2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన గుండాలలో ప్రముఖుడు పానుగంటి చైతన్య.
నేడు అమరావతి రైతులపై దాడి చేసిన వైసీపీ గుండాల బ్యాచ్‌లో కూడా పానుగంటి చైతన్య ఉన్నాడు.
గొడ్డలి పార్టీ నీచ రాజకీయాలు, కుట్ర రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ..
@YSRCParty@ysjagan
A warm welcome to His Excellency the High Commissioner of Singapore @SGinIndia to #AndhraPradesh !
Glad our Vijayawada cuisine and Guntur chillies passed the test 😄🌶️
Our doors are open to the globe, and partners like Singapore are at the heart of our growth story..
Together, we’re building a #SwarnaAndhra where the world comes to invest, build, and belong 🙏🏻
#VikasitBharat #VikasitAndhraPradesh
వైసీపీ నేతల అమరావతి పర్యటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
"అమరావతికి ఎందుకు వెళ్లారు? ఎవరు వెళ్లమన్నారు? ఐదేళ్లు రాజధాని రైతులను ఏడిపించి, ఆడబిడ్డలను అవమానించింది మీరే. ఇప్పుడు మళ్లీ రాజధాని కడుతుంటే కుట్రలు పన్నుతూ రెచ్చగొడుతున్నారు?"
#Amaravati#CMChandrababuNaidu #AndhraPradesh #YCP
పశ్చిమ ప్రకాశం in 2026-27:
1. మార్కాపురం జిల్లా ఏర్పాటు
2. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి
3. నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి కాబోతుంది
4. బెంగళూరు - విజయవాడ హైవే పూర్తి
ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయి. But, అభివృద్ధి రాజకీయంగా పెద్దగా ఉపయోగపడదు. SAD TRUTH
Surprisingly, #RAPO received the loudest cheers !
"మా వాళ్లతో, మా లాంగ్వేజ్‌లో ఒక్క రెండు నిమిషాలు మాట్లాడుకుంటా..."
"YOLO!
You Only Live Once."
- @ramsayz
Andhra Pradesh - Where talent matters more than geography. Amazing pitch. 👏
@naralokesh’s work is increasingly being noticed across the country. People are noticing your vision, ability to identify talent, and the way you are taking ideas forward.
Keep building & Andhra Pradesh will speak for itself
School kids got protein, not politics.
CBN gave nutrition; they found caste.
If there’s proof, show tenders.
“My friend told me” is not evidence.
Cheap minds turn every egg into caste.
"🫰మా ఇంటామె ఆడనే చదువుకుంది, ఆమెని చూడటానికి అప్పుడు కూడా పోయిన ఢిల్లీ🫶"
ఆ ముచ్చట చెప్తుంటే స్టిల్ బ్లష్ అవుతుంది రేవంతన్న ఫేస్🥰
What a Great Love @revanth_anumula Anna♥️.?
బాహుబలి సినిమాకి initial గా flop టాక్ వచ్చిందా? నాకు తెలిసి మార్నింగ్ షోస్ నుండీ blockbuster టాక్ నే నడిచింది
దేవీ 70mm లో చూశా & was spell bound! లాస్ట్ లో సినిమా సడన్ గా కట్ అయిపోయిందని మాత్రం కొందరు డీలా పడ్డారు 🙏
"కూర్చోండి.. కూర్చోండి..." – పరిగి సభలో కేటీఆర్ రిక్వెస్ట్
సభలో ప్రసంగిస్తుండగా మధ్యలో వెళ్ళిపోతున్న జనాలను చూసి వెళ్ళిపోవద్దంటూ కోరిన కేటీఆర్
#KTR#BRS
డ్రగ్స్‌పై పోరాటానికి తోడైన ఎనర్జీ!
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ వేడుకల్లో స్పెషల్ గెస్ట్‌గా ఎనర్జిటిక్ స్టార్ Ram Pothineni
#SayNoToDrugs#TelanganaGovt#RamPothineni
“యువ నాయకుడు జగన్”
“యూత్ లో క్రేజ్ ఉన్న యువరాజు కేటిఆర్”
“Young & Dynamic Lokesh”
“Tamilnadu is witnessing Young CM”
Apparently, society tags politicians in their 40s and 50s still as “young leaders.”
Meanwhile, in the same society, millennials are already being treated like artifacts from the Jurassic period. 🦖😂
ఇదేం న్యాయం అయ్యా !! 🤧