Congratulations to #NandamuriBalakrishna Garu & #AjithKumar Sir on receiving the Padma Bhushan Award.
Their contribution to Indian Cinema is unmatched. A proud moment for the film fraternity.
అజిత్ కుమార్ ని చూస్తే చిత్రంగా ఉంటది.. అందరి హీరోలు కిందా మీద పడి ప్రమోషన్స్ చేసిన కూడా ఒక్కోసారి కనీసం ఓపెనింగ్ రావు..
కానీ #AjithKumar అసలు ప్రమోషన్స్ చేయడు, ఈవెంట్స్ కు రాడు అయిన సరే ఓపెనింగ్స్ బీభత్సం..🙏
#GoodBadUgly అడ్వాన్స్ బుకింగ్స్ 'అజిత్ కుమార్' అనే ఒకే ఓక పేరు చూసి ఓ రేంజ్ లో జరుగుతున్నాయి..
#AjithKumar RAW stardom.. no one can match his fan base.. hats off to #ajithkumarfans