My friend (REEEEE) is My incentive in every moment of my life.
RSP: EDUCATION HEALTH WEALTH.
STUDENT (leader) of SSU.
views are personal. nothing is endorsed
గురుకులాలు మొదటి నుండి సమీకృతమే అని రేవంత్ రెడ్డికి తెలియకపోవడం బాధాకరం.
సమీకృతానికి నేను వ్యతిరేకం కాదు, కానీ సమీకృతంగా ఉన్న వ్యవస్థను కొత్త సీసాలో పాత సారా లాగా చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం అనే ప్రక్రియకు వ్యతిరేకం.
- బీఆర్ఎస్ నేత @RSPraveenSwaero
నేను బీఆరెస్ అభ్యర్థిగా గత పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి గారి పై పోటీ చేశాను. కానీ రేవంత్ రెడ్డి - కాంగ్రేసు పాలనలో రవి గారికి జరుగుతున్న వరుస అవమానాలపై నోరు విప్పకుండా ఉండలేక పోతున్న.
గత డిసెంబరులో పాపం ఆయనను గాంధీ భవన్ బయటనే ఆపేసిండ్రు. పోలీసులతో కొట్లాడి మరీ లోపలకి పోయి సీయం రేవంత్ రెడ్డిని ఆయన కలవాల్సి వచ్చింది.
ఈ రోజు రవీంద్రభారతిలో కా. ఏచూరి సంస్మరణ సభలో వేదిక మీద ఒక సిట్టింగు ఎంపీ హోదాలో కనీసం రెండవ వరుసలో కూర్చొనే అర్హతకు కూడా నోచుకోలేదు, మల్లు రవి గారు, పాపం!
అదే ఎంపీ రవి స్థానంలో ఒక కోమటి రెడ్డో, ఉత్తమ్ రెడ్డో, తుమ్మల నాగేశ్వర్రావో, పొంగులేటో, జూపల్లో, బల్మూరి వెంకటో ఉంటే వాళ్ల దరిదాపులకన్నా వెళ్లేవాళ్లా పోలీసులు?
దళితుడని, ఢిల్లీలో మీ బ్యాగులు కూడా మోస్తారనే కదా రవి, వేముల వీరేషం లాంటి వీరిపై మీ చిన్నచూపు?
ఇక యాదాద్రిలో భట్టికి జరిగిన అవమానం, ఆ తరువాతి ఆయన విధిలేని వివరణల గురించి ఇక్కడ నేను మాట్లాడి లాభం లేదు.
రేపు రవి గారు కూడా రేవంత్ రెడ్డి కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తా అనో, లేదా రేవంత్ మంచోడే పోలీసులే ఓవరాక్షన్ చేసారనో అనడం షరామామూలే. అట్లా అనకపోతే అద్దంకి దయాకర్ లాగా తొక్కేస్తరు లేదా జడ్సన్ లాగా వెలివేస్తరు…
“బానిసలారా లెండిరా, ఈ బాంచన్ బతుకులు వద్దురా” అన్న గద్దరన్న పాట గుర్తుకొస్తున్నది..✊
#CongressQuitTelangana
#AntiDalitCongress
తన గురించి తానే ముందుగా చెప్పుకున్న దేముడు ఓ @PawanKalyan ను కాల జ్ఞానివి. మీ నాన్న సిద్దాంతం ఎటు పోయింది. మీ నాన్న దేన్ని ఐతే తప్ప అన్నాడో ను అదే నిజమని మీ నాన్న అసలైన సిద్ధాంతాలను మార్చిపోయి మతం ముసుగులో ఊగిపోతునావు. @RSPraveenSwaero@Swaerossu@KChiruTweets#SWAERO@ncbn
My inspiration today is Ms Jyoti, a proud waitress in one of the popular restaurants on KNR-HYD Highway. Born to agricultural labourers in Balasore district, Odisha, Jyoti left her home after graduation and has been working in food industry for the last three years like lakhs of Odisha youth. She had to negotiate very hard with her parents to leave home for better livelihood. She is confident and feeling safe here in #Telangana. 😊
If you are not ready to find your passion, pick up a skill, a new language, leave your sweet home (after due diligence), you can’t make any progress at all.
In fact, entire human evolution is awash with countless stories of migration and exploration. At any given point of time more than 300 million people in the world are constantly migrating for better life. This is not a bad thing.
Time for our Telangana youth to think beyond borders and become truly interstate and intercontinental species.✊
I took permission of Jyoti to use her photo for this post.
#BRS4Youth
#BRS4Jobs
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న ఎస్సీ గురుకులాల నుండి దాదాపుగా వేయికి పైగా గెస్ట్ లెక్చరర్లను తీసివేయడం జరిగింది. వీళ్లకు గత మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదంట. వీళ్లందరూ తెలంగాణలో పలుచోట్ల ధర్నాలకు దిగారు.
ఈ వివక్షపూరిత చర్య వల్ల ఎన్నో అకాడమీలు మూతపడి, తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న లక్షల మంది ప్రతిభావంతులైన ఎస్సీ బహుజన విద్యార్థుల భవిష్యత్తు అందకారంలోకి నెట్టబడుతున్నది.
అయినా అధికార పార్టీ సీయం , ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ఎస్సీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమీ పట్టనట్లు గుర్రు పెట్టి నిద్రపోతనే ఉన్నరు. ఈ పేద విద్యార్థుల కుటుంబాల ఉసురు మీకు తగులుతది. మీరు ఇట్లనే నిద్రపోతే చరిత్రలో దళిత ద్రోహులుగా మిగిలిపోతరు…
ఖబర్దార్.
#CongressFailedTelangana #Gurukulam #Ambedkar
@Bhatti_Mallu@DamodarRajanar1@revanth_anumula@TelanganaCS@TelanganaCMO@BRSparty@KTRBRS@BRSHarish@balkasumantrs@Krishank_BRS
What can be a better gift on the 78th Independence Day than this message from a swaero.
Read on…
“Jai bheem sir,
I'm Ragal (Trainee pilot). Today I flew an aircraft for the first time in my life and I can't wait to share my incredible experience.... It was really an amazing feeling to fly that beautiful metal bird and that feeling of holding aircrafts control column gave me a different feeling. On this special moment I would like to gesture my gratitude to you sir for providing this tremendous opportunity and support to me. I will definitely work hard and put my sweat and blood to gain more knowledge and to complete my course as soon as possible...wishing to stand as an inspiration for upcoming generation...
Today my journey (A Story Of Rural Guy From Travelling in Bus to Departing into Blue skies in Flight) is all coz of you... Once again thank you so much sir...❤️🛫”
The painful twist in this heartwarming story is the guy who facilitated the training of many boys and girls from oppressed communities is now financially broke as his bills aren’t cleared by Telangana Government. He slipped into deep depression 😭. His name is Anil Kumar.
@Bhatti_Mallu@revanth_anumula -
Pl show little bit of sympathy on these poor people.
@TelanganaCMO@KTRBRS
@TeamYSJMR రేయ్ సన్నాసి ను ఎం సినిమాలు తీస్తున్నావు. నరకుడు సంపుడు అవ్వెనా. నీ పాత సినిమాలు చూడు దేనికి ప్రేరేపిస్తాయో కొన్ని బాగున్నాయ్ ఇంకొన్ని ఎలా ఉన్నాయ్. చేగువేరా ఎటు పాయె మల్లి సన్యాసి వేషం వేసినవ్.