4 రోజుల్లో 150 + కోట్ల గ్రాస్.. దాదాపు 80% రికవరీ..
టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్.. నానిపై ఆడియన్స్ నమ్మకానికి #TheParadise ఓ నిదర్శనం..
కర్ణాటకలో 10 కోట్లు.. 1st టైమ్ నాని సినిమాకు తమిళ్ & హిందీలో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.. హిందీ నెట్ 7.20 కోట్లు..
#Nani
#MohanBabu sir first day sets కి వస్తుంటే అందరూ pin-drop silence..
కానీ sir sets లో వేసిన jokes నేను ఇక్కడ share చేసుకోలేను.. చాలా Gen Z ఆయన!
#TheParadise
ఎవడో పనికిమాలినోడు ఆంధ్రనీ, ఆంధ్ర వాళ్ళని అన్నంత మాత్రాన ఆంధ్ర విలువ ఎపుడు తగదు గుర్తుపెట్టుకో బిడ్డ!
అన్ననికి పర్యాయ పదం మా ఆంధ్ర,
అన్నపూర్ణ అంటే మా ఆంధ్ర ❤️🔥
రెండు సార్లు కేంద్రం మాకు అన్యాయం చేసిన సరే మేము ఎపుడు ఆ అఖండ భారతానికి కట్టుబడి ఉన్నాం.
ఇది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారు గజ్వేల్ లో కట్టించిన MLA క్యాంపు ఆఫీస్. కట్టించిన తర్వాత 8 సంవత్సరాలలో ఒక్కసారి కూడా దీన్ని వాడలేదు. మరి ఎందుకు కట్టినట్లు ? డబ్బులు వేస్ట్ చెయ్యడంలో ఈయన మొనగాడు.
ఈయన గారు హైదరాబాద్ లో సిగ్గులేకుండా 350 కోట్లు ఖర్చుపెట్టి కట్టించుకున్న ప్రగతిభవన్ కోట లో అప్పుడప్పుడు ఉండేవాడు. ఎక్కువసార్లు ఆయన తయారు చేసుకున్న సొంత పే...ద్ద.. ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ లో ఉండేవాడు. ఇది గజ్వేల్ కు చాలా దగ్గరే. కానీ ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఎప్పడు కూడా ఎక్కడ కూడా ఆఫీస్ కు హాజరయ్యే అలవాటు లేదు. పాత సెక్రటేరియట్ లో ఉన్న బ్రహ్మాండమైన భవనాలను కూలకొట్టి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కొత్త సెక్రటేరియట్ కు ఒక్కసారి కూడా రాలేదు ( ప్రారంభోత్సవం సందర్భంగా ఒక్కసారి తప్ప ).
ఇప్పుడు ఈ గజ్వేల్ క్యాంపు ఆఫీస్ కూడా అంతే . ప్రస్తుతం కూడా ఈయనగారే MLA. ప్రజలను డైరెక్ట్ గా కలిసే అలవాటు ఈ దొరగారికి అలవాటు లేదు . అయినా కూడా ఈయన ఒక గొప్ప లీడర్ అంటారు వాళ్ల పార్టీ వాళ్ళు . ఏంటో మన దేశం లో లీడర్లు ..
కేరళలోని నిలంబూర్‌లో ‘ఆర్యదాన్ ముహమ్మద్ – బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026’ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి గారు అందుకున్నారు.
ప్రజా సంక్షేమం, రైతులు, వెనుకబడిన వర్గాల కోసం ఆయన చేస్తున్న కృషికి దక్కిన ప్రతిష్టాత్మక గౌరవం ఇది.
Dalita CM-ni Telangana ki first CM chestha
#KCR : Chaavu notla thakayi petti aina meeku gurtimpu teesukostha ani cheppi…
#KCR : Yes,yes,yes… I’m sorry ani cheppi… Malli mosam chesindu!
#Telangana#Hyderabad