@trspartyonline@RaoKavitha@Eatala_Rajender యుద్ధ విమానాలు ఉపయోగ��ంచి రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయాలన్న మోడీ గారి సంకల్పానికి..నిజంగా శిరస్సు వంచి అభివందనాలు తెలియజేస్తున్న...
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో RSS, సేవా భారతి ఆధ్వర్యంలో మాస్క్ ల పంపిణీ...ప్రతి ఇంటింటికి తిరిగి పంచడం జరిగింది.సుమారు 5000 ల మాస్క్ లు పంపిణీ చేయడం జరుగుతుంది.