. Now, the student’s father has filed an SC/ST case against him, and he has been forced to resign.💔
And now people are demanding 10 years in jail for him. And I can guarantee you, because of this, in the future professors will think twice before catching students cheating.✍️
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పరిసరాల్లో 388 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాపై నిస్పక్షపాత విచారణ జరగాలి
-బీఆర్ఎస్ పార్టీకి రూ. 1,400 కోట్లు "క్విడ్-ప్రో-కో" ద్వారా సమకూరాయని కేసీఆర్ కూతురు స్వయంగా చెప్పారు
-ఫార్ములా-ఈ వ్యవహారంలో కేటీఆర్ పక్కదారి పట్టించిన రూ.55 కోట్ల కేసు ఏమైంది?
-నయీం కేసులో స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తులపై పూర్తి వివరాలు కావాలి
-ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు పూర్తిగా బయటకు వెల్లడించాలి
-కేసీఆర్ కుటుంబం 2014 ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తులు, ఈ రోజు ఉన్న ఆస్తుల లెక్క తేలాలి
-తెలంగాణ ప్రజాధనం దోపిడి, పాలనా వ్యవస్థపై వచ్చిన ఆరోపణలన్నింటిపైనా సమగ్ర విచారణ జరపాలి
-ప్రజలకు వాస్తవాలు తెలియాలి, దోషులు ఎవరైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి
-గత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, కేసులు, ఆరోపణలపై ఎందుకు
-నిర్ణయాలు తీసుకోలేకపోయిందో ప్రజలకు వివరించాలి
-కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ అవగాహన ఉందా?
-మీడియా సమావేశంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్
#BRSLootedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
My Heartfelt Birthday wishes to the Hon’ble Prime Minister Shri @narendramodi Ji.
Wishing you good health, happiness and strength always sir.
Your leadership and vision for a Viksit Bharat continue to inspire millions across the country.
Moved by your tireless hardwork and selfless service to the nation, I'm joining the Seva Sankalp Abhiyan.
As my contribution to this initiative, I pledge to provide skill development to 1000 women in the coming months.
Over the past few weeks, I have been in Keralam for my treatment. During this period, I had the opportunity to experience the warmth, kindness and hospitality that the people of Keralam are known for. My stay has been a time of healing, peace and many memorable experiences.
I sincerely thank the doctors, management and entire staff of Dr. Sitaram Ayurvedic Retreat for their dedicated care, professionalism and personal attention throughout my treatment. I am deeply grateful for the care and support extended to me during this period.
My stay in Keralam also gave me the blessed opportunity to visit the sacred temples of Thriprayar Sri Rama Swamy, Guruvayur Sree Krishna, Mammiyur Sri Mahadev and Chettikulangara Sree Bhagavathi Amma Temple. These ancient and revered temples, rooted in centuries-old traditions and spiritual heritage, offered me moments of deep devotion, peace and reflection. Experiencing their timeless rituals and sacred atmosphere has been truly divine and deeply fulfilling.
Keralam’s temples stand as living expressions of our ancient civilisational heritage, carrying sacred traditions, faith and spiritual wisdom across generations. I feel blessed to have received the darshan and blessings at these revered shrines.
I sincerely thank the Government of Keralam and Hon’ble Chief Minister Shri @vdsatheesan Ji for the cooperation extended during my stay. I greatly appreciate the courtesy and consideration shown throughout this period.
I sincerely thank the DGP, Keralam Police and the police teams across Thrissur, Alappuzha and Kochi, along with the respective district administrations and the State Protocol department for the cooperation and arrangements extended throughout my stay. I deeply appreciate their professionalism and the care taken to ensure everything remained safe and smooth.
Above all, my heartfelt thanks to the people of Keralam for their affection, goodwill and gracious hospitality. Their warmth, together with the peaceful and spiritual experiences I had here, made my stay truly special.
I leave Keralam with deep gratitude, immense respect and cherished memories of its people, its timeless spiritual heritage and its extraordinary hospitality.
Thank you, Keralam.
- @PawanKalyan@CMOkeralam@KeralaPolice
కేవలం మూడు నెలలో 100 ల లవ్ జిహాదీ కేసులు నిజం ~ ప్రభుత్వం నోరెత్తకపోవడానికి - ఒక మంత్రి ఇచ్చిన కమాండ్స్ నిజం - కాకపోతే ఈ పాటికి @ncbn@Anitha_TDP గారు బయటికి వచ్చి మాట్లాడాలి గా ?
ఇదే తరహాలో ఉంటే రాష్ట్రం - జిహాదీలో కేరళ ఫైల్స్ , ల్యాండ్ జిహాదీలో బెంగ ఫైల్స్ , కాఫిర్ల మ్యాటర్ లో కాశ్మీర్ పండిట్స్ లాగా అయిపోతది అని భయం వుంది .
@PMOIndia@PawanKalyan@HMOIndia ఆంధ్ర ని కాపాడడం మొదలుపెట్టండి
E abbai paristhiti chala serious ga undi Frinds 🙏 ma friend a 🙏 pls avaru aina help cheyandi 😭🙏 kurnool hospital lo unadu present 🙏
Na account other tweets chudandi 🙏
Help mee sir 🙏@SKNonline@ganeshbandla 2 కిడ్నీ లు చెడిపోయాయి అంట ఫ్రెండ్స్ 🙏 డయాలసిస్ చేస్తున్నారు