🔥 The Voice. The Vision. The Change. 🔥
Proud to be part of an inspiring conversation with Thiru @annamalai_k we come together to discuss leadership, vision, and the future of our communities. 🇮🇳🇺🇸
Let's lead the change and inspire the future! 🚩✨ @WTLFoundation
#WeTheLeadersUSA #LeadTheChange #Annamalai #Leadership #Vision #InspireTheFuture #IndianDiaspora #USA #NewJersey #VoiceOfChange
BJP’s Alleti Maheshwar Reddy has shifted into full attack mode.
His focus is clear: justice for Telangana’s youth who were promised sky by Congress government, but are still waiting for jobs, notifications, and answers.
ఒక సంవత్సరం..
కేవలం కాలం కాదు.. కార్యకర్తల నమ్మకాన్ని గెలుచుకున్న నాయకత్వానికి నిదర్శనం
ప్రజలే బలంగా.. పార్టీయే కుటుంబంగా.. ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తూ, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అహర్నిశలు శ్రమిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్.రాంచందర్ రావు గారు బాధ్యతలు చేపట్టి విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు.
ఇన్నేండ్లుగా బిజెపి నాయకుల చేసిన బలమైన పోరాటాలకి, ఎందరో నాయకులు, కార్యకర్తలు బరిగీసి కోట్లాడి చేసిన బలిదానాలను వృథా పోనివ్వకుండా... బాధ్యతగల బిజెపి సర్కారు సాధించి వారికి బహుమతిగా ఇవ్వాలని రాంచందర్ రావు గారు చేస్తున్న సమరానికి చమురవుదాం! కాషాయ జెండా తెలంగాణ వ్యాప్తంగా గర్వంగా ఎగిరెద్దాం!!
#1YearOfNRRLeadership
తెలంగాణతో రోహింగ్యాలకు ఏం సంబంధం? 🤔
తెలంగాణ ప్రజల ఉపాధి అవకాశాలను, తెలంగాణ వనరులను దోచుకుంటున్నా... మేధావుల జర్నలిస్టుల ముసుగులో ఉన్న అర్బన్ నక్సలైట్లు ఎందుకు మాట్లాడటం లేదు?
ఎవరి కోసం ఈ మౌనం?
ఎవరి ఓట్ల కోసం ఈ ప్రేమ?
జర్నలిస్ట్ : పిల్లలు ఎంత ఉన్నారు?
మహిళ : భగవంతుడి దయతో ఏడుగురు పిల్లలను కన్నాను.
జర్నలిస్ట్ : మీకు పేదరికం రావడానికి కారణం?
మహిళ : నరేంద్ర మోదీ వల్ల పేదరికం వచ్చింది.
లిల్లీ...foot శ్రావణ్ కుమార్ గాడిపై పిర్యాదు చేసిన నెల్లూరుకు చెందిన ఓ మహిళ.
వాడు న్యాయవాది అనుకుని 🤔వెళ్ళి కేసు ఇచ్చాము అందుకు
మా వద్దనుండి లక్షన్నర తీసుకున్నాడు.👇
కోర్టుకు వెళ్లి అడిగితే వాడు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి అనుమతి లేదు అని అన్నారు.
కేసు వాదిస్తానని మా దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని మోసం చేసిన జడా శ్రావణ్ కుమార్ అలియాస్ లిల్లీపుట్ పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసిన అక్క.
ఎండ్రిన్ తాగి బావిలో దూకినా..
ఎండ్రిన్ అంటే పంట పొలాలకు రోగం వస్తె పంటలకు కొట్టే మందు.
మరి రేవంత్ రెడ్డి గారు ఎవరిని ఈ మందు తాగమంటున్నడు? నిరుద్యోగుల తరుపున అడిగిన వాళ్ళను అంటున్నాడు? నిరుద్యోగులను అంటున్నడా? నిరుద్యోగుల కుటుంబాలను అంటున్నడ?
యెండ్రిన్ తాగి బాయి ల దుకి సచ్చెంత ఖర్మ నిరుద్యోగులకి ఇంకా పట్టలేదు కానీ త్వరలో మీ కాంగ్రెస్ పార్టీ హోల్ సేల్ గా అది పని చేస్తాది 2028 ఎన్నికల తర్వాత ఇది తథ్యం @revanth_anumula
రెండు సంవత్సరాలు దాటిన కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడం పైగా మళ్లీ నిరుద్యోగ యువకులకు అన్యాయం చేస్తా అంటే చూస్తూ ఉండదు బీజేపీ పార్టీ.
మీ మేడలు వంచి నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తాం.
வட அமெரிக்க தமிழ்ச்சங்கப் பேரவையும் (FeTNA), நியூஜெர்சி தமிழ்ப் பேரவையும் இணைந்து நடத்திய 39வது தமிழ் விழாவில் பங்கேற்று, தமிழ் வம்சாவளியினருடன் நேரில் சந்தித்து உரையாடியது, மிகுந்த மகிழ்ச்சி அளிக்கிறது. எல்லைகளைக் கடந்து, தமிழின் மீதான அவர்களின் அன்பும், பற்றும், அர்ப்பணிப்பும் பெருமைக்குரியது.
தமிழ் மொழி, பண்பாடு, அடையாளம் ஆகியவற்றை அடுத்த தலைமுறைக்கும் உயிர்ப்புடன் கொண்டு செல்லும் இது போன்ற முயற்சிகள், உண்மையிலேயே பாராட்டத்தக்கவை. உலகின் எந்த மூலையில் வாழ்ந்தாலும், தமிழ் மொழியை நெஞ்சில் சுமந்து வாழும் இந்தப் பண்பு என்றும் தொடர வேண்டும்.
அன்போடும், உற்சாகத்தோடும் என்னை வரவேற்று, இனிய நினைவுகளைப் பரிசளித்த வட அமெரிக்க தமிழ்ச்சங்கப் பேரவைக்கும், நியூஜெர்சி தமிழ்ப் பேரவைக்கும், விழாவில் பங்கேற்ற ஒவ்வொரு தமிழ்ச் சொந்தத்துக்கும், என் மனமார்ந்த நன்றிகள்.
தமிழால் இணைவோம், தமிழால் உயர்வோம்.
https://t.co/rCWtlUVMtU
“ఎండ్రిన్ తాగి బావిలో దూకినా ....” అని నిరుద్యోగులను అవమానించేలా మాట్లాడటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనం.
తెలంగాణ పోలీస్ శాఖలో సుమారు 20,000 ఖాళీలు ఉంటే, కేవలం 5,000 పోస్టులకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిరుద్యోగ యువతను మోసం చేయడమే.
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు నిరుద్యోగులను రోడ్డుమీద పడేసింది.
నిరుద్యోగ యువతకు బీజేపీ అండగా నిలబడి, వారి హక్కులు సాధించే వరకు పోరాడుతుంది.
@narendramodi@AmitShah@N_RamchanderRao@NitinNabin@BJP4Telangana@BJP4India
ஒவ்வொரு தெருவிலும், ஒவ்வொரு மனதிலும் மாற்றம் போதை இல்லா தமிழகம் விழிப்புணர்வு பொள்ளாச்சி மாநாட்டை முன்னிட்டு We The Leaders-Pollachi இயக்கத்தின் சார்பில் ஆட்டோக்களில் விளம்பரப் போஸ்டர்கள் ஒட்டும் பணி தொடங்கியது. @annamalai_k@Vasanthcovaibjp@WTLFoundation@WTLPollachi
ప్రముఖ పుణ్యక్షేత్రం వరంగల్ భద్రకాళీ ఆలయ అపవిత్రం.
ప్రభుత్వ భూములు అమ్ముకుని, శాస్త్ర విరుద్ధంగా తడిబట్టలతో ఆలయంలోకి ప్రవేశించి, ప్రమాణం చేసి, హంగామా సృష్టించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు.
విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు భద్రకాళి ఆలయ పరిసరాలను పసుపు నీళ్లతో, గంగా, గోదావరి శుద్ధ జలాలతో సంప్రోక్షణ చేశారు.
దేవాలయాలు రాజకీయ వేదికలు కావు!
ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణాలు చేసి, ఆలయ పవిత్రతను మంటగలిపిన కాంగ్రెస్, బీఆర్ఎస్ (ప్రస్తుత, మాజీ కుడా చైర్మన్లు) నాయకుల తీరు అత్యంత హేయం.
భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తే సహించేది లేదు.
దీనికి నిరసనగా, ఆలయ సంప్రదాయాలను కాపాడుతూ పసుపు నీళ్లు, పవిత్ర జలాలతో ఆలయ పరిసరాలను సంప్రోక్షణ చేసిన బీజేపీ నాయకులు.
🚩 Tamil Nadu's future belongs to its youth. Thiru @annamalai_k vision is to empower young leaders, professionals, entrepreneurs, and students to actively participate in shaping the state's future through honest leadership and fresh ideas.
Don't wait for change. Be the change. 🇮🇳
#Annamalai #YouthLeadership #TamilNadu #WeTheLeaders #LeadTheChange 🔥🔥
"அடேய்...!
தமிழக பாஜகவில் அவதூறு பரப்பும் சில கொத்தடிமைகளா உங்களுக்கு தாண்டா இந்த வீடியோ 😏
நீங்கள் குரைக்க குரைக்க தான் அவர் வளர போறாரு நல்லா குரைங்கடா 🤣
#Annamalai 💥
தமிழ் சங்கம் தானே தமிழைப்பற்றி பேசாமல்? 🤷🏻♀️😂
இதெப்படி? தமிழர்கள் இல்லாத நிகழ்ச்சியில் தமிழை பற்றி பேசுவது தமிழுக்கு பெருமை என்று நீங்கள் கூறினீர்கள், ஆனால் நம் பிரதமரோ அதே FetNa தமிழ் சங்க comvention ஐ பற்றி பேசுகையில் அதே தமிழை பற்றித்தான் பேசியிருக்கார்.
வெறுப்பு ILLOGICAL.😃