PM Modi himself laid foundation stone of Deoghar airport in Jharkhand on 25 May 2018. It'll be the 2nd int'l airport in Jharkhand after Ranchi.Prior to 2014, India had 74 airports but in 7 yrs,66 new airports have been established taking the total to 140 airports as of April 2022
ఏపీ రాష్ట్ర పరిస్థితిని ప్రతిబింబిస్తోన్న ఆర్టీసీ బస్సు ఇది. చార్జీల బాదుడులో ఏ మాత్రం తగ్గని ప్రభుత్వం గోకవరం డిపో నుంచి ఏజెన్సీ మండలాలకు ఇలాంటి డొక్కు బస్సులు నడుపుతోంది
ఈ బస్సు ఎక్కాలంటే గొడుగు ఉండాల్సిందే. వాననీరు కారడంతోపాటు ఏ పార్టు ఎప్పుడు ఊడి మీద పడుతుందో చెప్పలేం🤦