ఓ వైపు పోడు భూములకు పట్టాలిస్తామంటారు,మరోవైపు పోలీసులతో గిరిజనుల తలలు పగలగొట్టిస్తుంటారు.తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ గిరిజన పల్లెల్లో ఘర్షణలు నిత్యకృత్యమైపోయాయి.మహబూబాబాద్ జిల్లాలో మరోసారి పోడుభూముల్లో అలజడి చెలరేగింది.ఈ రావణకాష్ఠంలో ఎన్నాళ్లు చలికాచుకుంటావు కేసీఆర్?
గుంటూరులో ఇటీవల మరణించిన సీనియర్ తెలుగుదేశం నేత,మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎం.డి హిదాయత్ కుటుంబ సభ్యులను సంగడిగుంటలోని వారి నివాసానికి వెళ్ళి పరామర్శించాను.మైనార్టీల సంక్షేమం,అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన హిదాయత్ వంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధనిపించింది(1/2)
వైసీపీ నేతల అవినీతి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రభుత్వం తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు పెడుతోందని...ఈ అక్రమ కేసులకు భయపడవద్దని,దీనిపై న్యాయ పోరాటం చేద్దామని, అన్నివేళలా పార్టీ అండగా ఉంటుందని ధూళిపాళ్ల నరేంద్రకు,వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాను.(2/2)
సంగం డెయిరీ విషయమై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల కారణంగా జైలుకు వెళ్లి వచ్చిన తెలుగుదేశం నేత,మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించేందుకు ఈరోజు గుంటూరు జిల్లా,చింతపూడిలో ఆయన నివాసానికి వెళ్ళాను.ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం నేతలను వేధిస్తోంది(1/2)
*"పరామర్శ"*
*తెలుగుదేశంపార్టీ* సీనియర్ నాయకులు, మామిడికుదురు మండల పార్టీమాజీఅధ్యక్షులు, మాజీ జెడ్.పి.టి.సి.సభ్యులు శ్రీ *విత్తనాల మాణిక్యాలరావు* గారు ఆకస్మిక మృతికి చింతిస్తూ నేడు వారినివాసంలో వారి *చిత్రపటానికి పూలమాల* వేసి నివాళులు అర్పిచడం జరిగింది ....మందపాటి కిరణ్ కుమార్
మన నోరు మంచిదైతే ఎదుటివారు మనకి మర్యాద ఇస్తారు. విసా కి ఇది జీవిత కాలంలో అర్ధం అవుతుందో లేదో?
ఆ తిక్కలోడు గురించి మాట్లాడేది ఏంటి - ఏ2 విజయసాయి రెడ్డి పై @revanth_anumula
AP కి తొలి 🙋♀️మహిళా సీఎం జగన్ అక్కాయ్ కి తోడుగా ఉన్న ఊరు పేరు లేని ఒక్క ఊరపంది కత్తి మహేష్ హాస్పిటల్ ఖర్చుల కోసం 17 లక్షల ప్రజాధనాన్ని ఎవడి అమ్మ మొగుడు సొమ్ము అని ఇస్తున్నావ్ జగన్ రెడ్డి..???
#TDP_Kuwait