తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశలో భాగంగా ఈరోజు ఉదయం తెలంగాణలోని పలు జిల్లాల ఇంచార్జీలు, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకున్న కొంతమంది నాయకులతో పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ B. మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి శ్రీ @JSPshankargoud గారితో కలిసి కూకట్ పల్లి జనసేన కార్యాలయంలో సమావేశమై మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై, జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంపై, పలు ఇతర అంశాలపై చర్చించడం జరిగింది. త్వరలో రానున్న MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ అంశంపై కూడా చర్చించి త్వరలో కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించాము.
@PawanKalyan@JanaSenaParty
#JanaSenaTelangana
ఈరోజు ఉదయం జనసేన పార్టీ తెలంగాణ నాయకులతో కీలక సమావేశంలో పాల్గొని, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నిస్వార్ధంగా శ్రమించిన ప్రతి నాయకుడు, జనసైనికుడు, వీర మహిళకు అభినందనలు తెలియజేయడం జరిగింది. త్వరలో రానున్న GHMC సహా ఇతర కార్పొరేషన్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం తీసుకుని, @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా, ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పార్టీ నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు తెలియజేసాను.
@JSPTelangana
#TelanganaMuncipalElections
Joined in Campaigning for Palamuru Municipal Corporation elections with Kukatpally Janasena MLA contestant @mummareddyjsp gaaru.
CC : @satishpawan143@JSPWorks
Entho mandhiki inspiration Power Star Pawan Kalyan annayya ki Happy Birthday - Mee kotla abhimanullo okadni…♥️
First my hero.
Now my 🧿G 🔥
#HBDPawanKalyan@PawanKalyan#TheyCallHimOG
I had the privilege of attending the inaugural Telangana Sports Hub board meeting.
My vision is to position Telangana as a leading global sports destination, with world-class infrastructure and a strong grassroots-to-global ecosystem.
Key initiatives include a 16x increase in the sports budget, the launch of the Young India Sports University, phased competitions from village to state level, and enhanced incentives & opportunities for athletes. Valuable insights from icons such as Kapil Dev, Abhinav Bindra, Pullela Gopichand, Bhaichung Bhutia, Upasana Konidela, and Dr Sanjiv Goenka will further strengthen this mission.
With plans to host Khelo India, the Commonwealth Games, and the Olympics, Telangana is set to redefine India’s sporting landscape.
#TelanganaRising #SportsHub #SportsEcosystem #Telangana
ప్రకృతి స్వరూపుడు, సర్వ గణాలకు అధిపతి, సకల శుభాలను అనుగ్రహించే శ్రీగణేశుని ఆశీస్సులతో...
అందరం ఆయురారోగ్య, సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ..
వినాయకచవితి పండుగ శుభాకాంక్షలు.✨🙏
@pinkyyyyyyy__@GeethaAinala@ganesh_Naidu_6@Narmada_27
ప్రముఖ సీనియర్ సినీ నటులు, మాజీ MLA, పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు గారి మరణ వార్త తీవ్ర బాధాకరం. దాదాపు అనేక భారతీయ భాషల్లో 700 చిత్రాలకు పైగా విభిన్న పాత్రల్లో నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కోటా గారు ఇకలేరు అనే వార్త సినీరంగానికి తీరని లోటు. ముఖ్యంగా అన్నయ్య చిరంజీవి గారితో కలిసి ప్రాణం ఖరీదు సినిమాతో ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఆయనతో కలిసి అర డజనుకు పైగా చిత్రాలలో నటించడం ఎప్పటికీ జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
#KotaSrinivasaRao