"శివునికి అత్యంత ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం వేళ.. మన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి భుజం శస్త్రచికిత్స విజయవంతం కావడంతో, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో శీఘ్రంగా కోలుకోవాలని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది!
"నేను కులం గురించి మాట్లాడితే కులాల్ని కలపడానికే మాట్లాడతాను తప్ప విడగొట్టి రాజకీయం చేయడానికి కాదు. నా కోరిక దేశంలో ఒక రోజు BC, SC, ST అని వేర్వేరు హాస్టల్స్ కాకుండా పిల్లలందరూ ఒకే హాస్టల్ లో ఉండే పరిస్థితి రావాలి"
#JSPForNewAgePolitics
పాలసీ పరంగా మాట్లాడితే వ్యక్తిగత విమర్శలు చెయ్యడం, వ్యక్తిత్వ హననం చెయ్యడం @YSRCParty చేసినప్పుడు గట్టిగా సమాధానం ఇవ్వక తప్పదు.
మౌనంగా ఉన్నాం అని ఒక్కోసారి పేట్రేగిపోతారు. కాబట్టి మనం కూడా కొన్ని సందర్భాల్లో ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
- జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశంలో అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JSPMembershipToLeadership
కురుబ మంజునాథ్ కరేగౌడ్ కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ & రాయదుర్గం జనసేన ఇంచార్జ్ గారి ఆదేశాలతో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి ఇన్సూరెన్స్ ఐడి కార్డులు పంపిణీ చేయడం జరిగింది... జనసేన K. పోతప్ప... బెన్నికల్
కార్యకర్త శ్రేయస్సే... జనసేన శ్రేయస్సు:- శ్రీ పవన్ కళ్యాణ్ గారు
రాయదుర్గం నియోజకవర్గం పార్టీ క్రియాశీలక వాలంటీర్లకు కిట్లు పంపిణీ చేసిన నియోజకవర్గం ఇంచార్జ్ కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ మంజునాథ్ గౌడ గారు.
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబానికి అండగా నిలిచిన అధ్యక్షులు
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. ఐ.ఏ.ఎస్., గారు
నీలకంఠాపురం శ్రీరామ్ రెడ్డి వాటర్ పైపు లైన్ మరమ్మత్తుకు గురై 10 నెలలు బెన్నికల్ గ్రామానికి నీటి సరఫరా లేదు. జిల్లా కలెక్టర్ సార్ గారికి దృష్టికి facebook మెసెంజర్ లో సమస్యను వివరించడంతో వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది.