మా నియోజకవర్గం, తలమడుగు మండల కేంద్రానికి చెందిన రైతు కాడే లస్మన్న ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు తగ్గితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ రైతు ఆత్మహత్యలు మొదలుకావడం దురదృష్టకరం.
రైతు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి.
@KTRBRS@BRSparty
నేను విన్నాను... నేనున్నా..
త్వరలోనే పరిష్కారం చేస్తా..
సర్దార్ పటేల్ స్టేడియం లో పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల లాంగ్ జంప్ ట్రాక్ ఏర్పాటుకు నా సహకారం అందిస్తూ.
#GraduateMLC#Warangal_Khammam_Nalgonda
సినిమా రిలీజ్ చేసే ముందు Sukumar దగ్గరికి వెళ్లాల్సింది శ్రీకాంత్ ఓదెల ..
కొన్ని inputs ఇచ్చేవాడు సుకుమార్ !
Date అనౌన్స్ చేశాం కదా అని ఏదో తొందరపాటుతో second half ఎడిటింగ్ చేసినట్టు ఉన్నారు..😌
Paradise First Half బాగుంది..👍
Second Half editing mistakes చాలా ఉన్నాయి... BGM లో varations లేవు..
సుకుమార్ స్కూల్ నుండి వచ్చిన డైరెక్టర్స్ ను నేను సపోర్ట్ చేస్తూనే ఉంటాను..👍
ఉన్న డ్యామ్ ఎత్తు 5 మీటర్లు పెంచడానికి రూ. లక్ష కోట్లు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది
అదే కేసీఆర్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 15 రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల స్వరంగాలు, వేల కిలోమీటర్ల నీటి ప్రవాహాలు కట్టడానికి రూ. 80 వేల కోట్లు ఖర్చు పెడితే కాంగ్రెస్ కాకి గోల చేసారు
- కేటీఆర్
Correct Treatment 🔥🔥🔥
ఇతడి పేరు ఫైజల్ గుజరాత్ లో ఉండే వీడు ఒక పేరు మోసిన రౌడీ షీటర్..!!
ఒక మహిళను బెదిరించి వివాహేతర సంబంధం పెట్టుకొని వేరే కేసు విషయంలో జైలుకు వెళ్లాడు. తిరిగి ఆ మహిళ అతన్ని బయటకి తీసుకొని వస్తే ఆవిడ పై అనుమానంతో అందరూ చూస్తుండగా బస్టాండ్ లో విచక్షణా రహితంగా కత్తితో పొడిచి ఆమెని చంపాడు..!!
దాన్ని సీరియస్ గా తీసుకున్న గుజరాత్ ప్రభుత్వం వెంటనే అతడికి అలాగే అందరూ చూస్తుండగానే @myogiadityanath ట్రీట్మెంట్ ఇవ్వండి అని ఆదేశించింది..!!
తరువాత గుజరాత్ పోలీసులు క్రైం సీన్ రీక్రియేషన్లో భాగంగా.. బస్టాండుకి తీసుకెళ్ళి తగిన రీతిలో సీన్ రీక్రియేట్ చేశారు..!!
పబ్లిక్ గా పోలీసులు ఇలా చేస్తే మనిషి అన్నవాడు తప్పు చేయడానికి భయపడతారు సూపర్.. 👌👌
"మాటల్లో కాదు... చేతల్లో చూపించిన బంధం" – పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి కేసీఆర్ భావోద్వేగ మాటల్లో
తెలంగాణ ఉద్యమం అనేది కేవలం రాజకీయ పోరాటం కాదు. అది వేలాది మంది త్యాగాలు, కన్నీళ్లు, నమ్మకాలతో నిర్మించిన చరిత్ర. ఆ చరిత్రలో నాతో పాటు చివరి వరకు నడిచిన వారిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరు.
ఉద్యమం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి తెలంగాణ కోసం అంకితభావంతో పనిచేశాడు. పార్టీకి అవసరం ఉన్న ప్రతిసారి ముందుండి బాధ్యతలు తీసుకున్నాడు. అలాంటి నాయకులను నేను ఎప్పుడూ కార్యకర్తలుగా చూడలేదు. నా కుటుంబ సభ్యులుగానే భావించాను.
సుదర్శన్ రెడ్డి పెళ్లి జరిగిన రోజు నుంచి వారి కుటుంబంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ కుటుంబం సంతోషంలోనూ, కష్టంలోనూ నేను అండగా నిలవాలనే బాధ్యతగా భావించాను. రాజకీయాల్లో మాటలు చెప్పడం చాలా సులువు. కానీ మనిషిపై ప్రేమ, నమ్మకం, ఆప్యాయత చేతల్లో కనిపించాలి. నేను ఎప్పుడూ అదే చేశాను.
ఎంత పెద్ద పదవులు వచ్చినా, ఎంతటి రాజకీయ పరిస్థితులు మారినా, ఉద్యమంలో నాతో కలిసి నడిచిన వారిని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా అలాంటి వ్యక్తే. ఆయనపై నాకు ఉన్న అభిమానం, విశ్వాసం ఎప్పటికీ తగ్గదు.
తెలంగాణ కోసం చెమటోడ్చిన ప్రతి ఉద్యమకారుడికి గౌరవం ఇవ్వడం నా బాధ్యతగా భావించాను. సుదర్శన్ రెడ్డి విషయంలో అది మాటల్లో కాదు... చేతల్లో చూపించాను. అవసరమైన ప్రతి సందర్భంలో ఆయనకు, ఆయన కుటుంబానికి అండగా నిలిచాను.
ఉద్యమ బంధాలు రాజకీయాలకు అతీతమైనవి. పదవులు వస్తాయి, పోతాయి. కానీ కలిసి చేసిన పోరాటం, పంచుకున్న కష్టాలు, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం జీవితాంతం నిలిచిపోతాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి నా రాజకీయ సహచరుడు మాత్రమే కాదు... తెలంగాణ ఉద్యమంలో నాతో కలిసి నడిచిన ఆత్మీయుడు.