యర్రాఇ చెరువు (కావలిపురం పాలెం)లో నిర్వహించిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మరియు అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది.
ఈ రోజు భీమవరంలో పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ @MantenaRamraju గారి ఆధ్వర్యంలో నిర్మించనున్న తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో గౌరవ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & విద్యాశాఖ మంత్రి శ్రీ @naralokesh గారు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ @RamMNK గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నాను.
రంపచోడవరం నియోజకవర్గంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ @ncbn గారితో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉంది.
తణుకు నియోజకవర్గంలో ప్రజల కంటి ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి లభిస్తున్న ఆదరణ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.
అత్తిలి మండలంలోని 18 గ్రామాల్లో 2,400 మందికి కంటి పరీక్షలు, 80 క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు, 1,705 మందికి ఉచిత కళ్లజోడులు అందించాం.
#KantiVelugu
80 మందికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు చేయించాం.
1,705 మందికి నాణ్యమైన కళ్లజోడులను ఉచితంగా అందించాం.
అత్తిలి, మంచిలి, ఆరవల్లి, దంతుపల్లి, ఉనికిలి గ్రామాల్లో లబ్ధిదారులకు స్వయంగా కళ్లజోడులు అందజేసి, వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది.
ఈ రోజు నా కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా తణుకు నియోజకవర్గానికి చెందిన 79 మంది లబ్ధిదారులకు రూ.47,76,025 విలువైన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోంది.
‘’డయల్ యువర్ ఎమ్మెల్యే’’
తణుకు కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన “డయల్ యువర్ ఎమ్మెల్యే” కార్యక్రమం ద్వారా తణుకు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం లభించింది.
ఈ సందర్భంగా మీ సమస్యలు, సూచనలు, అభివృద్ధిపై మీ అభిప్రాయాలను తెలుసుకోవడం ఎంతో సంతోషంగా అనిపించింది.
తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి 16వ వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన అఖండ అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది